సినిమా ఇండస్ట్రీలో ఒక మాట బాగా వినిపిస్తూ ఉంటుంది.. మనం సినిమాని ఎంత బడ్జెట్‌తో తీశామనేది పక్కన పెడితే, థియేటర్‌లో ఆడియన్స్ ఇచ్చే సీట్ల ఈలలు, గోలే అసలైన సక్సెస్! ఇప్పటివరకు కలెక్షన్ల రికార్డులు అంటే మన మైండ్స్ ఎక్కడికో వెళ్ళిపోయేవి కదా? కానీ బాలీవుడ్‌లో ఒక చిన్న సినిమా ఎలాంటి హడావుడి లేకుండా థియేటర్లలోకి వచ్చి, పెద్ద పెద్ద రికార్డుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించింది. అదే మన ‘హనుమాన్ అంశ్
అయితే ఈ మైండ్ బ్లోయింగ్ లెక్క వినండి! జస్ట్ రూ. 2 కోట్ల బడ్జెట్‌తో తీసిన ఈ సినిమా.. వరల్డ్ వైడ్‌గా ఏకంగా రూ. 400 కోట్ల కలెక్షన్ల సునామీ సృష్టించింది! ఎస్ బాస్.. మీరు విన్నది అక్షరాలా నిజం. ఎక్కడ 2 కోట్లు.. ఎక్కడ 400 కోట్లు! ‘కాంతార’, ‘త్రీ ఇడియట్స్’ లాంటి సినిమాల ప్రాఫిట్ రికార్డులకే ఈ సినిమా చెక్ పెట్టేసింది. ఈ రేంజ్ లాభాలు చూసి ఇప్పుడు బిజినెస్ స్కూల్స్ చదివే టాపర్స్ కూడా బుక్స్ పక్కన పడేసి.. అసలు ఈ సినిమా ఎలా ఇంత వసూలు చేసిందా అని తలలు పట్టుకుంటున్నారు!”
నార్త్‌లో అంత పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసిన సినిమా మన టాలీవుడ్ స్క్రీన్స్ మీద పడకుండా ఉంటుందా? మన క్రేజీ డైరెక్టర్ త్రివిక్రమ్ గారు సెప్టెంబర్ 18నే ఈ సినిమాతో తెలుగు బాక్సాఫీస్ దగ్గర మ్యాజిక్ చేయాలని డిసైడ్ అయ్యారు. కానీ సీన్ కట్ చేస్తే.. లాస్ట్ మినిట్‌లో సినిమా వాయిదా పడి షాక్ ఇచ్చింది. సినిమా ఎప్పుడు వస్తుందా అని థియేటర్ల దగ్గర ఫ్యాన్స్ కళ్లు కాయలు కాచేలా వెయిట్ చేస్తున్న టైంలో.. ఊహించని ఒక రేంజ్ ట్విస్ట్ పడింది!”

ట్విస్ట్ ఏంటంటే.. కేజీఎఫ్, సలార్ సినిమాలతో బాక్సాఫీస్ దగ్గర వందల కోట్లు కొల్లగొట్టిన హొంబాలే ఫిల్మ్స్ రంగంలోకి దిగింది! ‘మనం తగ్గకూడదు’ అనుకుంటూ.. ఈ దైవిక వైభవాన్ని మన తెలుగు ఆడియన్స్‌కి చూపించడానికి ఈ నెల 9న థియేటర్స్ లోకి అఫీషియల్‌గా తీసుకొచ్చేస్తున్నారు. ఒకవైపు త్రివిక్రమ్ గారి ప్లానింగ్, ఇంకోవైపు హోంబలే ప్రొడక్షన్ వాల్యూస్.. ఈ కాంబో సెట్ అయింది కాబట్టి థియేటర్లలో కలెక్షన్ల వేట గ్యారెంటీ బాస్!”
ఇంతకీ ఈ సినిమాలో అంతలా ఏముంది అనుకుంటున్నారు బాస్? మన ఆపిల్ ఫౌండర్ స్టీవ్ జాబ్స్, ఫేస్‌బుక్ కింగ్ మార్క్ జుకర్‌బర్గ్ లాంటి వరల్డ్ క్లాస్ టెక్ గిగాంట్స్ అంతా ఇండియాకి వచ్చి ఎవరి కాళ్ల దగ్గర కూర్చున్నారో తెలుసా? ఆయనే మన ఇండియాస్ మోస్ట్ పవర్‌ఫుల్ ఆధ్యాత్మిక గురువు, గ్రేట్ హనుమాన్ భక్తుడు నీమ్ కరోలి బాబా! 1900 నుండి 1973 మధ్య ఆయన చేసిన మైండ్ బ్లోయింగ్ మిరాకిల్స్, ఆయన ఇచ్చిన గ్రేట్ బోధనల బ్యాక్‌డ్రాప్‌లోనే డైరెక్టర్ విశాల్ చతుర్వేది ఈ సినిమాను నెక్స్ట్ లెవెల్‌లో తెరకెక్కించారు!”
కేవలం హనుమంతుడి లీలలే కాదు.. రాముడిపై ఆయనకున్న భక్తిని, బాబా జీవితంలోని అస్సలు ఊహించని మిస్టరీలను ఎంటర్‌టైనింగ్‌గా చూపించారు. శోభినవ్ సత్య, చందన్ కె. ఆనంద్ లీడ్ రోల్స్ లో ఇరగదీశారట. భక్తితో పాటు గూస్‌బంప్స్ తెప్పించే ఎలిమెంట్స్ సినిమాలో నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయని టాక్
ఇదీ ఫ్రెండ్స్ అసలు విషయం! సోషల్ మీడియాలో వచ్చే రీల్స్, యూట్యూబ్ వీడియోలు పక్కన పెట్టేసి.. బాక్సాఫీస్ దగ్గర హిస్టరీ క్రియేట్ చేసిన ఈ వండర్ఫుల్ మూవీని పెద్ద స్క్రీన్ మీదే చూడాలి. పైగా మనకి ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే.. ఈ సినిమా సీక్వెల్స్ పార్ట్ 2, పార్ట్ 3 కూడా రాబోతున్నాయట! సో, థియేటర్లలో ఈ క్రేజీ ఎక్స్ పీరియన్స్ ని అస్సలు మిస్ అవ్వకండి.”
ఇక లేట్ చేయడం ఎందుకు చెప్పండి? ఈ నెల 9న మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కలిసి థియేటర్లకి వెళ్ళిపోండి. బాబా గారి లీలలను స్క్రీన్ మీద చూసి ఎంజాయ్ చేయండి. ‘జై శ్రీరామ్.. జై హనుమాన్!’”
