SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » movies » Naresh Wife Ramya Raghupathi Tried To Slap Pavitra Lokesh At Mysore Hotel Speculation

Naresh- Pavitra: మైసూర్‌ హోటల్‌ లో నరేశ్‌- పవిత్రను అడ్డుకున్న మూడో భార్య రమ్య!

  • Written By: Tirupathi Rao Tirumalasetty
  • Updated On - Mon - 28 November 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Naresh- Pavitra: మైసూర్‌ హోటల్‌ లో నరేశ్‌- పవిత్రను అడ్డుకున్న మూడో భార్య రమ్య!

టాలీవుడ్‌ సీనియర్‌ నటుడు నరేశ్‌– క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌ పవిత్ర పేర్లు గత కొన్ని రోజులుగా పలు కారాణాల రీత్యా వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. నరేశ్‌- పవిత్ర లోకేశ్‌ తో సహజీవనం చేస్తున్నారని.. పెళ్లి కూడా చేసుకోబోతున్నారనే వార్తలు రావడంతో నరేశ్‌ మూడో భార్య రమ్య రఘుపతి తెరపైకి వచ్చారు. నరేశ్‌ పై పలు సంచలన వ్యాఖ్యలు, ఆరోపణలు చేశారు. 15 రోజుల క్రితమే పవిత్రను పెళ్లి చేసుకున్నాడని.. తన తల్లి డైమెండ్‌ నక్లెస్‌ కూడా పవిత్రకు గిఫ్ట్ గా ఇచ్చినట్లు రమ్య ఆరోపిస్తోంది. అటు నరేశ్‌.. మూడో భార్య నుంచి తనకు ప్రాణ హాని ఉందని చెప్పుకొచ్చారు.

అంతేకాకుండా ఆమె క్యారెక్టర్‌ మంచిది కాదని తన డ్రైవర్‌ తో ఎఫైర్‌ నడిపిందని సంచలన ఆరోపణలు చేశారు. అంతేకాకుండా రమ్య రఘుపతి ఆరోగ్య పరిస్థితి బాలేదని.. ఆమెను సైకియార్టిస్ట్‌ కు చూపించాలని వాళ్ల కుటుంబసభ్యులో కోరారని చెప్పుకొచ్చాడు. ఇదిలా ఉండగా నరేశ్‌ ప్రస్తుతం ఓ కన్నడ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల ఆ చిత్ర బృందంతో కలిసి ప్రెస్‌ మీట్‌ కూడా నిర్వహించారు. ఆ షూటింగ్ లో భాగంగా మైసూర్‌ లో ఉన్న నరేశ్‌ ను రమ్య అడ్డుకునే ప్రయత్నం చేసింది.

మైసూర్‌ హోటల్‌ నుంచి బయటకు వెళ్తున్న నరేశ్‌- పవిత్రను రమ్య రఘుపతి అడ్డుకునే ప్రయత్నం చేసింది. వారు హోటల్‌ రూమ్‌ నుంచి బయటకు వచ్చే సమయంలో బయటే ఉండి నిలదీసేందుకు ప్రయత్నించింది. కానీ, ఆమెను పోలీసులు, సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. ఈ క్రమంలో రమ్య రఘుపతి పవిత్రను చెప్పుతో కొట్టేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. ఆమెను వెంటనే పోలీసులు నిలువరించారు. ఆ సమయంలో నరేశ్‌ కూడా రమ్యను ఉడికించే ప్రయత్నం చేశాడు.

Join Our Whatsapp Channel

నరేశ్‌ తన మూడో భార్యను ఉడికించేందుకు లిఫ్ట్‌ లో ఎక్కుతూ ఈలలు వేస్తూ, గేలి చేశాడు. అంతేకాకుండా రమ్య రఘుపతిని చూపిస్తూ ఆమె పిచ్చిది, ఆమె ఫ్రాడ్‌ అంటూ ఆరోపణలు చేశాడు. కేకలు వేస్తూ.. నవ్వుకుంటూ లిఫ్ట్‌ ఎక్కి నరేశ్‌ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ గా మారింది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Tags :

  • latest tollywood news
  • Mysore
  • naresh
  • pavitra lokesh
  • Ramya Raghupathi
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

క్రేజీ కళ్యాణం’ ఈవెంట్‌లో నరేష్ ఊరమాస్ డ్యాన్స్

క్రేజీ కళ్యాణం ఈవెంట్‌లో నరేష్ ఊరమాస్ డ్యాన్స్.. అనుపమ కూడా ఫిదా!

  • మెగా కంపౌండ్‌లోకి మరో హీరోయిన్.. లక్కీ ఛాన్స్ కొట్టేసింది!

    మెగా కంపౌండ్‌లోకి మరో హీరోయిన్.. లక్కీ ఛాన్స్ కొట్టేసింది!

  • ఇది కదా మనకి కావాల్సింది. పవన్ కళ్యాణ్ దేవుడు భయ్యా!

    ఇది కదా మనకి కావాల్సింది. పవన్ కళ్యాణ్ దేవుడు భయ్యా!

  • మళ్లీ పెళ్లి ఓటీటీ రిలీజ్‌.. రమ్య దెబ్బకు స్ట్రీమింగ్‌ ఆగిపోయింది!

    మళ్లీ పెళ్లి ఓటీటీ రిలీజ్‌.. రమ్య దెబ్బకు స్ట్రీమింగ్‌ ఆగిపోయింది!

  • ఓటీటీలోకి వచ్చేస్తున్న మళ్లీ పెళ్లి.. ఎప్పటి నుండి స్ట్రీమింగ్ అంటే..?

    ఓటీటీలోకి వచ్చేస్తున్న మళ్లీ పెళ్లి.. ఎప్పటి నుండి స్ట్రీమింగ్ అంటే..?

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • తెలంగాణకు తుఫాన్ ఊరట.. రైతులకు మాత్రం పంట నష్టం ముప్పు?

  • ZPTC, MPTC ఎన్నికలకు భారీ నామినేషన్లు..వైసీపీని తప్పుబట్టిన కూటమి

  • బంగాళాఖాతంలోనే తుఫాన్లు ఎందుకు ఎక్కువ? అసలు కారణాలివే

  • హైదరాబాద్‌లో పోలీసులకు చుక్కలు చూపించిన మందుబాబు.. వీడియో వైరల్

  • బ్లింకిట్‌లో యాపిల్ ఐఫోన్ డ్యుయో రికార్డ్.. 5 నిమిషాల్లోనే స్టాక్ సేల్

  • గర్ల్‌ఫ్రెండ్స్‌ను వదిలేయకండి'.. కుర్రాళ్లకి గవర్నర్‌ సూచన

  • అనిరుధ్ - కావ్య మారన్ లగ్జరీ వెడ్డింగ్ కార్డ్ వైరల్.. అందులో ఏముందో తెలుసా

Most viewed

  • ZPTC, MPTC ఎన్నికలకు భారీ నామినేషన్లు..వైసీపీని తప్పుబట్టిన కూటమి

  • హైదరాబాద్‌లో భారీ విదేశీ బంగారం స్మగ్లింగ్ గుట్టురట్టు

  • పులివెందులలో తీవ్ర ఉద్రిక్తత..

  • భర్త గట్టి కౌగిలింత.. భార్యకు విరిగిన పక్కటెముకలు..!

  • పల్లె పోరులో పొలిటికల్ ఫైట్..నామినేషన్లు వేళ హై అలర్ట్

  • అనిరుధ్ - కావ్య మారన్ లగ్జరీ వెడ్డింగ్ కార్డ్ వైరల్.. అందులో ఏముందో తెలుసా

  • బ్లింకిట్‌లో యాపిల్ ఐఫోన్ డ్యుయో రికార్డ్.. 5 నిమిషాల్లోనే స్టాక్ సేల్

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam