SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » movies » Annu Kapoor Admitted In Sir Ganga Ram Hospital In Delhi

ప్రముఖ నటుడికి గుండెపోటు! పరిస్థితి ఎలా ఉందంటే?

  • Written By: Tirupathi Rao Tirumalasetty
  • Published Date - Fri - 27 January 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
ప్రముఖ నటుడికి గుండెపోటు! పరిస్థితి ఎలా ఉందంటే?

ప్రముఖ నటుడు గుండె సంబంధిత ఇబ్బందులతో ఆస్పత్రిలో చేరాడు. గురువారం రాత్రి సమయంలో ఆయనకు ఛాతిలో కొద్దిగా ఇబ్బందిగా ఉండటంతో ఆస్పత్రికి తరలించారు. ప్రముఖ బాలీవుడ్ నటుడు అన్ను కపూర్(అనిల్ కపూర్)ని గురువారం రాత్రి ఢిల్లీలోని శ్రీ గంగారామ్ ఆస్పత్రిలో అడ్మిట్ చేశారు. ఆయన ఆరోగ్యం ప్రస్తుతం నిలకడా ఉన్నట్లు ఆస్పత్రి వర్గాలు చెబుతున్నాయి. ఛాతీ నొప్పి రావడంతోనే ఆస్పత్రిలో చేరినట్లు తెలిపారు. ఆయనకు కార్డియాలజీ డిపార్ట్ మెంట్‌లో డాక్టర్ సుశాంత్ చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు వెల్లడించారు.

అన్ను కపూర్ కేవలం నటుడు మాత్రమే కాదు.. ఆయన సింగర్, డైరెక్టర్, రేడియో జాకీ, టెలివిజన్ వ్యాఖ్యాత కూడా. 1983లో యాక్టింగ్ మొదలు పెట్టిన అన్ను కపూర్ ఇప్పటికీ నటుడుగా కొనసాగుతున్నారు. సపోర్టింగ్ రోల్స్ లో ఆయనకు చాలా మంచి గుర్తింపు, ఎంతో మంది అభిమానులు ఉన్నారు. జాలీ ఎల్ఎల్‌బీ 2, మిస్సింగ్, విక్కీ డోనర్ వంటి అద్భుతమైన సినిమాల్లో నటించారు. ఆయన డైరెక్ట్ చేసిన అభయ్ అనే సినిమా 1995 బెస్ట్ చిల్డ్రన్స్ పిక్చర్ గా జాతీయ అవార్డు సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఆయన రెండు ప్రాజెక్టుల్లో నటిస్తున్నట్లు తెలుస్తోంది.

Annu Kapoor hospitalised in Delhi after complaining of chest problem

Join Our Whatsapp Channel

Read @ANI Story | https://t.co/SRRlgMZ94p#AnnuKapoor #AnnuKapoorHospitalised #Bollywood #BollywoodNews pic.twitter.com/Z0sEU7DcUA

— ANI Digital (@ani_digital) January 26, 2023

Tags :

  • Annu Kapoor
  • bollywood
  • Delhi
  • hospital
  • Movie News
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

అమితాబ్ బచ్చన్‌కు మరోసారి బాంబు బెదిరింపు

అమితాబ్ బచ్చన్ ఇంటికి బాంబు బెదిరింపు.. ముంబైలో హైటెన్షన్!

  • జాన్వీ కపూర్ నోస్ సర్జరీపై శ్రీదేవి రియాక్షన్.. ఆసక్తికర విషయాలు బయటపెట్టిన కూతురు!

    ముక్కు సర్జరీ తర్వాతే నన్ను హీరోయిన్‌గా నమ్మింది.. తల్లి శ్రీదేవి గురించి జాన్వీ కపూర్ ఆసక్తికర వ్యాఖ్యలు

  • రాముడి విజయం.. యశ్ విధ్వంసం

    రెండు రోజుల్లోనే రూ.221 కోట్లు.. ఆదిపురుష్ రికార్డును దాటేసిన రామాయణం!

  • కరణ్ జోహార్‌పై రెజీనా సంచలన వ్యాఖ్యలు

    బాలీవుడ్‌కు రెజీనా గట్టి కౌంటర్..! సౌత్ సినిమా పవర్ చూపించిన బ్యూటీ.. నయనతారకు విలన్‌గా!

  • కంచరపాలెం డైరెక్టర్ కొత్త సినిమా అట్టహాసం

    కంచరపాలెం డైరెక్టర్ కొత్త సినిమా అట్టహాసం.. హీరోగా కార్తీక్ రత్నం!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • చదువు చెప్పాల్సిన టీచర్ కామాంధుడు.. బాలికల స్కూల్లో దారుణం!

  • శర్వానంద్ ‘భోగి’ రిలీజ్ వాయిదా.. నవంబర్ 27న థియేటర్లలోకి వచ్చే ఛాన్స్!

  • మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు కన్నుమూత.. ఉత్తరాంధ్రలో విషాదం!

  • శ్రీకాళహస్తి ఆలయంలో భారీ ప్రమాదం.. లడ్డూ పోటులో సిలిండర్ బ్లాస్ట్.. భయంతో పరుగులు తీసిన భక్తులు!

  • GOAT Movie Review: సుడిగాలి సుధీర్ కామెడీ, యాక్షన్ అదుర్స్.. సినిమా హిట్ అయ్యిందా?

  • ఏపీలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల.. నవంబర్ 26న పోలింగ్.. 30న కౌంటింగ్!

  • నాగార్జునకు సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు.. రియల్ హీరో అంటూ కితాబు! అసలేం జరిగిందంటే?

Most viewed

  • ధనుష్ సినిమాలో రేణూ దేశాయ్.. 26 ఏళ్ల తర్వాత బిగ్ కమ్‌బ్యాక్! మమ్ముట్టి ఫోటో వెనుక సీక్రెట్ ఇదేనా?

  • కమెడియన్లుగా వచ్చి.. హీరోలుగా మారిన టాలీవుడ్ స్టార్స్ వీళ్లే!

  • ఏపీకి మరో తుపాను గండం.. బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఈ జిల్లాలకు వర్ష సూచన ఉందా?

  • అమెరికాలో తెలుగు విద్యార్థిని మిస్సింగ్.. ఎక్కడికి వెళ్లింది శ్రీజా రెడ్డి? ఆందోళనలో తల్లిదండ్రులు!

  • పాలల్లో విషపూరిత కెమికల్స్.. హైదరాబాద్‌లో భారీ కల్తీ పాల దందా గుట్టురట్టు!

  • విజయ్, జగన్, కేటీఆర్ ఒకే వేదికపై.. వైఎస్ అనిల్ రెడ్డి కుమార్తె పెళ్లిలో ప్రముఖుల సందడి!

  • రెండు రోజుల్లోనే రూ.221 కోట్లు.. ఆదిపురుష్ రికార్డును దాటేసిన రామాయణం!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam