SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #HBDChiranjeevi
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Silk Smitha Worked As A Maid Before Came To Films

హీరోయిన్ ఇంట్లో పని మనిషిగా పని చేసిన సిల్క్ స్మిత..

1980వ దశకానికి చెందిన ఎన్నో సినిమాల్లో ఆమె కనపడితే చాలు తెలుగు ప్రజలు పూనకం వచ్చినట్టుగా ఉగిపోయేవాళ్లు. అసలు ఆమె పేరు ఎత్తితే చాలు తెలుగు ప్రజలు ముఖంలో ఏదో తెలియని ఆనందం. అగ్రహీరోలు సైతం ఆమె మా సినిమాలో ఉండాలని నిర్మాతలని పట్టుబట్టే వాళ్ళు . అగ్ర హీరోలకి ఎంత క్రేజ్ ఉంటుందో ఆమెకి అంతే క్రేజ్ ఉంది. ఆమె నటించిన సినిమాలు హౌస్ ఫుల్ బోర్డులతో నిండి ఉండేవి. ఇంట్లో ఆడవాళ్లు కూడా తమ మొగుళ్ళని ఆమె నటించిన సినిమాకి వెళ్లవద్దని గొడవపడే వాళ్లంటే.. ఆమె అంటే ఎంత అసూయో అర్థం చేసుకోవచ్చు. కాలగమనంలో సూసైడ్ చేసుకొని చనిపోయిన ఆ నటి గురించి ఇటీవల వచ్చిన ఒక న్యూస్ ఆమె అభిమానులతో పాటు సినీ అభిమానులని షాక్ కి గురి చేసింది.

  • Written By: Nagarjuna
  • Published Date - Wed - 23 August 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
హీరోయిన్ ఇంట్లో పని మనిషిగా పని చేసిన సిల్క్ స్మిత..

సిల్క్ స్మిత. ఏ ముహుర్తమున సిల్క్ స్మిత కి సిల్క్ స్మిత అని పేరు పెట్టారో గాని ఒకప్పుడు తెలుగు మట్టి మొత్తం సిల్క్ స్మిత నామధేయంతో మారుమోగిపోయింది. అసలు సిల్క్ స్మిత అనే పేరునే తమ నోటితో పిలిచి మురిసిపోయే సినీ అభిమానులు చాలా మంది ఉన్నారు. సిల్క్ స్మిత మొదట్లో ఒక నటిగానే తెలుగు తెరకు పరిచయమైంది. కానీ విధి మాత్రం తనని సూపర్ డాన్సర్ ని చేసింది. సినిమాల్లోకి రాక ముందు సినిమాల్లో చెయ్యాలనే కోరికతో నేర్చుకున్న డాన్స్ సిల్క్ స్మిత కి ఉపయోగపడింది. అప్పుడు నేర్చుకున్న డాన్స్ తనని సినిమా ఇండస్ట్రీలో తిరుగులేని డాన్సర్ ని చేసింది. ఆ రోజుల్లో సిల్క్ స్మిత తో పాటు డాన్స్ వెయ్యాలంటే హీరోలు తడబడే వాళ్ళు. చిరంజీవి లాంటి గ్రేట్ డాన్సర్ కూడా సిల్క్ స్మిత తో డాన్స్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండేవాడంటే సిల్క్ స్మిత డాన్స్ రేంజ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. తన ప్రతి ఐటెం సాంగ్ సూపర్ డూపర్ హిట్.

ఇంక సిల్క్ స్మిత తెలుగు సినిమాల్లో చేసినన్ని ఐటెం సాంగ్స్ భారతీయ చిత్ర పరిశ్రమలో ఇక ఏ ఐటెం సాంగ్ హీరోయిన్ చేయలేదు. సిల్క్ స్మిత పాట అందుకొని తన కాలు కదిపి ఒక చూపు చూసిందంటే చాలు థియేటర్లో ఒక్క ప్రేక్షకుడు కూడా సీట్లులో కుదురుగా కూర్చొని ఉండేవాడు కాదు. మత్తెక్కించే ఆమె చూపు నుంచి, ఆమె మాట నుంచి తప్పించుకోవడం ఎవరి వల్ల అయ్యేది కాదు. ప్రతి ఒక్కరు ఆమెతో కాలు కదిపి డాన్స్ చేసేవాళ్ళు. సినిమాలో ఉన్నది ఎంత పెద్ద హీరో సినిమా అయినా సరే సిల్క్ స్మితతో మాత్రం ఒక సాంగ్ ఉండేలా ప్లాన్ చెయ్యమని నిర్మాతలకి అప్పటి డిస్ట్రిబ్యూటర్లు చెప్పేవారు. ఆ రోజుల్లో డిస్ట్రిబ్యూటర్లు ఇచ్చిన మేజర్ డబ్బుతోనే ప్రొడ్యూసర్ సినిమా తీసేవాడు. సిల్క్ స్మిత చేసిన ఐటమ్ సాంగ్స్ వల్లే సినిమాలు ఆడిన సందర్భాలు కుడా చాలా ఎక్కువ. సిల్క్ స్మిత ఒక పక్క ఐటమ్ సాంగ్స్ చేస్తూనే ఇంకో పక్క తనలో దాగి ఉన్న నటి గురించి పదిమందికి చెప్పాలని కొన్ని సినిమాల్లో చాలా మంచి పాత్రలు వేసింది. నేటికీ సిల్క్ స్మిత క్రేజ్ చెక్కు చెదరకుండా అలాగే ఉందనడానికి ఉదాహరణ లేటెస్ట్ గా నాని హీరోగా వచ్చిన దసరా మూవీలో కూడా ఒక బార్ కి సిల్క్ బార్ అని పేరు పెట్టి సిల్క్ స్మిత ఫోటోలు కూడా చూపించారంటే సిల్క్ స్మిత రేంజ్ అర్థం చేసుకోవచ్చు

సిల్క్ స్మిత తన వ్యక్తిగత జీవితంలో వచ్చిన సమస్యల వలన ఆత్మహత్య చేసుకొని చనిపోయిన విషయం అందరికీ తెలిసిందే. అలాగే సిల్క్ స్మిత సినిమా ఇండస్ట్రీలోకి రాకముందు ఒక నటి ఇంట్లో పనిమనిషిగా పనిచేసిందని తెలిసి అందరూ షాక్ అయ్యారు. ఇప్పుడు ఈ విషయమే సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది. సినిమాల మీద ఇంట్రెస్ట్ తో తన పిన్నితో కలిసి చెన్నై వెళ్లిన సిల్క్ స్మిత సినిమాల్లో అవకాశాలు కోసం ప్రయత్నిస్తూనే బతుకు తెరువు కోసం కొంత మంది ఇళ్లల్లో పని మనిషిగా పని చేసింది. అలా అప్పట్లో ఉన్న పూర్ణ అనే ఒక హీరోయిన్ ఇంట్లో కూడా సిల్క్ స్మిత పనిచేసింది. అక్కడే ఒక స్టార్ డైరెక్టర్ సిల్క్ స్మితని చూసి తనకి సినిమాల్లో అవకాశం ఇచ్చాడు. ఆ విధంగా సిల్క్ స్మిత సినీ జీవితం ప్రారంభం అయ్యింది. సిల్క్ స్మిత అసలు పేరు విజయలక్ష్మి. ఆ రోజుల్లో సిల్క్ స్మితకి అభిమాన సంఘాలు కూడా ఎక్కువగా ఉండేవి.

Tags :

  • kollywood
  • Maid
  • Movie News
  • Silk Smitha
  • tollywood
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

ఒకప్పుడు అగ్ర హీరోలతో టాప్ హీరోయిన్, ఇప్పుడేమో నెల జీతానికి ఉద్యోగం

ఒకప్పుడు అగ్ర హీరోలతో టాప్ హీరోయిన్, ఇప్పుడేమో నెల జీతానికి ఉద్యోగం

  • ధనుష్ వర్సెస్ మృణాల్ ఎఫైర్ ఎంతవరకు వచ్చింది, ఫైనల్ క్లారిటీ ఇదే

    ధనుష్ వర్సెస్ మృణాల్ ఎఫైర్ ఎంతవరకు వచ్చింది, ఫైనల్ క్లారిటీ ఇదే

  • చిరంజీవి రేంజ్ అందుకే ప్రత్యేకం, అడిగిన వెంటనే ఆ స్టార్ హీరో అప్పులు తీర్చేసిన చిరు

    చిరంజీవి రేంజ్ అందుకే ప్రత్యేకం, అడిగిన వెంటనే ఆ స్టార్ హీరో అప్పులు తీర్చేసిన చిరు

  • అదీ సమంత క్రేజ్ అంటే..ఆర్మాక్స్ మోస్ట్ పాపులర్ జాబితాలో నెంబర్ వన్, జాబితాలో ఎవరున్నారు

    అదీ సమంత క్రేజ్ అంటే..ఆర్మాక్స్ మోస్ట్ పాపులర్ జాబితాలో నెంబర్ వన్, జాబితాలో ఎవరున్నారు

  • ఏడు సార్లు కధ విని ఏం చేశారు, ఆ రోల్స్ వద్దంటున్న ఫ్యాన్స్

    ఏడు సార్లు కధ విని ఏం చేశారు, ఆ రోల్స్ వద్దంటున్న ఫ్యాన్స్

Web Stories

మరిన్ని...

బీచ్‏లో మీనాక్షి చౌదరి సందడి..
vs-icon

బీచ్‏లో మీనాక్షి చౌదరి సందడి..

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

తాజా వార్తలు

  • డెంగ్యూ లక్షణాలు ఎలా గుర్తించాలి, ఎందుకు ఇది ప్రమాదకరం

  • ఆసియా కప్ 2025 టీమ్ ఇండియా ఎంపికపై రేగుతున్న రచ్చ, బీసీసీఐ పెద్దల ప్రమేయం ఉందా

  • కాంతారా ప్రీక్వెల్ 1000 కోట్లు వసూలు చేస్తుందా...అంత దమ్ముందా

  • హాలీవుడ్ స్థాయిలో అల్లు అర్జున్ కొత్త సినిమా, కొత్త ప్రపంచం సృష్టించనున్నారా

  • ఓజీ క్రేజ్ మామూలుగా లేదుగా, భారీ ధరకు నైజాం హక్కులు

  • పవన్‌ను ముఖ్యమంత్రి చేస్తారా..ప్రకాశ్ రాజ్ షాకింగ్ కామెంట్లు

  • ఆరు పదుల వయస్సులో ఆ హీరోపై లైంగిక వేధింపులు, వ్యభిచార ఆరోపణలు..విడాకులకై కోర్టుకు

Most viewed

  • కొత్త కారు కొన్న కూలీ నటుడు, ధర తెలిస్తే షాక్ అవడం ఖాయం

  • తాగి న్యూసెన్స్ చేయడం వల్లే పెళ్లికి పిలవలేదు..జగపతి బాబు

  • ఆ డైరెక్టర్ ఇంటి చుట్టూ పడిగాపులు, ఏఎన్నార్ కొడుకైనా తప్పలేదు కదా

  • ముద్దుగా బబ్లీగా ఉన్న ఈ చిన్నారి టాప్ హీరోయిన్ అంటే నమ్ముతారా, ఎవరో గెస్ చేయండి

  • నందమూరి కుటుంబంలో విషాదం, పెద్ద కోడలు పద్మజ మృతి

  • ధనుష్ వర్సెస్ మృణాల్ ఎఫైర్ ఎంతవరకు వచ్చింది, ఫైనల్ క్లారిటీ ఇదే

  • అదీ సమంత క్రేజ్ అంటే..ఆర్మాక్స్ మోస్ట్ పాపులర్ జాబితాలో నెంబర్ వన్, జాబితాలో ఎవరున్నారు

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam