SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » movies » Teja Mind Blowing Words On Ss Rajamouli

రాజమౌళి సినిమాలన్నీ ఒకేలా ఉంటాయి.. డైరెక్టర్ తేజ షాకింగ్ కామెంట్స్!

దర్శకుడు తేజ బోల్డ్ కామెంట్స్ చేయడంలో ఎప్పుడూ ముందుంటాడు. అనుకున్నది ఏదైనా సరే నిర్మొహమాటంగా చెప్పేస్తాడు.తేజ చూపించే ఈ ఆటిట్యూడ్ కి చాలా మంది అభిమానులే ఉన్నారు. ఇదిలా ఉండగా.. ఇప్పుడు ఈ డైరెక్టర్ రాజమౌళి మీద షాకింగ్ కామెంట్స్ చేసాడు

  • Written By: Babu Policharla
  • Updated On - Tue - 23 May 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Director Teja: రాజమౌళి సినిమాలన్నీ ఒకేలా ఉంటాయి.. డైరెక్టర్ తేజ షాకింగ్ కామెంట్స్!

దర్శకుడు తేజ బోల్డ్ కామెంట్స్ చేయడంలో ఎప్పుడూ ముందుంటాడు. అనుకున్నది ఏదైనా సరే నిర్మొహమాటంగా చెప్పేస్తాడు. రామ్ గోపాల్ వర్మ తర్వాత ఏమనిపిస్తే తేజ అది అది మాట్లాడతాడని చాలమంది అనుకుంటూ ఉంటారు. అయితే ఈ డాషింగ్ డైరెక్టర్ చేసిన వ్యాఖ్యలు కొన్నిసార్లు ఆయన్ని వివాదాల్లోకి లాగుతాయి. కానీ వాటిని లెక్క చేయకుండా పట్టించుకోకుండా ముందుకు వెళ్తారు తేజ. తేజ చూపించే ఈ ఆటిట్యూడ్ కి చాలా మంది అభిమానులే ఉన్నారు. ఇక విషయానికొస్తే తాజాగా ఆయన `అహింస` అనే చిత్రాన్ని తెరకెక్కించాడు. రానా తమ్ముడు, నిర్మాత సురేష్‌ బాబు చిన్న కొడుకు అభిరామ్‌ ఈ సినిమాలో హీరోగా నటించారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా.. ఒక ఇంటర్వ్యూలో ఆయన దర్శక ధీరుడు రాజమౌళి మీద షాకింగ్ కామెంట్స్ చేసాడు.

తేజ తీసిన కొత్త సినిమా “అహింస”. జయం సినిమాకు ఈ సినిమా దగ్గర పోలికలు ఉన్నట్లుగా అనిపిస్తుంది అని.. మ్యూజిక్‌గానీ, కథలు ట్రావెలింగ్‌గానీ ఓ సెపరేట్‌ ఫ్లో ఉంటుందని యాంకర్ ప్రశ్నించగా.. దీనికి దర్శకుడు తేజ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నేను నాలా తీస్తాను కాబట్టి ఒకేలా ఉంటాయని, అన్ని సినిమాలకు నేనే డైరెక్టర్‌ ని కాబట్టి కచ్చితంగా సిమిలారిటీస్‌ ఉంటుంది. కొన్ని సీన్స్ కలుస్తుంటాయి. ఎందుకంటే ఆ సినిమాని రాసింది, తీసింది నేనే కదా అని వెల్లడించాడు.తాను మాత్రమే కాదు, ఏ డైరెక్టర్‌ సినిమాలైనా ఒకేలా ఉంటాయని, అలాగే రాజమౌళి సినిమాలన్నీ ఒకేలా ఉంటాయని తెలిపారు. ఆయన ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు చూస్తే సినిమాలన్నీ ఒకే తరహాలో ఉంటాయి. రాజమౌళి మాత్రమే కాదు, మహేంద్రన్‌, గౌతమ్‌ మీనన్‌ సినిమాలు కూడా అలానే ఉంటాయని తెలిపారు తేజ.

Teja Comments On Rajamouli (3)

Join Our Whatsapp Channel

ఇక ఇంటలిజెంట్స్ డైరెక్టర్స్, సక్సెస్‌ఫుల్‌ డైరెక్టర్స్ అనే విషయం గురించి కూడా ఏ సందర్భంగా మాట్లాడాడు. ఇంటిలిజెంట్‌ డైరెక్టర్స్ లో తేజ, సుకుమార్‌, రాజమౌళి, బోయపాటి, వినాయక్‌ వంటి పేర్లని యాంకర్‌ చెప్పగా.. వాళ్లంతా ఇంటలిజెంట్‌ డైరెక్టర్ల అని ప్రశ్నించాడు. వాళ్లు సక్సెస్‌ ఫుల్‌ డైరెక్టర్స్ మాత్రమే అని, ఇంటిలిజెంట్‌ డైరెక్టర్స్ కాదన్నారు. అందులో తనని కూడా కలుపుకుని, తాను ఇంటిలిజెంట్‌ డైరెక్టర్‌ ని అయితే అన్నీ హిట్లే ఇవ్వాలి కదా, ఫెయిల్యూర్స్ ఎందుకు వచ్చాయని, ఒకవేళ తాను వేస్ట్ డైరెక్టర్‌ని అయితే అన్నీ ఫ్లాప్‌లే తీయాలి కదా, సక్సెస్‌లు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. ఇక్కడ ఇంటిలిజెంట్‌ అనేది కాదు, అన్నింటిని దాటుకుని ఓ మ్యాజిక్‌ జరుగుతుందని, అలా సక్సెస్‌లు వస్తాయని తెలిపారు. మరి రాజమౌళి విషయంలో తేజ చేసిన కామెంట్స్ మీకేవిధంగా అనిపించాయో కామెంట్ల రూపంలో తెలపండి.

Tags :

  • Cinema News
  • director teja
  • S. S. Rajamouli
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

హాలీవుడ్‌ను దాటేసిన మన రామాయణ సునామీ..

యూకే బాక్సాఫీస్‌ను షేక్ చేసిన రామాయణ.. డిస్నీని వెనక్కి నెట్టి నంబర్ 1 రికార్డు!

  • పదేళ్ల ప్రేమ కట్ చేస్తే మూడు ముళ్లు..

    10 ఏళ్ల ప్రేమకు పెళ్లితో శుభం కార్డు.. ప్రియా భవానీ శంకర్ వెడ్డింగ్ వీడియో వైరల్!

  • ప్రస్తుతానికి పాలిటిక్స్ లోకి రాను..

    హీరో సూర్య రాజకీయాల్లోకి వస్తారా? ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరో!

  • వన్ మంత్, వన్ సెలబ్రేషన్, వన్ తలైవా!

    రజినీకాంత్ కోసం నెల రోజుల పండుగ.. రాఘవ లారెన్స్ వినూత్న ప్రకటన!

  • Thaman: ఏ గొట్టం గాడికి సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు: థమన్

    ఏ గొట్టం గాడికి సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు: థమన్

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • నవంబర్ 20న టాలీవుడ్‌లో స్పేస్ వార్.. 'ఆకాశంలో ఒక తార' Vs 'డియర్ ఆస్ట్రోనాట్'!

  • ఏళ్లుగా మిస్టరీగా జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు.. హైకోర్టు ఆదేశాలతో మళ్లీ దర్యాప్తు!

  • కాస్టింగ్ కౌచ్‌పై రమ్యకృష్ణ సంచలన వ్యాఖ్యలు.. ఆనాటి సినిమా షూటింగ్ కష్టాలు తెలిస్తే షాకే!

  • ధోని ఐపీఎల్ రిటైర్మెంట్.. ఇకపై సీఎస్కే మెంటార్‌గా మిస్టర్ కూల్! తలా రికార్డులు ఇవే

  • నిరుద్యోగులకు APPSC గుడ్ న్యూస్.. 160 లెక్చరర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల!

  • వరంగల్‌లో తీవ్ర విషాదం.. అప్పుల బాధతో దంపతుల బలవన్మరణం.. పెంపుడు కుక్కకు విషం!

  • మమ్ముట్టి వర్సెస్ దుల్కర్.. నవంబర్ 20న తండ్రీకొడుకుల బాక్సాఫీస్ వార్! 'ఓం' vs 'ఆకాశంలో ఒక తార'

Most viewed

  • ధనుష్ సినిమాలో రేణూ దేశాయ్.. 26 ఏళ్ల తర్వాత బిగ్ కమ్‌బ్యాక్! మమ్ముట్టి ఫోటో వెనుక సీక్రెట్ ఇదేనా?

  • ఘనంగా ప్రారంభమైన 'జటాయు'.. రోషన్‌తో ఇంద్రగంటి భారీ పాన్ ఇండియా మూవీ!

  • క్యాన్సర్, అల్జీమర్స్‌కు చెక్ పెట్టనున్న AI.. మరో 10 ఏళ్లలో వైద్య రంగంలో అద్భుతాలు!

  • ఫేస్‌బుక్ పరిచయం ప్రాణం తీసింది.. చిన్న గొడవకే ఇటుకతో కొట్టి చంపేశాడు!

  • కమల్ హాసన్‌కు 22 ఏళ్ల నాటి పగ! సండియర్ టైటిల్‌తో మళ్లీ వివాదం.. తమిళనాడులో రచ్చ

  • క్రికెట్ చరిత్రలో వింత ఘటన.. 11:11 గంటలకు ఒంటికాలిపై నిలబడిన ఆటగాళ్లు!

  • సిద్ధూ జొన్నలగడ్డ కొత్త సినిమా స్టార్ట్.. నిర్మాతగా సుకుమార్.. హీరోయిన్ ఎవరంటే?

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam