SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » movies » Chiranjeevi Salman Khan Dance In Prabhu Devas Choreography

ప్రభుదేవా కొరియోగ్రఫీలో చిరు, సల్మాన్ స్టెప్పులు!

  • Written By: Ajay Krishna
  • Published Date - Fri - 29 July 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
ప్రభుదేవా కొరియోగ్రఫీలో చిరు, సల్మాన్ స్టెప్పులు!

టాలీవుడ్ లో గ్రేస్, డ్యాన్స్ అనగానే గుర్తొచ్చే పేరు మెగాస్టార్ చిరంజీవి. దశాబ్దాల కాలంగా తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న ఆయన.. ఖైదీ నెంబర్ 150 మూవీతో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. వచ్చీ రావడంతో ‘బాస్ ఈజ్ బ్యాక్’ అంటూ సాలిడ్ కంబ్యాక్ హిట్ నమోదు చేశారు. అయితే.. ఆ తర్వాత పాన్ ఇండియా మూవీ సైరా, రీసెంట్ గా ఆచార్య సినిమాలతో ప్రేక్షకుల ముందుకొచ్చినా రెండు బాక్సాఫీస్ వద్ద బాస్ క్రేజ్ ని చూపించలేకపోయాయి. ఇప్పుడు ‘గాడ్ ఫాదర్’ మూవీతో మరోసారి రెడీ అవుతున్నారు.

మలయాళం బ్లాక్ బస్టర్ ‘లూసిఫర్’ మూవీకి అధికారిక రీమేక్ గా ఈ సినిమాను దర్శకుడు మోహన్ రాజా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ నయనతార, బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఇదిలా ఉండగా.. ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఓ క్రేజీ న్యూస్ వైరల్ అవుతోంది. ఇండియన్ మైకేల్ జాక్సన్ గా పిలుచుకునే కొరియోగ్రాఫర్ ప్రభుదేవా ఈ సినిమాలో సాంగ్స్ కంపోజ్ చేస్తున్నట్లు మెగాస్టార్ ట్వీట్ ద్వారా ప్రకటించారు.

Chiranjeevi

Join Our Whatsapp Channel

ఈ నేపథ్యంలో చిరు – ప్రభుదేవా కాంబినేషన్ లో ఇదివరకు ఎన్నో బ్లాక్ బస్టర్ సాంగ్స్ వచ్చాయనే సంగతి తెలిసిందే. ఇప్పుడు మరోసారి ఈ కాంబోలో ఓ క్రేజీ నెంబర్ రెడీ అవుతోంది. అందులోనూ ఈసారి మెగాస్టార్ తో పాటు సల్మాన్ ఖాన్ కూడా కాలు కడుపుతుండటం విశేషం. ఈ విషయాన్నీ ప్రకటిస్తూ మెగాస్టార్ తాజాగా ట్వీట్ పోస్ట్ చేశారు. ప్రభుదేవా – చిరు – సల్మాన్ ల మాస్ మూవ్స్ ని తెరపై చూస్తే మెగాఫ్యాన్స్ కి పండగే అవుతుందని చెబుతున్నాయి సినీవర్గాలు. మరి చిరు, సల్మాన్, ప్రభుదేవా కాంబినేషన్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.

Shaking a leg with The Bhai @BeingSalmanKhan for #GodFather @PDdancing is at his Choreographing Best!! A sure shot Eye Feast!!@jayam_mohanraja @AlwaysRamcharan@MusicThaman @SuperGoodFilms_@KonidelaPro #Nayanthara @ProducerNVP @saregamasouth pic.twitter.com/mRjXRNhaJB

— Chiranjeevi Konidela (@KChiruTweets) July 29, 2022

Tags :

  • Chiranjeevi
  • choreographer
  • Godfather
  • latest tollywood news
  • prabhu deva
  • salman khan
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

అంగరంగ వైభవంగా వేడుక కదిలివచ్చిన టాలీవుడ్

తేజ సజ్జా ఎంగేజ్‌మెంట్.. చిరంజీవి, రవితేజ, నాని సందడి.. పెళ్లి ఎక్కడంటే?

  • కేంద్రానికి చిరంజీవి రిక్వెస్ట్..కిషన్ రెడ్డికి వినతిపత్రం

    డీప్‌ఫేక్‌లపై మెగాస్టార్ చిరంజీవి సంచలన లేఖ.. కేంద్రానికి కీలక విజ్ఞప్తి!

  • శేఖర్ మాస్టర్ కారుకు ప్రమాదం..

    శేఖర్ మాస్టర్ కారుకు యాక్సిడెంట్.. ముచ్చింతల్ వద్ద ఏం జరిగింది? తాజా అప్డేట్ ఇదే!

  • కొరియోగ్రాఫర్ శేఖర్‌ మాస్టర్‌ కు యాక్సిడెంట్..!

    శంషాబాద్ వద్ద శేఖర్ మాస్టర్‌కు రోడ్డు ప్రమాదం.. తృటిలో తప్పిన పెను ప్రమాదం!

  • విలన్ల రెక్కీ దెబ్బ రూట్ మార్చిన బాలీవుడ్ స్టార్స్..

    రీల్ హీరోలకు రియల్ లైఫ్‌లో టెన్షన్! బిష్ణోయ్ గ్యాంగ్ భయంతో బుల్లెట్ ప్రూఫ్ వెనుక అమితాబ్.. బాలీవుడ్‌లో హై అలర్ట్!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • అమర జవాన్ కూతురి పెళ్లి బాధ్యత తీసుకున్న సైనికులు..

  • ఒక్క తప్పుతో మీ అకౌంట్ హ్యాకర్ల చేతిలోకి.. కేంద్రం వార్నింగ్!

  • ప్రేమజంటపై కర్రలతో దాడి.. 8 మంది మైనర్లకు పోలీసుల మాస్ ట్రీట్‌మెంట్!

  • పెళ్లి వేడుకలో భారీ చోరీ.. CCTVలో షాకింగ్ దృశ్యాలు

  • ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం.. ఇద్దరు డాక్టర్లపై రోగి దాడి.. వైద్యుల ఆందోళన!

  • త్రిష పొలిటికల్ ఎంట్రీకి తొలి అడుగు?

  • బంగారం ధరలకు భారీ షాక్.. భారీగా పెరిగిన పసిడి ధరలు!

Most viewed

  • నవంబర్ 20న టాలీవుడ్‌లో స్పేస్ వార్.. 'ఆకాశంలో ఒక తార' Vs 'డియర్ ఆస్ట్రోనాట్'!

  • ఏళ్లుగా మిస్టరీగా జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు.. హైకోర్టు ఆదేశాలతో మళ్లీ దర్యాప్తు!

  • కాస్టింగ్ కౌచ్‌పై రమ్యకృష్ణ సంచలన వ్యాఖ్యలు.. ఆనాటి సినిమా షూటింగ్ కష్టాలు తెలిస్తే షాకే!

  • ఆటో డ్రైవర్ల ఖాతాల్లోకి రూ.15,000.. ఏపీ ప్రభుత్వం నుంచి డబుల్ ధమాకా!

  • పాతబస్తీలో ఘోరం.. భార్యను కత్తితో చంపి చిన్నారితో భర్త పరారీ!

  • హైదరాబాద్‌లో మళ్లీ ఐమ్యాక్స్ సందడి.. ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో మహేశ్ బాబు కొత్త థియేటర్!

  • వరంగల్‌లో తీవ్ర విషాదం.. అప్పుల బాధతో దంపతుల బలవన్మరణం.. పెంపుడు కుక్కకు విషం!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam