SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » movies » Keerthy Suresh Emotional Letter To Fans And Director Producers

Keerthy Suresh: హీరోయిన్ కీర్తి సురేశ్ ఎమోషనల్ లెటర్..! ఎన్నో కష్టాలు పడ్డానంటూ..!

  • Written By: Tirupathi Rao Tirumalasetty
  • Updated On - Fri - 3 June 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Keerthy Suresh: హీరోయిన్ కీర్తి సురేశ్ ఎమోషనల్ లెటర్..! ఎన్నో కష్టాలు పడ్డానంటూ..!

చైల్డ్‌ ఆర్టిస్ట్‌ గా కెరీర్‌ ప్రారంభించిన కీర్తీ సురేశ్‌.. సినిమా ఇండస్ట్రీలో మహానటిగా ఎదిగింది. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించి ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. కానీ, ఇటీవల కీర్తీ సురేశ్‌ కెరీర్‌ లో వరుస ఫ్లాపులతో ఎన్నో ఒడిదొడుకులు చూసింది. ఇటీవల అరుణ్‌ మాతేశ్వరన్‌ సాని కదియం(తెలుగులో చిన్ని) అనే సినిమా, మహేశ్‌ సరసన సర్కారు వారి పాట సినిమాలతో కీర్తీ సురేశ్‌ డబుల్ హిట్స్‌ కొట్టింది. ఈ రెండు సినిమాలు బిగ్గెస్ట్‌ హిట్స్‌ కావడంపై సోషల్ మీడియాలో వేదికగా కీర్తీ సురేశ్‌ స్పందించింది. ఈ రెండు సినిమాల క్రూ, అభిమానులకు ధన్యవాదాలు తెలుపుతూ ఓ ఎమోషనల్‌ నోట్‌ షేర్‌ చేసింది.

‘యాక్టర్ల జీవితం ఎన్నో సవాళ్లతో కూడుకుని ఉంటుంది. మా జీవితాల్లో ఎదురయ్యే సంఘటనలే మా గమ్యాన్ని నిర్దేశిస్తాయి. గత కొన్నేళ్లుగా నా జీవితంలో ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొన్నాను. నాలోని అత్యుత్తమ నటిని ఈ ప్రపంచానికి కంటిన్యూగా చూపిస్తూనే ఉండాలని ఆ ఘటనల వల్లే తెలుసుకున్నాను. చిన్ని, సర్కారు వారి పాట సినిమాలను మీరు ఆదరించిన తీరు, నాపై మీరు చూపించిన ప్రేమ నన్ను ఎంతగానో ఆనందింపజేశాయి’.

  • ఇదీ చదవండి: కమల్ హాసన్‌ ‘విక్రమ్’ మూవీ రివ్యూ!
  • ఇదీ చదవండి: పవన్‌ కొడుకు అకిరాతో అడవి శేష్‌ మల్టీస్టారర్‌..!

Sanikayidam‘సాని కదియం బృందం మొత్తానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. నన్ను చిన్నిగా ఊహించుకుని నేను ఇంతవరకు చేయని ఒక పాత్ర నాకు ఇచ్చిన నిర్మాత, డైరెక్టర్‌ మాతేశ్వరన్‌ కు ప్రత్యేక కృతజ్ఞతలు. సంగయ్యగా నా కోస్టార్ సెల్వరాఘవన్‌ గారిని తప్ప మరెవరినీ ఆ పాత్రలో ఊహించుకోలేం. మీరు తప్ప సంగయ్య పాత్రకు మెరవ్వరూ న్యాయం చేయలేరు. యామినీ డీవోపీగా ఈ సినిమా మొత్తాన్ని నీ భుజాలపై మోశావు. నా కెరీర్లో సాని కదియం లాంటి ఇంత మంచి సినిమా అందించిన చిత్ర బృందానికి ప్రత్యేక ధన్యవాదాలు’ అంటూ చెప్పుకొచ్చింది.

Join Our Whatsapp Channel

అటు సర్కారు వారి పాట సినిమా బృందం, నిర్మాతలు, డైరెక్టర్ పరశురామ్, మ్యూజిక్ డైరెక్టర్ తమన్‌, డీవోపీ అందరికీ ధన్యవాదాలు. సర్కారు వారి పాట సినిమాని ఇంత బిగ్గెస్ట్ హిట్ అయ్యేందుకు మీరంతా ఎంతో కష్టపడ్డారు. సినిమా అంతటా నాకు ఎంతో సపోర్ట్ గా నిలిచిన నమ్రతా మేడక్ కు ధన్యవాదాలు. మహేశ్ బాబు సార్‌ తో స్క్రీన్ షేర్‌ చేసుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. సర్కారు వారి పాట సినిమా కాస్ట్‌, క్రూ అందరికీ ధన్యవాదాలు.

  • ఇదీ చదవండి: మేజర్‌ సినిమా చూసి భావోద్వేగానికి గురైన మేజర్‌ సందీప్‌ తల్లిదండ్రులు
  • ఇదీ చదవండి: వివాహం చేసుకున్న గల్లి బాయ్స్‌ ఫేమ్‌ రియాజ్‌.. నెట్టింట వైరలవుతోన్న ఫోటో!

Sanikayidamనా అభిమానులకు ప్రత్యేకంగా ధన్యవాదులు చెబుతున్నాను. నేను ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నాను అంటే అది కేవలం మీ వల్ల మాత్రమే. నా ప్రయాణంలో ఎలాంటి అడ్డంకి వచ్చినా.. నాకు సరైన మార్గాన్ని చూపేది మీ సపోర్ట్ మాత్రమే. నా జర్నీలో భాగమైన ప్రతి ఒక్క డైరెక్టర్, నిర్మాతకు కృతజ్ఞతలు. సరిహద్దులు పెట్టుకోకుండా నన్ను నేను మెరుగుపరుచుకుంటూ.. ఫలితం ఏదైనా నా ప్రయాణాన్ని మాత్రం ఆపను’ అంటూ కీర్తీ సురేశ్‌ లేఖలో రాసుకొచ్చింది. కీర్తీ సురేశ్‌ లేఖపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Keerthy Suresh (@keerthysureshofficial)

Tags :

  • Emotional Post
  • Keerthy Suresh
  • latest tollywood news
  • Mahesh babu
  • Sarkaru Vaari Paata
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

సింగీతం మృతికి ప్రముఖులు సంతాపం..మెగాస్టార్ ఎమోషనల్

సింగీతం మృతికి ప్రముఖుల సంతాపం.. మెగాస్టార్ ఎమోషనల్

  • మహేష్ బాబు, సౌందర్య హీరో, హీరోయిన్ గా మిస్ అయిన సినిమా ఏంటో తెలుసా?

    మహేష్ బాబు, సౌందర్య హీరో, హీరోయిన్ గా మిస్ అయిన సినిమా ఏంటో తెలుసా?

  • ‘గుంటూరు కారం’ విడుదలపై క్లారిటీ ఇచ్చిన మహేష్ బాబు..!

    'గుంటూరు కారం' విడుదలపై క్లారిటీ ఇచ్చిన మహేష్ బాబు..!

  • మహేష్ బాబు ఇచ్చిన మొదటి బహుమతి అదే: నమ్రతా శిరోద్కర్

    మహేష్ బాబు ఇచ్చిన మొదటి బహుమతి అదే: నమ్రతా శిరోద్కర్

  • మహేష్ బాబు ఇంట్లో విషాదం.. కన్నీటి సంద్రమైన సీతూ పాప

    మహేష్ బాబు ఇంట్లో విషాదం.. కన్నీటి సంద్రమైన సీతూ పాప

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • అమితాబ్ బచ్చన్ ఇంటికి బాంబు బెదిరింపు.. ముంబైలో హైటెన్షన్!

  • చదువు చెప్పాల్సిన టీచర్ కామాంధుడు.. బాలికల స్కూల్లో దారుణం!

  • శర్వానంద్ ‘భోగి’ రిలీజ్ వాయిదా.. నవంబర్ 27న థియేటర్లలోకి వచ్చే ఛాన్స్!

  • మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు కన్నుమూత.. ఉత్తరాంధ్రలో విషాదం!

  • శ్రీకాళహస్తి ఆలయంలో భారీ ప్రమాదం.. లడ్డూ పోటులో సిలిండర్ బ్లాస్ట్.. భయంతో పరుగులు తీసిన భక్తులు!

  • GOAT Movie Review: సుడిగాలి సుధీర్ కామెడీ, యాక్షన్ అదుర్స్.. సినిమా హిట్ అయ్యిందా?

  • ఏపీలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల.. నవంబర్ 26న పోలింగ్.. 30న కౌంటింగ్!

Most viewed

  • ధనుష్ సినిమాలో రేణూ దేశాయ్.. 26 ఏళ్ల తర్వాత బిగ్ కమ్‌బ్యాక్! మమ్ముట్టి ఫోటో వెనుక సీక్రెట్ ఇదేనా?

  • కమెడియన్లుగా వచ్చి.. హీరోలుగా మారిన టాలీవుడ్ స్టార్స్ వీళ్లే!

  • ఏపీకి మరో తుపాను గండం.. బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఈ జిల్లాలకు వర్ష సూచన ఉందా?

  • అమెరికాలో తెలుగు విద్యార్థిని మిస్సింగ్.. ఎక్కడికి వెళ్లింది శ్రీజా రెడ్డి? ఆందోళనలో తల్లిదండ్రులు!

  • పాలల్లో విషపూరిత కెమికల్స్.. హైదరాబాద్‌లో భారీ కల్తీ పాల దందా గుట్టురట్టు!

  • విజయ్, జగన్, కేటీఆర్ ఒకే వేదికపై.. వైఎస్ అనిల్ రెడ్డి కుమార్తె పెళ్లిలో ప్రముఖుల సందడి!

  • రెండు రోజుల్లోనే రూ.221 కోట్లు.. ఆదిపురుష్ రికార్డును దాటేసిన రామాయణం!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam