తెలుగు చిత్రపరిశ్రమలో ‘చూపే బంగారమాయెనే శ్రీవల్లి.. మాటే మాణిక్యమాయెనే..’ అంటూ కుర్రకారును ఫిదా చేసిన కన్నడ బ్యూటీ రష్మిక మందన. ‘ఛలో’ సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన రష్మిక.. డెబ్యూ మూవీతోనే యువతను ఆకర్షించింది. సెకండ్ మూవీ గీతగోవిందంతో ఫ్యామిలీ ప్రేక్షకులకు కూడా దగ్గరైంది. అలా వరుస హిట్స్ తో టాలీవుడ్ స్టార్ హీరోల సరసన అవకాశాలు అందుకుంటూ దూసుకెళ్తుంది ఈ భామ. అలా సూపర్ స్టార్ మహేష్ సరసన సరిలేరు నీకెవ్వరూ, నితిన్ తో భీష్మ, […]