SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » movies » Director Sudha Kongara Next Movie Under Hombale Films

స్టార్ లేడీ డైరెక్టర్ తో KGF ప్రొడ్యూసర్ కొత్త సినిమా..!

  • Written By: Ajay Krishna
  • Published Date - Thu - 21 April 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
స్టార్ లేడీ డైరెక్టర్ తో KGF ప్రొడ్యూసర్ కొత్త సినిమా..!

ఇండియన్ సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం ట్రెండ్ అవుతున్న నిర్మాణ సంస్థ ఏదైనా ఉందంటే.. కేజీఎఫ్ ఫేమ్ హోంబలే ఫిలిమ్స్ అనే చెప్పాలి. బాక్సాఫీస్ వద్ద కేజీఎఫ్ సినిమా సృష్టించిన ప్రభంజనం అలాంటిది మరి. రాకింగ్ స్టార్ యష్ హీరోగా ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ భారీ యాక్షన్ చిత్రాన్ని హోంబలే బ్యానర్ పై విజయ్ కిరగందుర్ నిర్మించారు. ఇప్పుడు సాధించిన విజయాలతో హోంబలె బ్యానర్ కాస్త కేజీఎఫ్ చిత్రాల నిర్మాణ సంస్థగా చెప్పుకుంటున్నారు.

తాజాగా ఈ ట్రెండింగ్ నిర్మాణ సంస్థ మరో కొత్త సినిమా అనౌన్స్ చేసింది. అదికూడా తెలుగు రాష్ట్రాలకు చెందిన స్టార్ లేడీ డైరెక్టర్ సుధా కొంగరతో కొత్త సినిమా చేయనున్నట్లు నిర్మాత విజయ్ కిరగందుర్ అధికారికంగా ప్రకటించారు. అయితే.. దర్శకురాలిగా సుధా కొంగర మార్క్ గురించి ప్రేక్షకులకు తెలిసిందే. నిజజీవిత కథలను.. తెరపై అంతే నేచురల్ గా, ఎమోషనల్ గా చూపించగల ప్రతిభావంతురాలు. ఆమె చివరిగా హీరో సూర్యతో ‘ఆకాశమే నీ హద్దురా’ సినిమా చేసి మంచి విజయాన్ని అందుకుంది.

Homabale films colaberate with director sudha kongara

Join Our Whatsapp Channel

ఇక ఇప్పుడు తదుపరి సినిమాను హోంబలే ఫిలిమ్స్ బ్యానర్ లో చేయనుంది. అయితే.. నిర్మాణంలో వెనకాడని హోంబలే బ్యానర్ లో సుధా కొంగర సినిమా అనగానే ఫ్యాన్స్ లో అంచనాలు మొదలైపోయాయి. ఆకాశమే హద్దురా సినిమాతోనే సుధా క్రేజ్ అమాంతం అలా పెరిగిపోయింది. ఎప్పుడెప్పుడు సుధాతో సినిమా చేద్దామా అని స్టార్ హీరోలు సైతం వెయిట్ చేస్తున్నారు. ఈ క్రమంలో హోంబలే వారు కొత్త సినిమా అనౌన్స్ చేసేసరికి ఫ్యాన్స్ సర్ప్రైజ్ గా ఫీల్ అవుతున్నారు. మరి ఈ కొత్త సినిమాకు సంబంధించి హీరోహీరోయిన్, సాంకేతిక నిపుణుల డీటెయిల్స్ త్వరలోనే ప్రకటించనున్నారు. మరి డైరెక్టర్ సుధా కొంగర – హోంబలే ఫిలిమ్స్ కాంబినేషన్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.

𝐒𝐨𝐦𝐞 𝐭𝐫𝐮𝐞 𝐬𝐭𝐨𝐫𝐢𝐞𝐬 𝐝𝐞𝐬𝐞𝐫𝐯𝐞 𝐭𝐨 𝐛𝐞 𝐭𝐨𝐥𝐝, 𝐚𝐧𝐝 𝐭𝐨𝐥𝐝 𝐫𝐢𝐠𝐡𝐭.

To a new beginning with a riveting story @Sudha_Kongara, based on true events.@VKiragandur @hombalefilms @HombaleGroup pic.twitter.com/mFwiGOEZ0K

— Hombale Films (@hombalefilms) April 21, 2022

  • మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.

Tags :

  • Hombale Films
  • lady director
  • latest tollywood news
  • sudha kongara
  • Upcoming Movies
  • Vijay Kiragandur
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

కేజీఎఫ్ మేకర్స్ కొత్త మాయాజాలం..

హోంబలే ఫిల్మ్స్ నెక్స్ట్ ఏఐ వండర్.. ఇస్కాన్ వ్యవస్థాపకుడి కథతో హాలీవుడ్ రేంజ్ సినిమా!

  • బాక్సాఫీస్ దగ్గర చరిత్ర సృష్టించిన హనుమాన్ అంశ్

    బాక్సాఫీస్ దగ్గర చరిత్ర సృష్టించిన ‘హనుమాన్ అంశ్’.. రూ.2 కోట్లతో రూ.400 కోట్ల వసూళ్లు!

  • మెగా కంపౌండ్‌లోకి మరో హీరోయిన్.. లక్కీ ఛాన్స్ కొట్టేసింది!

    మెగా కంపౌండ్‌లోకి మరో హీరోయిన్.. లక్కీ ఛాన్స్ కొట్టేసింది!

  • ఇది కదా మనకి కావాల్సింది. పవన్ కళ్యాణ్ దేవుడు భయ్యా!

    ఇది కదా మనకి కావాల్సింది. పవన్ కళ్యాణ్ దేవుడు భయ్యా!

  • Naresh: పవిత్రను త్వరలోనే పెళ్లి చేసుకుంటా: నరేష్

    పవిత్రను త్వరలోనే పెళ్లి చేసుకుంటా: నరేష్

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • అమితాబ్ బచ్చన్ ఇంటికి బాంబు బెదిరింపు.. ముంబైలో హైటెన్షన్!

  • చదువు చెప్పాల్సిన టీచర్ కామాంధుడు.. బాలికల స్కూల్లో దారుణం!

  • శర్వానంద్ ‘భోగి’ రిలీజ్ వాయిదా.. నవంబర్ 27న థియేటర్లలోకి వచ్చే ఛాన్స్!

  • మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు కన్నుమూత.. ఉత్తరాంధ్రలో విషాదం!

  • శ్రీకాళహస్తి ఆలయంలో భారీ ప్రమాదం.. లడ్డూ పోటులో సిలిండర్ బ్లాస్ట్.. భయంతో పరుగులు తీసిన భక్తులు!

  • GOAT Movie Review: సుడిగాలి సుధీర్ కామెడీ, యాక్షన్ అదుర్స్.. సినిమా హిట్ అయ్యిందా?

  • ఏపీలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల.. నవంబర్ 26న పోలింగ్.. 30న కౌంటింగ్!

Most viewed

  • ధనుష్ సినిమాలో రేణూ దేశాయ్.. 26 ఏళ్ల తర్వాత బిగ్ కమ్‌బ్యాక్! మమ్ముట్టి ఫోటో వెనుక సీక్రెట్ ఇదేనా?

  • కమెడియన్లుగా వచ్చి.. హీరోలుగా మారిన టాలీవుడ్ స్టార్స్ వీళ్లే!

  • ఏపీకి మరో తుపాను గండం.. బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఈ జిల్లాలకు వర్ష సూచన ఉందా?

  • అమెరికాలో తెలుగు విద్యార్థిని మిస్సింగ్.. ఎక్కడికి వెళ్లింది శ్రీజా రెడ్డి? ఆందోళనలో తల్లిదండ్రులు!

  • పాలల్లో విషపూరిత కెమికల్స్.. హైదరాబాద్‌లో భారీ కల్తీ పాల దందా గుట్టురట్టు!

  • విజయ్, జగన్, కేటీఆర్ ఒకే వేదికపై.. వైఎస్ అనిల్ రెడ్డి కుమార్తె పెళ్లిలో ప్రముఖుల సందడి!

  • రెండు రోజుల్లోనే రూ.221 కోట్లు.. ఆదిపురుష్ రికార్డును దాటేసిన రామాయణం!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam