సినిమా ఇండస్ట్రీలో ఒక మాట బాగా వినిపిస్తూ ఉంటుంది.. మనం సినిమాని ఎంత బడ్జెట్‌తో తీశామనేది పక్కన పెడితే, థియేటర్‌లో ఆడియన్స్ ఇచ్చే సీట్ల ఈలలు, గోలే అసలైన సక్సెస్! ఇప్పటివరకు కలెక్షన్ల రికార్డులు అంటే మన మైండ్స్ ఎక్కడికో వెళ్ళిపోయేవి కదా? కానీ బాలీవుడ్‌లో ఒక చిన్న సినిమా ఎలాంటి హడావుడి లేకుండా థియేటర్లలోకి వచ్చి, పెద్ద పెద్ద రికార్డుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించింది. అదే మన ‘హనుమాన్ అంశ్ అయితే ఈ మైండ్ బ్లోయింగ్ […]