SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » movies » Sushant Singh Rajput Changed The Bollywood Fate

Sushant Singh Rajput: బాలీవుడ్ తలరాత మార్చేసిన సుశాంత్ మరణం! ఆ పాపం వెంటాడుతోందా?

  • Written By: Nagarjuna
  • Updated On - Tue - 16 August 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Sushant Singh Rajput: బాలీవుడ్ తలరాత మార్చేసిన సుశాంత్ మరణం! ఆ పాపం వెంటాడుతోందా?

ఒకప్పుడు బాలీవుడ్ అంటే ఇండియన్‌ సినిమా, ఇండియన్‌ సినిమా అంటే బాలీవుడ్ అనేవారు. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. బాలీవుడ్ అంటే కనీసం సినిమా కూడా కాదన్న కామెంట్స్ వస్తున్నాయి. దీనికి కారణం బాలీవుడ్ చేసిన అతి పెద్ద మిస్టేక్సే. వాటిలో మొదటిది సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ మరణం. ఆయన మరణిస్తే కనీసం ఒక్క పెద్ద స్టార్‌ కూడా రెస్పాండ్ అవ్వలేదు. నెపోటిజం అనే నాలుగు గోడల మధ్యన నలిగిపోయింది సుశాంత్ జీవితం. అప్పటి వరకూ పెద్ద ప్రాజెక్టులు చేతిలో ఉన్నాయి. కానీ ఉన్నట్టుండి ఒక్కొక్కటి చేజారిపొయాయి. కారణం ఎవరో అనేది అందరికీ తెలిసిందే. బాలీవుడ్ నెపోటిజం చుట్టూ తిరుగుతుంది. అందుకే ఈరోజు బాలీవుడ్ ఆ కర్మ ఫలాన్ని అనుభవిస్తోంది. సుశాంత్‌ సింగ్‌కి కేవలం బాలీవుడ్‌లోనే కాదు, దేశవ్యాప్తంగా కోట్ల మంది అభిమానులు ఉన్నారు.

ఆమిర్ ఖాన్ పీకే సినిమాలో సర్ఫరాజ్‌ యూసఫ్‌గా సుశాంత్‌ చేసిన నటన చిన్నదేమీ కాదు. గుండెల్ని కన్నీటి గోదావరిలో ముంచి తీసి పిండేసేంత గొప్పగా నటించారు. అదొక్కటేనా మనందరి అభిమాన క్రికెటర్‌ ధోని బయోపిక్‌లో సైతం జీవించి మనల్ని భావోద్వేగానికి గురి చేశారు. అలాంటి గొప్ప నటుడ్ని కోల్పోవడం బాలీవుడ్ చేసుకున్న పాపం. ఆయన మరణమే బాలీవుడ్‌కి శాపమైంది. సుశాంత్‌ మరణం నార్త్ ఇండస్ట్రీ, సౌత్ ఇండస్ట్రీ తేడాని మాత్రమే కాదు.. బాలీవుడ్ తలరాతను కూడా చెరిపేసింది. అప్పటివరకూ బాలీవుడ్ అంటే తోపు అన్న గీతని చెరిపేసింది. ఒక్క మాటలో చెప్పాలంటే బాలీవుడ్ తలరాతను సుశాంత్‌ మార్చేశాడు. సుశాంత్ విషయంలోనే కాదు, ఇంకా అనేక విషయాల్లో బాలీవుడ్ తప్పులు చేస్తూ వచ్చింది. ఆమిర్ ఖాన్‌ లాంటి హీరోలు దేశానికి వ్యతిరేకంగా స్టేట్‌మెంట్‌లు ఇవ్వడం, బాలీవుడ్‌లో హిందూ వ్యతిరేక సినిమాలు పెరిగిపోవడం లాంటి కారణాలు బాలీవుడ్‌ని భూస్థాపితం చేశాయి.

సుశాంత్ మరణంతో మొదలైన బాయ్‌కాట్‌ బాలీవుడ్ హ్యాష్‌ ట్యాగ్‌ ఇవాల్టి వరకూ నడుస్తుందంటే అర్ధం చేసుకోవచ్చు.. అక్కడి ఆడియన్స్‌ ఎంతలా బాలీవుడ్‌ని డిజ్‌ఓన్‌ చేసుకున్నారో అనేది. ఒకప్పుడు ఆమిర్‌ ఖాన్‌ సినిమా అంటే కలెక్షన్ల పరంగా మొదటి ప్లేసులో ఉండేది, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఆమిర్ ఖాన్ నటించిన ‘లాల్‌ సింగ్ చడ్డా’ మూవీని బాలీవుడ్‌ ప్రేక్షకులు బాయ్‌ కాట్‌ చేశారు. అక్షయ్‌కుమార్‌ నటించిన రక్షాబంధన్‌ పరిస్థితి కూడా ఇంతే. ఇవే కాదు బాలీవుడ్‌లో ఈ మధ్య కాలంలో రిలీజైన సినిమాలన్నీ ఘోర పరజయాన్ని మూటగట్టుకున్నాయి. బాలీవుడ్‌ నుండి ఏ సినిమా వచ్చినా ఆడియన్స్‌ తిప్పికొడుతున్నారు. మరోవైపు ఆర్ఆర్ఆర్‌, కేజీఎఫ్‌ లాంటి సౌత్ సినిమాల డామినేషన్‌ ఎక్కువవ్వడంతో బాలీవుడ్‌ ఘోరంగా పతనమైంది.

Join Our Whatsapp Channel

సుశాంత్ సింగ్ మరణం నుంచి బాలీవుడ్‌ తలరాత మారిపోయింది. దేశ వ్యతిరేక స్టేట్‌మెంట్‌లు, సినిమాల్లో హిందూ వ్యతిరేక సినిమా భావజాలం ఎక్కువవ్వడంతో అక్కడి ప్రేక్షకులు విసిగిపోయి ఇవాళ బాలీవుడ్‌ని పడుకోబెట్టేశారు. దేనికన్నా ఒక లిమిట్ ఉంటుంది. దేశం, మతం అనేవి సున్నితమైన అంశాలు. వాటిని టచ్‌ చేస్తే రిజల్ట్‌ ఇలానే ఉంటుందనడానికి బాలీవుడ్డే నిదర్శనం. మరి బాలీవుడ్ ఇప్పటికైనా తన పంథా మార్చుకుని సినిమాల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తుందో లేదో చూడాలి. ఇక సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ మరణం.. బాలీవుడ్‌ తలరాతను మార్చేసిందని, ఆ శాపం ఇంకా బాలీవుడ్‌ని వెంటాడుతోందని మీరు నమ్ముతున్నారా? లేదా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.

  • ఇది కూడా చదవండి: Brahmaji: నేను పెళ్లి చేసుకున్న ఆమెకు అప్పటికే విడాకులు, ఓ బాబు ఉన్నాడు: బ్రహ్మాజీ
  • ఇది కూడా చదవండి: సినీ ఇండస్ట్రీలో మరో విషాదం..!

Tags :

  • bollywood
  • Movie News
  • Mumbai
  • Sushant Singh Rajput
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

అమితాబ్ బచ్చన్‌కు మరోసారి బాంబు బెదిరింపు

అమితాబ్ బచ్చన్ ఇంటికి బాంబు బెదిరింపు.. ముంబైలో హైటెన్షన్!

  • జాన్వీ కపూర్ నోస్ సర్జరీపై శ్రీదేవి రియాక్షన్.. ఆసక్తికర విషయాలు బయటపెట్టిన కూతురు!

    ముక్కు సర్జరీ తర్వాతే నన్ను హీరోయిన్‌గా నమ్మింది.. తల్లి శ్రీదేవి గురించి జాన్వీ కపూర్ ఆసక్తికర వ్యాఖ్యలు

  • రాముడి విజయం.. యశ్ విధ్వంసం

    రెండు రోజుల్లోనే రూ.221 కోట్లు.. ఆదిపురుష్ రికార్డును దాటేసిన రామాయణం!

  • కరణ్ జోహార్‌పై రెజీనా సంచలన వ్యాఖ్యలు

    బాలీవుడ్‌కు రెజీనా గట్టి కౌంటర్..! సౌత్ సినిమా పవర్ చూపించిన బ్యూటీ.. నయనతారకు విలన్‌గా!

  • కంచరపాలెం డైరెక్టర్ కొత్త సినిమా అట్టహాసం

    కంచరపాలెం డైరెక్టర్ కొత్త సినిమా అట్టహాసం.. హీరోగా కార్తీక్ రత్నం!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • చదువు చెప్పాల్సిన టీచర్ కామాంధుడు.. బాలికల స్కూల్లో దారుణం!

  • శర్వానంద్ ‘భోగి’ రిలీజ్ వాయిదా.. నవంబర్ 27న థియేటర్లలోకి వచ్చే ఛాన్స్!

  • మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు కన్నుమూత.. ఉత్తరాంధ్రలో విషాదం!

  • శ్రీకాళహస్తి ఆలయంలో భారీ ప్రమాదం.. లడ్డూ పోటులో సిలిండర్ బ్లాస్ట్.. భయంతో పరుగులు తీసిన భక్తులు!

  • GOAT Movie Review: సుడిగాలి సుధీర్ కామెడీ, యాక్షన్ అదుర్స్.. సినిమా హిట్ అయ్యిందా?

  • ఏపీలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల.. నవంబర్ 26న పోలింగ్.. 30న కౌంటింగ్!

  • నాగార్జునకు సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు.. రియల్ హీరో అంటూ కితాబు! అసలేం జరిగిందంటే?

Most viewed

  • ధనుష్ సినిమాలో రేణూ దేశాయ్.. 26 ఏళ్ల తర్వాత బిగ్ కమ్‌బ్యాక్! మమ్ముట్టి ఫోటో వెనుక సీక్రెట్ ఇదేనా?

  • కమెడియన్లుగా వచ్చి.. హీరోలుగా మారిన టాలీవుడ్ స్టార్స్ వీళ్లే!

  • ఏపీకి మరో తుపాను గండం.. బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఈ జిల్లాలకు వర్ష సూచన ఉందా?

  • అమెరికాలో తెలుగు విద్యార్థిని మిస్సింగ్.. ఎక్కడికి వెళ్లింది శ్రీజా రెడ్డి? ఆందోళనలో తల్లిదండ్రులు!

  • పాలల్లో విషపూరిత కెమికల్స్.. హైదరాబాద్‌లో భారీ కల్తీ పాల దందా గుట్టురట్టు!

  • విజయ్, జగన్, కేటీఆర్ ఒకే వేదికపై.. వైఎస్ అనిల్ రెడ్డి కుమార్తె పెళ్లిలో ప్రముఖుల సందడి!

  • రెండు రోజుల్లోనే రూ.221 కోట్లు.. ఆదిపురుష్ రికార్డును దాటేసిన రామాయణం!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam