SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Anasuya Bharadwaj Strong Reply To Trollers

Anchor Anasuya: అనసూయపై విజయ్ ఫ్యాన్స్ బూతులు? అనసూయ నీకు డబ్బులు ఇస్తే అంటూ..!

  • Written By: Tirupathi Rao Tirumalasetty
  • Published Date - Fri - 26 August 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Anchor Anasuya: అనసూయపై విజయ్ ఫ్యాన్స్ బూతులు? అనసూయ నీకు డబ్బులు ఇస్తే అంటూ..!

అనసూయ భరద్వాజ్‌.. బుల్లితెర, వెండితెర రెండింట తానేంటో నిరూపించుకుంది. కెరీర్‌లో ఎలాంటి సపోర్ట్‌ లేకుండా ఎదగాలనుకునే వారికి అనసూయ ఆదర్శంగా నిలుస్తోంది. యాంకర్‌ గా కెరీర్‌ మొదలు పెట్టి ఇప్పుడు మోస్ట్‌ సక్సెస్‌ఫుల్‌ యాంకర్‌, నటిగా కొనసాగుతోంది. అనసూయకు సోషల్‌ మీడియాలో ఉండే ఫాలోయింగ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆమెకు పదికి పైగా ఫ్యాన్‌ పేజెస్‌ ఉన్నాయి.

అయితే అనసూయకు సోషల్ మీడియాలో ఎంత ఫాలోయింగ్‌ ఉందో.. అంతే ట్రోలర్స్‌ కూడా ఉన్నారు. నిజానికి అనసూయ అనుకున్నది అనుకున్నట్లు పైకి చెప్పేస్తూ ఉంటుంది. కొన్నిసార్లు ఆ విషయాల్లో ట్రోలింగ్‌ కు కూడా గురైంది. కానీ, ఎప్పుడూ ఆమె స్టాండ్‌ మార్చుకోలేదు. తాను చెప్పిన మాట మీద నిలబడుతూ ట్రోలర్స్‌ కు సమాధానం చెబుతూ ఉండేది.

ప్రస్తుతం అనసూయ చేసిన ఓ ట్వీట్‌ మరోసారి అగ్గి రాజేసింది. ప్రస్తుతం ఆ ట్వీట్ విషయంలో ఆమెపై ట్రోలింగ్‌ నడుస్తోంది. ఆగస్టు 25న అనసూయ ఏం ట్వీట్‌ చేసిందంటే.. “అమ్మని అన్న ఉసురు ఊరికే పోదు. కర్మ.. కొన్నిసార్లు రావటం లేటవ్వచ్చేమో కాని రావటం మాత్రం పక్కా!!” అంటూ ట్వీట్‌ చేసింది. అయితే ఈ ట్వీట్‌ విజయ్‌ దేవరకొండ కోసమే అంటూ ఫ్యాన్స్‌ రచ్చ షురూ చేశారు.

నిన్నటి నుంచి అనసూయపై ట్విట్టర్‌ వేదికగా బూతులతో విరుచుకుపడుతున్నారు. అయితే అనసూయ ఎక్కడా తగ్గకుండా వారికి సమాధానం చెబుతూ వస్తోంది. అంతేకాకుండా వారు పెట్టే ప్రతి బూతు ట్వీట్‌ను రీ ట్వీట్‌ చేస్తూ వస్తోంది. అంతేకాకుండా ప్రతి అబ్యూసింగ్‌ అకౌంట్‌ స్క్రీన్‌షాట్‌ తీసుకుంటున్నట్లు వెల్లడించింది. త్వరలోనే వారందరిపై ఫిర్యాదు చేస్తానంటూ చెబుతోంది.

ఎవరైతే ట్వీట్ల రూపంలో తనపై సోషల్ మీడియా వేదికగా దాడి చేస్తున్నారో.. వారి తప్పును తెలుసుకునే వరకు, వారు ఇలాంటి మెసేజ్‌లు పెట్టడం ఆపే వరకు ప్రతి ట్వీట్‌ను రీట్వీట్‌ చేస్తానంటూ చెప్పింది. ‘నేను ఫ్యాన్స్‌ అనే ముసుగులో దాక్కునే పిరికి పందను కాదు. డబ్బులిచ్చి.. ఫేక్‌ ప్రొఫైల్స్ ద్వారా నన్ను తిట్టించడం, ఇన్నేళ్లుగా నన్ను ట్యాగ్‌ చేస్తుంటే నీకు తెలియలేదా ఏం జరిగిందో?” అంటూ ప్రశ్నించింది. అయితే ఈ ప్రశ్న ఎవరికి అనే కొత్త ప్రశ్న వచ్చింది. అనసూయ- నెటిజన్స్ మధ్య జరుగుతున్న యుద్ధంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Tried that andi..didn’t work!Just had a conversation with the Cybercrime and they responded so prompt..I will prove what can happen if you think its your right to abuse anyone for anything..blocking aite nene chesestanu..but I want suspensions and arrests!

SayNOtoOnlineAbuse https://t.co/eEDR6BFa6K

— Anasuya Bharadwaj (@anusuyakhasba) August 26, 2022

  • ఇదీ చదవండి: లైగర్‌ ఫస్ట్‌ డే కలెక్షన్లు.. టాక్‌కి భిన్నంగా దుమ్ము రేపింది!
  • ఇదీ చదవండి: వీడియో: రూటు మార్చిన ప్రణీత.. ఫొటో షూట్లతో హీట్‌ పెంచోస్తోందిగా!
  • ఇదీ చదవండి: బాలీవుడ్‌లో జోరు పెంచిన తమన్నా.. లస్ట్‌ స్టోరీస్‌లో ఛాన్స్‌!

Tags :

  • Anasuya Bharadwaj
  • Movie News
  • viral news
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

69 ఏళ్ల తెలుగోడి కలని నిజం చేసిన అల్లు అర్జున్!

69 ఏళ్ల తెలుగోడి కలని నిజం చేసిన అల్లు అర్జున్!

  • తెలుగు జాతీయ నటుడిగా అల్లు అర్జున్.. చరిత్రలో ఇదే తొలిసారి!

    తెలుగు జాతీయ నటుడిగా అల్లు అర్జున్.. చరిత్రలో ఇదే తొలిసారి!

  • ప్రముఖ సీనియర్ నటీమణీ కన్నుమూత

    ప్రముఖ సీనియర్ నటీమణీ కన్నుమూత

  • 20 ఏళ్ల తర్వాత రిపీట్ కాబోతున్న కాంబో.. ఈ సారి కూడా మ్యాజిక్ చేస్తారా..?

    20 ఏళ్ల తర్వాత రిపీట్ కాబోతున్న కాంబో.. ఈ సారి కూడా మ్యాజిక్ చేస్తారా..?

  • హీరోయిన్ ఇంట్లో పని మనిషిగా పని చేసిన సిల్క్ స్మిత..

    హీరోయిన్ ఇంట్లో పని మనిషిగా పని చేసిన సిల్క్ స్మిత..

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్...వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam