1980వ దశకానికి చెందిన ఎన్నో సినిమాల్లో ఆమె కనపడితే చాలు తెలుగు ప్రజలు పూనకం వచ్చినట్టుగా ఉగిపోయేవాళ్లు. అసలు ఆమె పేరు ఎత్తితే చాలు తెలుగు ప్రజలు ముఖంలో ఏదో తెలియని ఆనందం. అగ్రహీరోలు సైతం ఆమె మా సినిమాలో ఉండాలని నిర్మాతలని పట్టుబట్టే వాళ్ళు . అగ్ర హీరోలకి ఎంత క్రేజ్ ఉంటుందో ఆమెకి అంతే క్రేజ్ ఉంది. ఆమె నటించిన సినిమాలు హౌస్ ఫుల్ బోర్డులతో నిండి ఉండేవి. ఇంట్లో ఆడవాళ్లు కూడా తమ మొగుళ్ళని ఆమె నటించిన సినిమాకి వెళ్లవద్దని గొడవపడే వాళ్లంటే.. ఆమె అంటే ఎంత అసూయో అర్థం చేసుకోవచ్చు. కాలగమనంలో సూసైడ్ చేసుకొని చనిపోయిన ఆ నటి గురించి ఇటీవల వచ్చిన ఒక న్యూస్ ఆమె అభిమానులతో పాటు సినీ అభిమానులని షాక్ కి గురి చేసింది.
బోల్డ్ లుక్, హస్కీ వాయిస్, గ్లామర్‌తో రచ్చ చేసిన బ్యూటీ సిల్క్ స్మిత. హీరోయిన్స్‌కు కూడా గట్టిపోటీనిచ్చింది. వారికి ధీటుగా స్టార్‌డం సంపాదించుకుంది. అంతలోనే ఉన్నట్లుండి మృతి చెందింది. మళ్లీ ఇన్నేళ్ల మళ్లీ సిల్క్ స్మిత జనాల ముందుకు వచ్చేసింది. నమ్మడం లేదా.. అయితే ఇది చదవండి.
సిల్క్ స్మిత.. దశాబ్ద కాలం పాటు.. ఇండస్ట్రీలో అగ్ర తారగా కొనసాగింది. హీరోయిన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, ఐటమ్ గర్ల్‌గా విపరీతమై క్రేజ్ సంపాదించుకుంది. ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలగిన సిల్క్ స్మిత.. ఉన్నట్లుండి ఆత్మహత్య చేసుకుని.. మృతి చెందింది. నేటికి కూడా ఆమె మరణం ఓ మిస్టరీనే. ఇక తాజాగా సిల్క్ స్మిత రాసిన ఆఖరి ఉత్తరం నెట్టింట వైరల్‌గా మారింది. ఆ వివరాలు..
బోల్డ్ లుక్, హస్కీ వాయిస్, గ్లామర్‌తో రచ్చ చేసిన బ్యూటీ సిల్క్ స్మిత. 1980, 90 దశకంలో హీరోయిన్స్‌కు కూడా గట్టిపోటీనిచ్చింది ఆమె. తెలుగుతో పాటు దక్షిణాది భాషలన్నీంటిలోనూ, హిందీలోనూ నటించింది. ఆ తర్వాత ఆమె డౌన్ అయిపోయింది. హఠాత్తుగా బలవనర్మణానికి పాల్పడింది. అయితే ఆమెను కడసారి చూసేందుకు పరిశ్రమను నుండి ఎవ్వరూ వచ్చారంటే..?
1980, 90 దశకంలో యావత్ సినీ లోకాన్ని ఉర్రూతలూగించిన సిల్క్ స్మిత మరణం.. అప్పటికీ, ఇప్పటికీ ఒక ప్రశ్నార్థకమే. ఆమె అప్పులపాలై చనిపోయిందని అనుకుంటారు. కానీ నిజానికి ఆమె చావుకు అప్పులు కారణం కాదని, ఆమెది హత్య అయి ఉండవచ్చునన్న అనుమానాలు ఇప్పటికీ కొంతమందికి ఉన్నాయి. తాజాగా సిల్క్ స్మితది హత్యనా? లేక ఆత్మహత్యనా? అనే విషయం మీద సీనియర్ నటి తన అభిప్రాయాన్ని వెల్లడించారు.
సిల్క్ స్మిత.. 80, 90 దశకాల్లో కుర్రకారు కలల యువరాణిగా నీరాజనాలు అందుకుంది. ఆ కాలంలో శృంగార తారగా వెలుగొందిన సిల్క్.. ఏ స్టార్ హీరోయిన్ కు లేని ఫాలోయింగ్ సొంతం చేసుకుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తిలేదు. అంతలా ఆదరణ పొందిన సిల్క్ తక్కువ వయసులోనే ప్రాణాలు కొల్పోవడం బాధాకరం. ఇక నాని దసరా మూవీలో సైతం సిల్క్ స్మిత పోస్టర్ ముందు నాని కనిపించి హల్ చల్ చేసిన విషయం మనకు తెలిసిందే. తాజాగా బిగ్ […]
సిల్క్ స్మిత ఈ పేరు ఒక సంచలనం. తెర మీద సిల్క్ స్మిత కనబడితే జనం మెంటలెక్కిపోయేవారు. సిల్క్ స్మిత సినిమాలో కనబడిందని తెలిస్తే చాలు.. జనాలు ఎగబడి వెళ్లేవారు. స్మిత ఉంటే సినిమా హిట్టు అని దర్శక, నిర్మాతలు సెంటిమెంట్ గా ఫీలయ్యేంతగా క్రేజ్ సంపాదించుకుంది. వాంప్ పాత్రలే కాకుండా సపోర్టింగ్ రోల్స్ లో కూడా నటించి మెప్పించింది. ఐటం సాంగ్ లకి పెట్టింది పేరు సిల్క్ స్మిత. కమర్షియల్ సినిమాల్లో సిల్క్ స్మిత ఐటం […]
సాధారణంగా ఫిల్మ్ ఇండస్ట్రీలో బయోపిక్‌లు అనేవి ఫెయిలవ్వవు. అలానే ఒక సినిమా హిట్ అయితే తర్వాత దానికి సీక్వెల్ మూవీ తీసే పనిలో పడతారు దర్శకులు. సిల్క్ స్మిత జీవిత కథ ఆధారంగా 2011లో డర్టీ పిక్చర్ సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా దేశవ్యాప్తంగా ఒక సెన్సేషన్‌ని క్రియేట్ చేసింది. హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లో వచ్చిన ఈ మూవీలో సిల్క్ స్మిత పాత్రలో విద్యాబాలన్ నటించింది. ఈమె హాట్ పెర్ఫార్మెన్స్‌తో ఊర […]
సినీ ఇండస్ట్రీకి సంబంధించి సెలబ్రిటీల పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్ గురించి ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటుంది. తాజాగా సీనియర్ నటి అనురాధ.. సుమన్ టీవీ ఇంటర్వ్యూలో పాల్గొని తన సినీ కెరీర్, పర్సనల్ లైఫ్ గురించి ఎన్నో విషయాలు షేర్ చేసుకున్నారు. నటి, మోడల్, డాన్సర్ అయినటువంటి అనురాధ గురించి సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. 1970 – 90ల పీరియడ్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, ఐటమ్ సాంగ్స్ హీరోయిన్ గా సూపర్ క్రేజ్ దక్కించుకున్నారు. నటిగా […]
సిల్క్ స్మిత.. ఓ తరం కుర్రకారు ఈమె అందానికి దాసోహం అంది. ఆమె బావలు సయ్యా అని అనడమే ఆలస్యం. సై, సై.. అంటూ అంతా థియేటర్స్ కి పరుగులు తీశారు. తన అందంతో స్టార్ హీరో సినిమాలకి సైతం అందం అద్దిన ఘనత ఒక్క సిల్క్ స్మితకి మాత్రమే దక్కుతుంది. తాను బతికున్నంత కాలం నిర్మాతలకి కాసుల పంట పండించిన సిల్క్.. జీవిత చమరాంకంలో మాత్రం చాలా కష్టాలను అనుభవించి కన్ను మూసింది. సిల్క్ స్మిత […]