SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » movies » Pooja Hegde In Love With Salman Khan Tweet Goes Viral

సల్మాన్ ఖాన్ తో ప్రేమలో పూజా హెగ్డే! వైరల్ అవుతున్న ట్వీట్!

  • Written By: Ajay Krishna
  • Published Date - Wed - 7 December 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
సల్మాన్ ఖాన్ తో ప్రేమలో పూజా హెగ్డే! వైరల్ అవుతున్న ట్వీట్!

సినీ ఇండస్ట్రీలో హీరోహీరోయిన్స్ ప్రేమలో పడటం అనేది చాలా కామన్. కలిసి సినిమాలో నటించే క్రమంలో ఒకరిపై ఒకరికి ఇష్టం ఏర్పడి.. ఆ తర్వాత ప్రేమలో పడుతుంటారు. మరి ఆ ప్రేమ నిజమైనదా కాదా అనేది క్లారిటీ అనేది ఇద్దరు కలిసి సోషల్ మీడియాలో లేదా ఇంటర్వ్యూలో చెబితేగాని రావట్లేదు. అయితే.. ఇండస్ట్రీలో యాభై ఏళ్ళు దాటినా పెళ్లి చేసుకోకుండా సింగిల్ లైఫ్ లీడ్ చేస్తున్న హీరో కండల వీరుడు సల్మాన్ ఖాన్. ఎన్నో ఏళ్లుగా తన పెళ్లిపై వస్తున్న వార్తలను కొట్టివేస్తూ సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు. ఈ క్రమంలో తాజాగా స్టార్ హీరోయిన్ తో ప్రేమలో పడ్డాడంటూ వార్తలు జోరందుకున్నాయి.

మరి సల్మాన్ తో ప్రేమలో పడిన హీరోయిన్ ఎవరా అంటే.. టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే అని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఇద్దరు హీరో హీరోయిన్లు కలిసి ఒక సినిమా చేస్తున్నారంటే ఇలాంటి పుకార్లు మామూలే అనుకోవచ్చు. కానీ.. సల్మాన్, పూజా లవ్ లో ఉన్నారనే వార్తలు ఏకంగా వారి సన్నిహిత వర్గాలే చెబుతున్నాయి అనేది గమనించాల్సిన పాయింట్. ఈ విషయాన్ని ప్రముఖ సినీ క్రిటిక్ ఉమైర్ సంధు.. తన ట్విట్టర్ పోస్ట్ రాసుకొచ్చాడు. పూజా హెగ్డే మొన్నటివరకూ సౌత్ స్టార్స్ తో సినిమాలు చేసిన సంగతి తెలిసిందే. 2020 వరకు వరుస హిట్స్ అందుకున్న ఈ భామ.. 2022లో వరుస ప్లాప్స్ ని చవిచూసింది. దీంతో బాలీవుడ్ లో సినిమాలు సైన్ చేస్తోంది.

ప్రస్తుతం సల్మాన్ తో ‘కిసీకా భాయ్ కిసీకి జాన్’.. రణవీర్ సింగ్ తో సర్కస్ సినిమాలు చేస్తోంది. ఈ క్రమంలో ఉమైర్ సంధు తన ట్వీట్ తో రచ్చ లేపాడు. “సల్మాన్ ఖాన్, పూజా హెగ్డే ప్రేమలోపడ్డారు. అందుకే సల్మాన్ తన తదుపరి రెండు సినిమాలకు కూడా పూజనే హీరోయిన్ గా తీసుకున్నాడట. అంతేగాక వీరిద్దరూ ప్రెజెంట్ ఖాళీ దొరికితే చాలు.. టైమ్ స్పెండ్ చేస్తున్నారట. ఈ విషయాన్నీ సల్మాన్ సన్నిహితులే చెబుతున్నారు” అని తన ట్వీట్ లో రాసుకొచ్చాడు ఉమైర్. ప్రస్తుతం ఉమైర్ సంధు ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది. దీంతో అటు పూజా ఫ్యాన్స్ లో.. ఇటు సల్మాన్ ఖాన్ ఫ్యాన్స్ లో సందేహాలు మొదలయ్యాయి. మరి ఇవి కేవలం పుకార్లా లేక నిజమేనా అనేది ఈ జంటే క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.

Join Our Whatsapp Channel

BREAKING NEWS : New Couple in Town !!! Mega Star #SalmanKhan fell in love with #PoojaHegde !! His production house also signed her for next 2 films !! They are spending time together now a days !! Confirmed by Salman Khan close sources. pic.twitter.com/2lkNIXH3IE

— Umair Sandhu (@UmairSandu) December 7, 2022

Tags :

  • Kisi Ka Bhai Kisi Ki Jaan
  • Movie News
  • Pooja Hegde
  • Rumours
  • salman khan
  • Tweet Viral
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

విలన్ల రెక్కీ దెబ్బ రూట్ మార్చిన బాలీవుడ్ స్టార్స్..

రీల్ హీరోలకు రియల్ లైఫ్‌లో టెన్షన్! బిష్ణోయ్ గ్యాంగ్ భయంతో బుల్లెట్ ప్రూఫ్ వెనుక అమితాబ్.. బాలీవుడ్‌లో హై అలర్ట్!

  • రాముడి విజయం.. యశ్ విధ్వంసం

    రెండు రోజుల్లోనే రూ.221 కోట్లు.. ఆదిపురుష్ రికార్డును దాటేసిన రామాయణం!

  • కరణ్ జోహార్‌పై రెజీనా సంచలన వ్యాఖ్యలు

    బాలీవుడ్‌కు రెజీనా గట్టి కౌంటర్..! సౌత్ సినిమా పవర్ చూపించిన బ్యూటీ.. నయనతారకు విలన్‌గా!

  • కంచరపాలెం డైరెక్టర్ కొత్త సినిమా అట్టహాసం

    కంచరపాలెం డైరెక్టర్ కొత్త సినిమా అట్టహాసం.. హీరోగా కార్తీక్ రత్నం!

  • 69 ఏళ్ల తెలుగోడి కలని నిజం చేసిన అల్లు అర్జున్!

    69 ఏళ్ల తెలుగోడి కలని నిజం చేసిన అల్లు అర్జున్!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • షిరిడీలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. సింపుల్ లుక్‌లో వైరల్ వీడియోలు!

  • కఠిన డైట్‌తో 22 కేజీలు తగ్గిన కీరవాణి.. బిఫోర్ & ఆఫ్టర్ ఫోటోలు వైరల్!

  • సంతానం లేదని నిత్యం వేధింపులు.. చివరికి భర్తను కత్తితో చంపిన భార్య!

  • మల్లన్న కారును ఢీకొట్టిన లారీ.. తృటిలో తప్పిన పెను ప్రమాదం.. చిన్నారికి తీవ్ర గాయాలు!

  • లవ్ స్టోరీలో థ్రిల్లింగ్ ట్విస్టులు.. ఇట్లు అర్జున మూవీ రివ్యూ.. హిట్టా? ఫట్టా?

  • బంగాళాఖాతంలో మరో తుపాను అలజడి.. ఏపీ, తమిళనాడుకు భారీ వర్ష సూచన! అక్వాన్ అలర్ట్

  • రూ.200 లాటరీ టికెట్‌తో రూ.1.5 కోట్లు.. ఆడబిడ్డ పుట్టిన వేళ తండ్రికి అదృష్టం!

Most viewed

  • ధనుష్ సినిమాలో రేణూ దేశాయ్.. 26 ఏళ్ల తర్వాత బిగ్ కమ్‌బ్యాక్! మమ్ముట్టి ఫోటో వెనుక సీక్రెట్ ఇదేనా?

  • కమెడియన్లుగా వచ్చి.. హీరోలుగా మారిన టాలీవుడ్ స్టార్స్ వీళ్లే!

  • రెండు రోజుల్లోనే రూ.221 కోట్లు.. ఆదిపురుష్ రికార్డును దాటేసిన రామాయణం!

  • వందే భారత్ స్లీపర్ రైలు వచ్చేసింది.. ఫైవ్ స్టార్ హోటల్‌ను తలపించే సౌకర్యాలు.. ఏపీలో ఎక్కడెక్కడ ఆగుతుందంటే?

  • సూర్య 'సీన్' మూవీ రివ్యూ.. అంచనాలను అందుకుందా? ఎలా ఉందంటే!

  • లిఫ్ట్ అడుగుతుందా? హాయ్ చెబుతుందా? కారులోని డ్రైవర్‌కు సైగలు చేసిన ఎలుగుబంటి.. వైరల్ వీడియో! 🐻

  • EPFO పెన్షనర్లకు గుడ్ న్యూస్.. పెన్షన్ రూ.3,000కు పెంపు? 19న కీలక సమావేశం!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam