హాట్ బ్యూటీ శ్రియ, మరోసారి అరాచకం సృష్టించింది. పూల్ దగ్గర ఫ్యూజులు ఎగిరిపోయే పోజుల్లో సందడి చేసింది. ఏకంగా ఈ వయసులోనూ ఇలా రెచ్చిపోవడం చూసి అందరూ గుసగుసలాడుకుంటున్నారు.
హీరోయిన్ శ్రియ వయసు నలభై దాటిపోయి ఉండొచ్చు గానీ అందం మాత్రం 16 ఏళ్ల దగ్గరే ఆగిపోయింది. ఆ ఒంపుసొంపులు చూస్తే ఏ మగాడికైనా సరే టెంప్ట్ అవుతాడు. కచ్చితంగా ఏదో చేసేయాలని అనిపిస్తుంది. ఆ ఎత్తులు, గ్లామర్ విషయంలో చాలామంది కుర్రాహీరోయిన్లు తెగ కష్టపడుతుంటే శ్రియ మాత్రం పెళ్లి చేసుకుని ఓ పాపకు తల్లయిన తర్వాత నెక్స్ట్ లెవల్ ఫిజిక్ మెంటైన్ చేస్తోంది. తాజాగా ఓ ఫొటో షూట్ లో పాల్గొన్న ఈమె.. సోషల్ మీడియా సెన్సేషన్ కు కారణమైంది. ఇంతకీ ఈ ఫొటోల్లో స్పెషాలిటీ ఏంటి?
ఇక వివరాల్లోకి వెళ్తే.. ఇప్పుడు చాలామంది హీరోయిన్లు పాన్ ఇండియా వైడ్ క్రేజ్ తెచ్చుకుంటున్నారు. కానీ ఇప్పటిలానే టెక్నాలజీ పెద్దగా లేని టైంలోనే శ్రియ స్టార్ హీరోలతో సినిమాలు చేసింది. హీరోయిన్ గా పరిచయమైన కొత్తలో ఎలా అయితే ఉందో.. ఇప్పటికీ ఆల్మోస్ట్ అలానే ఉంది. జస్ట్ వయసు పెరిగింది తప్పితే ఔట్ ఫిట్స్ దగ్గర నుంచి ఫిజిక్ మెంటైన్ చేసే విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వట్లేదు. చెప్పాలంటే ఆమెని చూసి చాలామంది ప్రస్తుత జనరేషన్ కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు. ఎవరీ బ్యూటీ అని తెగ సెర్చ్ చేస్తున్నారు.
తాజాగా బ్లాక్ కలర్ ఔట్ ఫిట్ లో దర్శనమిచ్చిన శ్రియ.. స్విమ్మింగ్ పూల్ గా దగ్గర ఫ్యూజులు ఎగిరిపోయేలా పోజిలిచ్చింది. వాటిని చూసిన ప్రతి ఒక్కరూ కూడా లైక్ కొట్టకుండా ఉండలేకపోతున్నారు. ఓ మ్యాగజైన్ కోసం పోజిలిచ్చిన శ్రియ.. తన అందంతో మైమరిచిపోయేలా చేయడమే కాకుండా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది. తాజాగా ఈ ఫొటోలు వైరల్ కాగా.. శ్రియ ట్రెండింగ్ లోకి వచ్చేసింది. మరి హీరోయిన్ గా కంటే 40 ఏళ్ల వయసులో పిక్స్ తో పిచ్చెక్కిస్తున్న శ్రియని ఇలాంటి పోజుల్లో చూడగానే మీకేం అనిపించింది. కింద కామెంట్ చేయండి.
Shriya Saran 💣 pic.twitter.com/wxbOlZUKNG
— 𝙏 𝙒 𝙀 𝙀 𝙏 𝘽 𝙊 𝙔 🕊️ (@iamtweetboy) March 9, 2023
#ShriyaSaran pic.twitter.com/tk985p7kH5
— Heroines Gallery (@GalleryHeroines) March 11, 2023