SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » movies » Amitabh Showers Compliments On Prabhas Tweet Viral

ట్రీట్ అదిరింది.. ప్రభాస్ పై అమితాబ్ పొగడ్తల వర్షం!

  • Written By: Ajay Krishna
  • Published Date - Mon - 21 February 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
ట్రీట్ అదిరింది.. ప్రభాస్ పై అమితాబ్ పొగడ్తల వర్షం!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. ప్రస్తుతం వరుసగా భారీ ప్రాజెక్టులతో బిజీ అయిన సంగతి తెలిసిందే. ఇటీవలే ప్రభాస్ – పూజాహెగ్డే కాంబినేషన్ లో తెరకెక్కిన ‘రాధేశ్యామ్‘ మూవీ.. మార్చి 11న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది. మరోవైపు ప్రభాస్.. లైనప్ చేసిన సినిమాలను కంప్లీట్ చేసే పనిలో పడ్డాడు. కొద్దిరోజుల క్రితమే పాన్ ఆసియా మూవీ ‘ప్రాజెక్ట్ కే‘ మూవీ షూటింగ్ ప్రారంభించాడు.

డైరెక్టర్ నాగ్ అశ్విన్ రూపొందిస్తున్న ఈ సినిమాలో దీపికా పదుకొనే హీరోయిన్ కాగా.. బిగ్ బీ అమితాబ్ బచ్చన్ కీలకపాత్రలో నటిస్తున్నాడు. అయితే.. ప్రభాస్ ఏ సినిమా చేసినా.. ఎంత పెద్ద స్టార్ యాక్టర్ తో నటించినా.. వాళ్లందరికీ తన ఇంటి భోజనం రుచి చూపిస్తాడు. ఇప్పటికే తనతో నటించిన హీరోయిన్స్ శ్రద్ధా కపూర్, పూజా హెగ్డేలతో పాటు ఇటీవల సలార్ బ్యూటీ శృతిహాసన్ కి రుచి చూపించాడు.

Amitabh showers compliments on Prabhas!

Join Our Whatsapp Channel

ఇక తాజాగా ప్రభాస్ ఇంటి వంట రుచి చూసే అవకాశం బిగ్ బీ అమితాబ్ బచ్చన్ కి దక్కింది. ప్రాజెక్ట్ కే షూటింగ్ సమయంలో అమితాబ్ కి మాంచి ఇంటి భోజనం రుచి చూపించాడు ప్రభాస్. ఈ విషయాన్ని స్వయంగా అమితాబ్ సోషల్ మీడియాలో వెల్లడించాడు. ‘టీ4198 – బాహుబలి ప్రభాస్​. మీ దాతృత్యం పరిధి లేనిది. మీ ఇంట్లో వండిన రుచికరమైన వంటకాలతో విందు చేయించారు. మీరు పంపిన ఆహారం ఒక సైన్యానికి తినిపించవచ్చు. అంతేకాకుండా స్పెషల్ కుకీలు అత్యంత రుచిగా ఉన్నాయి. కానీ, మీ కాంప్లిమెంట్స్​ మాత్రం జీర్ణించుకోలేను’ అంటూ తన పోస్టులో తెలిపారు అమితాబ్. ప్రస్తుతం అమితాబ్ పోస్ట్ వైరల్ అవుతోంది. మరి అమితాబ్ పోస్ట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.

T 4198 – ‘Bahubali’ Prabhas .. your generosity is beyond measure .. you bring me home cooked food, beyond delicious .. you send me quantity beyond measure .. could have fed an Army ..
the special cookies .. beyond scrumptious ..
And your compliments beyond digestible 🤣

— Amitabh Bachchan (@SrBachchan) February 20, 2022

Tags :

  • Amitabh Bachchan
  • latest tollywood news
  • Prabhas
  • Project K
  • social media viral
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Prabhas | ప్రభాస్ బర్త్‌డేకు ఫౌజీ టీజర్ వాయిదా.. ఫ్యాన్స్‌కు స్పెషల్ సర్‌ప్రైజ్!

ప్రభాస్ బర్త్‌డేకు ఫౌజీ టీజర్ వాయిదా.. ఫ్యాన్స్‌కు అదిరిపోయే సర్‌ప్రైజ్!

  • ప్రభాస్‌తో అలాంటి పాత్ర అయితేనే చేస్తానంటూ.. మనసులో మాట బయటపెట్టిన రాశి!

    ప్రభాస్‌తో అలాంటి పాత్ర అయితేనే చేస్తానంటూ.. మనసులో మాట బయటపెట్టిన రాశి!

  • సలార్ తో పోటీ!.. వివేక్ అగ్నిహోత్రి ట్వీట్ వైరల్!

    సలార్ తో పోటీ!.. వివేక్ అగ్నిహోత్రి ట్వీట్ వైరల్!

  • ఆ సమస్యతో బాధపడుతోన్న ప్రభాస్!.. త్వరలో సర్జరీ!

    ఆ సమస్యతో బాధపడుతోన్న ప్రభాస్!.. త్వరలో సర్జరీ!

  • KBCలో రూ.5 కోట్లు గెలిచాడు.. ఇప్పుడు పాలు అమ్ముతున్నాడు.. ఎందుకంటే!

    KBCలో రూ.5 కోట్లు గెలిచాడు.. ఇప్పుడు పాలు అమ్ముతున్నాడు.. ఎందుకంటే!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • బ్లింకిట్‌లో యాపిల్ ఐఫోన్ డ్యుయో రికార్డ్.. 5 నిమిషాల్లోనే స్టాక్ సేల్

  • గర్ల్‌ఫ్రెండ్స్‌ను వదిలేయకండి'.. కుర్రాళ్లకి గవర్నర్‌ సూచన

  • అనిరుధ్ - కావ్య మారన్ లగ్జరీ వెడ్డింగ్ కార్డ్ వైరల్.. అందులో ఏముందో తెలుసా

  • భర్త గట్టి కౌగిలింత.. భార్యకు విరిగిన పక్కటెముకలు..!

  • పల్లె పోరులో పొలిటికల్ ఫైట్..నామినేషన్లు వేళ హై అలర్ట్

  • హైదరాబాద్‌లో భారీ విదేశీ బంగారం స్మగ్లింగ్ గుట్టురట్టు

  • పులివెందులలో తీవ్ర ఉద్రిక్తత..

Most viewed

  • తిరుమలలో అద్భుతం.. భారీ వర్షంలోనే శ్రీవారి గరుడోత్సవ సేవ

  • శంషాబాద్ ఎయిర్ పోర్టులో అలర్ట్..ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు

  • హైదరాబాద్‌లో భారీ విదేశీ బంగారం స్మగ్లింగ్ గుట్టురట్టు

  • పులివెందులలో తీవ్ర ఉద్రిక్తత..

  • భర్త గట్టి కౌగిలింత.. భార్యకు విరిగిన పక్కటెముకలు..!

  • పల్లె పోరులో పొలిటికల్ ఫైట్..నామినేషన్లు వేళ హై అలర్ట్

  • అనిరుధ్ - కావ్య మారన్ లగ్జరీ వెడ్డింగ్ కార్డ్ వైరల్.. అందులో ఏముందో తెలుసా

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam