SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » andhra pradesh » Andra Pradesh Cm Ys Jagan Cograts To Rrr Team

RRR టీమ్ కు ఏపీ సీఎం జగన్ అభినందనలు..!

95 ఆస్కార్ అవార్డు వేడుకల్లో ఆర్ఆర్ఆర్ మూవీ నాటు కొట్టుడు కొట్టింది. ఈ వేడుకల్లో ఉత్తమ ఒరిజనల్ సాంగ్ కేటగిరి కింద నాటు నాటు సాంగ్ ఆస్కార్ అవార్డు గెలుచుకుంది. దీంతో భారతీయులు సంబరాల్లో మునిగి తేలుతున్నారు. ఈ క్రమంలో సినీ, రాజకీయ ప్రముఖులు ఆర్ఆర్ఆర్ టీమ్ కు అభినందనలు తెలుపుతున్నారు. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆర్ఆర్ఆర్ మూవీ టీమ్ ను అభినందించారు.

  • Written By: Mallikarjun Reddy
  • Published Date - Mon - 13 March 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
RRR టీమ్ కు ఏపీ సీఎం జగన్  అభినందనలు..!

95వ ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవాలలో భారతీయ పాట, అందులోనూ తెలుగు వారి పాట “నాటు నాటు” చరిత్ర సృష్టించింది. ఎన్నో ఏళ్ల కల.. ఇండియన్ సాంగ్ టాప్ ఆఫ్ ది వరల్డ్ గా రికార్డు సెట్ చేయాలని.. ఆ కలను ఈరోజు సాకారం అయింది. 2023 ఆస్కార్స్ లో నాటు నాటు సాంగ్ ఇండియాకి మర్చిపోలేని అనుభూతిని అందించింది. ప్రపంచదేశాల ఫిలిం మేకర్స్ పై ఆర్ఆర్ఆర్ సినిమా ప్రభావం ఎలా పడిందో.. ప్రపంచ దేశాల ఆడియెన్స్ పై నాటు నాటు ప్రభావం ఆ స్థాయిలో పడింది అనడానికి ఇదే నిదర్శనం. దీంతో ఆర్ఆర్ఆర్ టీమ్ ప్రపంచ నలుమూల నుంచి ప్రశంసలు వస్తున్నాయి. మనదేశానికి చెందిన సినీ, రాజకీయ ప్రముఖులు ఆర్ఆర్ఆర్ టీమ్ కు అభినందనలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. రాజమౌళి బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

తెలుగు సినిమా స్థాయిని ప్రపంచ వ్యాప్తం చేసిన ఆర్ఆర్ఆర్ సినిమా బృందాన్ని సీఎం వైఎస్ జగన్ అభినందించారు. ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో నాటు నాటు సాంగ్ ఆస్కార్ అవార్డు గెలుచుకోవడం సంతోషంగా ఉందని సీఎం జగన్ ట్వీట్ చేశారు. అలానే రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ పాడిన ఈ పాట చరిత్ర సృష్టించిందని, ప్రపంచ వ్యాప్తంగా ఉండే ప్రేక్షకులను ఈ పాట మంత్ర ముగ్దులను చేసిందని ఆయన పేర్కొన్నారు. “ఈ పాట అంతర్జాతీయ స్థాయిలో భారత దేశ కీర్తీ, తెలుగు జెండాను రెపరెపలాడే విధంగా చేసింది. ఇటీవలే శతాతబ్ది ఉత్సవాలు జరుపుకున్న ఇండియన్ మూవీకి ఈ అవార్డు మరింత ప్రోత్సహకాన్ని ఇచ్చింది” అని సీఎం జగన్ ట్వీట్ చేశారు.

jagan

 

“నాటునాటు” సాంగ్ ఆస్కార్ అవార్డు గెలుచుకోవడంపై తెలంగాణ సీఎం కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. విశ్వ సినీ యవనికపై తెలుగు సినిమా సత్తా చాటిందని ప్రశంసించారు. మన పాటకు ఆస్కార్ రావడం తెలుగు వారికి గర్వకారణమని చెప్పారు. అలానే మెగాస్టార్ చిరంజీవి, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు, మాజీ ఉపరాష్ట్రతి వెంకయ్యనాయుడు వంటి తదితర ప్రముఖులు ఆర్ఆర్ఆర్ టీమ్ ను అభినందించారు. అలానే వారిపై ప్రశంసల వర్షం కురిపించారు. ఇక ఆర్ఆర్ఆర్ మూవీ సృష్టించిన ప్రభంజనం గురించి ఎంత చెప్పుకున్న తక్కువే అన్నట్లు ఉంది. ఈ సినిమా భారత దేశ కీర్తిని మరో స్థాయికి తీసుకెళ్లింది. అలానే తెలుగు వారు కాలర్ ఎగరేశేలా చేసింది.

జక్కన్న చెక్కిన ఆర్ఆర్ఆర్ మూవీలోని “నాటు నాటు” పాట ఆస్కార్ అవార్డు గెలుచుకుంది. అలానే ప్రపంచ పటంపై జక్కన్న మెరిశారు.  ఇక ఈ మూవీ టీమ్, అందులోనూ జూనియర్ ఎన్టీఆర్, రాం చరణ్ అభిమానుల సంతోషానికి హద్దులు లేవు. వేదిక పైన ఉత్తమ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో నాటు నాటు పాటకు ఆస్కార్ ప్రకటన రాగానే ఒక్కసారిగా కరతాళ ధ్వనులతో డాల్బీ థియేటర్‌ మారుమోగిపోయింది. ఇక ఈ అవార్డును కీరవాణి, చంద్రబోస్ అందుకున్నారు. ‘నమస్తే’ అంటూ ఆస్కార్ వేదికపై చంద్రబోస్, కీరవాణి ప్రత్యేకంగా నిలిచారు. మరి..ప్రపంచ వేదికపై ఆర్ఆర్ఆర్ నాటుకోట్టుపై మీ అభిప్రాయాలను కామెంట్స్ తెలియజేయండి.

The #Telugu flag is flying higher!
I’m filled with pride on a Telugu song, that so beautifully celebrates our folk heritage, being given its due recognition internationally today. @ssrajamouli, @tarak9999, @AlwaysRamCharan and @mmkeeravaani have truly redefined excellence! 1/2 https://t.co/jp75mpiZHv

— YS Jagan Mohan Reddy (@ysjagan) March 13, 2023

Tags :

  • Movie News
  • Naatu Naatu Song
  • Oscar Awards 2023
  • RRR
  • YS Jagan Mohan Reddy
Read Today's Latest andhra pradeshNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

69 ఏళ్ల తెలుగోడి కలని నిజం చేసిన అల్లు అర్జున్!

69 ఏళ్ల తెలుగోడి కలని నిజం చేసిన అల్లు అర్జున్!

  • తెలుగు జాతీయ నటుడిగా అల్లు అర్జున్.. చరిత్రలో ఇదే తొలిసారి!

    తెలుగు జాతీయ నటుడిగా అల్లు అర్జున్.. చరిత్రలో ఇదే తొలిసారి!

  • ప్రముఖ సీనియర్ నటీమణీ కన్నుమూత

    ప్రముఖ సీనియర్ నటీమణీ కన్నుమూత

  • 20 ఏళ్ల తర్వాత రిపీట్ కాబోతున్న కాంబో.. ఈ సారి కూడా మ్యాజిక్ చేస్తారా..?

    20 ఏళ్ల తర్వాత రిపీట్ కాబోతున్న కాంబో.. ఈ సారి కూడా మ్యాజిక్ చేస్తారా..?

  • హీరోయిన్ ఇంట్లో పని మనిషిగా పని చేసిన సిల్క్ స్మిత..

    హీరోయిన్ ఇంట్లో పని మనిషిగా పని చేసిన సిల్క్ స్మిత..

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్...వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam