SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Allu Arjun 40th Birthday Celebration Pics Goes Viral

సెర్బియా లో అల్లు అర్జున్ బర్త్ డే వేడుకలు. పిక్స్ వైరల్!

  • Written By: Govardhan Reddy
  • Published Date - Fri - 8 April 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
సెర్బియా లో అల్లు అర్జున్ బర్త్ డే వేడుకలు. పిక్స్ వైరల్!

‘పుష్ప’ విజయంతో పాన్ ఇండియా స్థాయిలో స్టార్డమ్ ని సొంతం చేసుకున్నాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. కెరీర్ లో బిగ్గెస్ట్ కమర్షియల్ హిట్ అందుకున్న బన్నీ.. ప్రస్తుతం పుష్ప 2 పై దృష్టి పెట్టాడు. ఈ శుక్రవారం (ఏప్రిల్ 8న) తన 40వ పుట్టిన రోజు సెలెబ్రేషన్స్.. సెర్బియాలో గ్రాండ్ గా జరుపుకున్నారు. బన్నీ బర్త్ డే వేడుకలో కుటుంబసభ్యులతో పాటుగా 50 మంది అత్యంత సన్నిహితులు పాల్గొన్నట్లు తెలుస్తుంది.

సెర్బియాలో ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ మధ్య కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకున్నారు బన్నీ. ప్రస్తుతం బన్నీ బర్త్ డే సెలబ్రేషన్స్ కి సంబంధించి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో బన్నీకి మెగాస్టార్ చిరంజీవి తనదైన శైలిలో ట్విట్టర్ వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.

A grand party to bring in his 40th birthday in style – that’s how @alluarjun does it! The Icon Staar flew down 50 of his close friends to Belgrade, Serbia to celebrate his birthday with them by his side. The actor also shared a heartfelt thank you note on social media. pic.twitter.com/DkXoub0sgE

— Sarath Chandra Naidu (@imsarathchandra) April 8, 2022

“హ్యపీ బర్త్ డే బన్నీ (అల్లు అర్జున్). నీ కష్టమే నీకు మంచి విజయాన్ని ఇస్తుంది. పార్టీ గట్టిగా చేసుకోండి. పుట్టినరోజు ఏదైనా గుర్తుండిపోయేలా చేయి” అంటూ మెగాస్టార్ ట్వీట్ చేశారు.

Happy Birthday Bunny @alluarjun 🎂 Your hard work & focus gives you success. Party hard & make this landmark birthday memorable. 🎉

— Chiranjeevi Konidela (@KChiruTweets) April 8, 2022

బన్నీ పుట్టినరోజుని పురస్కరించుకుని పలువురు సినీతారలు, దర్శకనిర్మాతలు శుభాకాంక్షలు తెలుపుతూ పోస్టులు పెడుతున్నారు. సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ కూడా పుట్టినరోజు శుభాకాంక్షలను తెలుపుతున్నారు.

Happy birthday Bunnyyyyyy!!! Here’s to you redefining TFI and its MASSive success!! Here’s to ruling with #PushpaTheRule #AssalThaggedele @alluarjun 🤩🥂🥳 pic.twitter.com/cid612qGWI

— Anasuya Bharadwaj (@anusuyakhasba) April 8, 2022

Happy birthday icon stAAr @alluarjun Gaaru,you are an awesome human being.. Wishing to see you reach many more heights in future. Can’t wait for #PushpaTheRule ❤️#HappyBirthdayAlluArjun pic.twitter.com/WPk4qjbgtb

— Bobby (@dirbobby) April 8, 2022

Wishing Icon stAAr @alluarjun a very happy birthday..#HappyBirthdayAlluArjun#HBDAlluArjun #pushpa #iconstaralluarjun pic.twitter.com/w4EFlnMKcV

— Sunil (@Mee_Sunil) April 8, 2022

Happy birthday @alluarjun .. my Pushpaaaaaaa.. 🔥💣💣💣💣
The world already loves you but I hope this birthday people in every corner the world loves you how India loves you.. 🔥🔥🤗
Only and only love and admiration for you sir.. 🤗
sending you tons of love ❤️🤗🤗🤗🥰

— Rashmika Mandanna (@iamRashmika) April 8, 2022

Tags :

  • Allu Arjun
  • birthday
  • celebrations
  • latest tollywood news
  • Megastar Chiranjeevi
  • Serbia
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • 69 ఏళ్ల తెలుగోడి కలని నిజం చేసిన అల్లు అర్జున్!

    69 ఏళ్ల తెలుగోడి కలని నిజం చేసిన అల్లు అర్జున్!

  • తెలుగు జాతీయ నటుడిగా అల్లు అర్జున్.. చరిత్రలో ఇదే తొలిసారి!

    తెలుగు జాతీయ నటుడిగా అల్లు అర్జున్.. చరిత్రలో ఇదే తొలిసారి!

  • Aishwarya Lakshmi: అల్లు అర్జున్ పై నటి కామెంట్స్ వైరల్..

    అల్లు అర్జున్ పై స్టార్ హీరోయిన్ కామెంట్స్ వైరల్..

  • ఈసారి మిస్ అవ్వదు.. బ్లాక్ బస్టర్ పక్కా.. ఎందుకంటే అక్కడున్నది మామూలోడు కాదు..

    ఈసారి మిస్ అవ్వదు.. బ్లాక్ బస్టర్ పక్కా.. ఎందుకంటే అక్కడున్నది మామూలోడు కాదు..

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్...వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam