SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » movies » Rashmika Mandanna Latest Photo Story

అరవిరిసిన చీరకట్టులో ఆకట్టుకుంటున్న శ్రీవల్లి!

  • Written By: Ajay Krishna
  • Published Date - Mon - 14 March 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
అరవిరిసిన చీరకట్టులో ఆకట్టుకుంటున్న శ్రీవల్లి!

తెలుగు చిత్రపరిశ్రమలో ‘చూపే బంగారమాయెనే శ్రీవల్లి.. మాటే మాణిక్యమాయెనే..’ అంటూ కుర్రకారును ఫిదా చేసిన కన్నడ బ్యూటీ రష్మిక మందన. ‘ఛలో’ సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన రష్మిక.. డెబ్యూ మూవీతోనే యువతను ఆకర్షించింది. సెకండ్ మూవీ గీతగోవిందంతో ఫ్యామిలీ ప్రేక్షకులకు కూడా దగ్గరైంది. అలా వరుస హిట్స్ తో టాలీవుడ్ స్టార్ హీరోల సరసన అవకాశాలు అందుకుంటూ దూసుకెళ్తుంది ఈ భామ.

అలా సూపర్ స్టార్ మహేష్ సరసన సరిలేరు నీకెవ్వరూ, నితిన్ తో భీష్మ, గతేడాది అల్లు అర్జున్ సరసన పుష్ప సినిమాలతో సూపర్ ఫామ్ కొనసాగిస్తుంది. నేషనల్ క్రష్ గా పాపులర్ అయిన రష్మిక.. అటు సినిమాలలో, ఇటు ఫోటోషూట్ లలో అందాల ప్రదర్శన అదరగొడుతుంది. పుష్ప సినిమాతో పాన్ ఇండియా క్రేజ్ సొంతం చేసుకున్న రష్మిక.. ఈ మధ్య ఎక్కడ కెమెరా కనిపించినా స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తోంది. ప్రస్తుతం ఈ భామ తెలుగుతో పాటు తమిళ, హిందీ సినిమాలతో బిజీగా ఉంది.

తాజాగా రష్మిక ఓ సినిమా ఈవెంట్ లో పాల్గొన్న ఫోటోలు వైరల్ అవుతున్నాయి. తెల్లని చీరకట్టులో.. రష్మిక అరవిరిసిన అందాలు వీక్షకులను చూపు తిప్పుకోకుండా చేస్తున్నాయి. అందమైన చీరకట్టు.. అంతకుమించి అందమైన చిరునవ్వులో రష్మిక.. తళుకు తారలా మెరిసిపోతుందని నెటిజన్లు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. మరి మిలమిలమంటూ మెరుస్తున్న రష్మిక అందం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.

Join Our Whatsapp Channel

 

View this post on Instagram

 

A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna)

  • మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి

Tags :

  • Photo Story
  • Pushpa
  • rashmika mandanna
  • social media viral
  • Viral Pics
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

విజయ్ దేవరకొండ రణబాలి మూవీ రివ్యూ

విజయ్ దేవరకొండ రణబాలి మూవీ రివ్యూ

  • రణబాలి ఇన్సైడ్ టాక్: విజయ్ దేవరకొండ కమ్‌బ్యాక్ హిట్ కొట్టబోతున్నాడా?

    రణబాలి ఇన్సైడ్ టాక్: విజయ్ దేవరకొండ కమ్‌బ్యాక్ హిట్ కొట్టబోతున్నాడా?

  • గ్రేట్..400 కుటుంబాలకు అండగా నిలిచిన హీరోయిన్ రష్మిక

    గ్రేట్..400 కుటుంబాలకు అండగా నిలిచిన హీరోయిన్ రష్మిక

  • అభిమానులకు విజయ్ దేవరకొండ క్షమాపణలు

    రష్మిక రాకపోవడంపై విజయ్ దేవరకొండ క్షమాపణలు.. కారణం ఏంటంటే!

  • తెలుగు జాతీయ నటుడిగా అల్లు అర్జున్.. చరిత్రలో ఇదే తొలిసారి!

    తెలుగు జాతీయ నటుడిగా అల్లు అర్జున్.. చరిత్రలో ఇదే తొలిసారి!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • బ్లింకిట్‌లో యాపిల్ ఐఫోన్ డ్యుయో రికార్డ్.. 5 నిమిషాల్లోనే స్టాక్ సేల్

  • గర్ల్‌ఫ్రెండ్స్‌ను వదిలేయకండి'.. కుర్రాళ్లకి గవర్నర్‌ సూచన

  • అనిరుధ్ - కావ్య మారన్ లగ్జరీ వెడ్డింగ్ కార్డ్ వైరల్.. అందులో ఏముందో తెలుసా

  • భర్త గట్టి కౌగిలింత.. భార్యకు విరిగిన పక్కటెముకలు..!

  • పల్లె పోరులో పొలిటికల్ ఫైట్..నామినేషన్లు వేళ హై అలర్ట్

  • హైదరాబాద్‌లో భారీ విదేశీ బంగారం స్మగ్లింగ్ గుట్టురట్టు

  • పులివెందులలో తీవ్ర ఉద్రిక్తత..

Most viewed

  • తిరుమలలో అద్భుతం.. భారీ వర్షంలోనే శ్రీవారి గరుడోత్సవ సేవ

  • శంషాబాద్ ఎయిర్ పోర్టులో అలర్ట్..ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు

  • హైదరాబాద్‌లో భారీ విదేశీ బంగారం స్మగ్లింగ్ గుట్టురట్టు

  • పులివెందులలో తీవ్ర ఉద్రిక్తత..

  • భర్త గట్టి కౌగిలింత.. భార్యకు విరిగిన పక్కటెముకలు..!

  • పల్లె పోరులో పొలిటికల్ ఫైట్..నామినేషన్లు వేళ హై అలర్ట్

  • అనిరుధ్ - కావ్య మారన్ లగ్జరీ వెడ్డింగ్ కార్డ్ వైరల్.. అందులో ఏముందో తెలుసా

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam