SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #HBDChiranjeevi
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » lifestyle » 5 Golden Rules For Happy Couple

లైఫ్‌ లో ఎవరూ పర్ఫెక్ట్‌ కాదు! పచ్చని కాపురం కోసం ఇంకో ఛాన్స్‌ ఇవ్వలేరా?

  • Written By: Tirupathi Rao Tirumalasetty
  • Updated On - Sat - 15 January 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
లైఫ్‌ లో ఎవరూ పర్ఫెక్ట్‌ కాదు! పచ్చని కాపురం కోసం ఇంకో ఛాన్స్‌ ఇవ్వలేరా?

మన చుట్టుపక్కల చాలా మంది జీవితాల్లో కోరినంత జీతం, విలాసవంతమైన ఇల్లు, కారు, ఇలా ఎన్ని వసతులు ఉన్నా కూడా ప్రశాంతమైన జీవితం మాత్రం గడపలేకపోతున్నారు. కొందరైతే చిన్న కారణాలతో తమ పచ్చని కాపురంలో నిప్పులు పోసుకుంటున్నారు. కొందరు క్షణికావేశంతో, మరికొందరు చెప్పుడు మాటలు విని తమ జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు. అయితే తమ జీవిత భాగస్వామి కోసం ఇంకో అవకాశం ఇవ్వడం తప్పులేదు అంటున్నారు నిపుణులు. ఎందుకంటే ఎవరూ 100 శాతం పర్ఫెక్ట్‌ కాదు కదా? మరి ఆ ఒక్క ఛాన్స్‌ ఎందుకు ఇవ్వాలో తెలుసుకుందాం.

తప్పు సరిదిద్దుకునే అవకాశం ఇవ్వాలి!

లైఫ్‌ లో అందరూ తప్పులు చేస్తుంటారు. భార్య, భర్త ఇద్దరిలో ఎవరు తప్పు చేసినా దానిని భూతద్దంలో పెట్టి చూడకూడదు. ఆ తప్పు వల్ల ఎంత నష్టం కలిగినా కూడా అవతలి వారిపై కోపం ప్రదర్శించకూడదు. ఆ తప్పును సరిదిద్దుకునే అవకాశం ఉందేమో ముందు ఆలోచించాలి. అలాంటి అవకాశం ఉంటే తప్పుకుండా వారి తప్పును సరిదిద్దుకునేలా ప్రోత్సహించాలి. కావాలని ఎవరూ తప్పులు చేయరు అనేది గుర్తుంచుకోవాలి.

ఎవరూ కావాలని హర్ట్‌ చేయరు

మిమ్మల్ని బాధ పెట్టినంత మాత్రాన మీ జీవిత భాగస్వామి చెడ్డవారు అయిపోరు అనేది గుర్తుంచుకోండి. ఎందుకంటే కావాలని ఎవరూ ఎదుటి వారిని బాధపెట్టరు. జీవిత భాగస్వామిని బాధ పెట్టి ఎవరూ ఆనందాన్ని పొందరు. ఏదో కోపంలోనో లేదా అసహనంతోనో మాత్రమే అలా చేస్తుంటారు. అలాగని వారికి మీ మీద ప్రేమ లేదని కాదు. అలాంటి పరిస్థితి వస్తే వెంటనే నిర్ణయాలు తీసుకోకండి.

5 tips for Happy Couples

సారీ చెప్పే దాకా వేచి చూడాలి

భార్యాభర్తలు అన్నాక గిల్లిగజ్జాలు సాధారణంగానే జరుగుతుంటాయి. ఆఫీసుల్లో ఒత్తిడి ఎక్కువైతే కొన్నిసార్లు ప్రతి చిన్న విషయంలోనూ గొడవలు పడుతుంటారు. మీ పార్టనర్‌ కోపగించుకుంటే మీరు తిరిగి అరవడం ఎంత మాత్రం ప్రోత్సహించదగినది కాదు. వారు కూల్‌ అయ్యేదాకా వెయిట్‌ చేయండి. వాళ్లే వచ్చి సారీ చెప్పే దాకా వెయిట్‌ చేయండి. తప్పు తెలుసుకోగానే మీ భాగస్వామి తప్పకుండా క్షమించమని అడుగుతారు. అలాంటప్పుడు పాత వివాదాలను తెర మీదకు తీసుకురాకూడదు.

దెప్పి పొడవడం ఎంత మాత్రం కరెక్ట్‌ కాదు

కాపురంలో చమత్కారాలు ఎంత కామనో.. భార్యాభర్తల మధ్య దెప్పిపొడుపులు కూడా అంతే కామన్‌. అవి హెల్తీ కన్వర్జేషన్‌ లో జరిగితే మంచిదే. ఎప్పుడు పోయిన ఉగాదికి మీరు నాకు కొత్త చీర కొనలేదు.. మొన్న వారం నేను అడిగిన కూర చేయలేదు అంటూ ఇలా జరిగిపోయిన వాటిని ఎత్తి చూపిస్తూ మీ భాగస్వామిని దెప్పి పొడవకండి. ఎందుకంటే ప్రతిసారి అవి మంచి ఫలితాన్ని ఇవ్వవు. ఎదుటివాళ్లు ఏదైనా తప్పు చేస్తే.. వాళ్లు దాని గురించి బాధ పడతారు. మళ్లీ వాటిని గుర్తి చేసి ఎదుటి వారిని బాధ పెట్టకండి.

5 tips for Happy Couples

ఫ్రెండ్స్ చెప్పినా వినచ్చు తప్పేం కాదు..

దాంపత్య జీవితంలో గొడవలు సహజం. అవి కొన్నిసార్లు ఇద్దరూ కూర్చుని మాట్లాడుకుంటే సమసి పోతాయి. కానీ, ప్రతిసారి అలాంటి వాతావరణం ఉండకపోవచ్చు. అలాంటి సమయాల్లో మిత్రుల సలహా తీసుకోవడం తప్పేం కాదు. కానీ, ఆ మిత్రులు ఎలాంటి వారు అనేది దృష్టిలో ఉంచుకుని సలహా అడగాలి. ఫ్రెండ్‌ అనేవాళ్లు ఎవరైనా ఇలాంటి గొడవలు సహజం సర్దుకుపొండి.. మరో అవకాశం ఇవ్వండి అనే చెబుతారు. అలాంటి సలహాను స్వీకరించడం తప్పేం కాదు. ప్రతిదానికి పెద్దల దగ్గర పంచాయితీ పెట్టడం కంటే మంచి స్నేహితుడి సలహా తీసుకోవడం ఉత్తమం.

మీ జీవితం సంతోషంగా సాగాలి అంటే ఏ సందర్భంలోనైనా కోపంగా నిర్ణయాలు తీసుకోకండి. ఒక్క నిమిషం ఆగి ఈ కారణానికే నేను నా భాగస్వామిని వదులుకోవాలా? అనే ప్రశ్ను వేసుకోండి. మీ పార్టనర్‌ కు ఇంకో అవకాశం ఇచ్చి చూడండి. మీ జీవితం ఆనందమయం అవుతుంది.

Tags :

  • Happy couple
  • life style
Read Today's Latest lifestyleNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Priya Chowdary, Niharika: నిహారిక-చైతన్య విడాకులపై ప్రియా చౌదరి చెప్పిన నిజాలు!

నిహారిక-చైతన్య విడాకులపై ప్రియా చౌదరి చెప్పిన నిజాలు!

  • Car Dent: సూపర్ ట్రిక్స్.. వీటితో మీ కారు డెంట్ ని ఇంట్లోనే పోగొట్టొచ్చు!

    సూపర్ ట్రిక్స్.. వీటితో మీ కారు డెంట్ ని ఇంట్లోనే పోగొట్టొచ్చు!

  • Summer Tips: పెరుగుతున్న ఎండలు.. వాహనదారులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదం!

    పెరుగుతున్న ఎండలు.. వాహనదారులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదం!

  • Car Tips: వేసవికాలంలో ఈ 5 జాగ్రత్తలతో మీ కారుని కాపాడుకోండి!

    వేసవికాలంలో ఈ 5 జాగ్రత్తలతో మీ కారుని కాపాడుకోండి!

  • మగాళ్లూ జాగ్రత్త.. ఈ  మాత్రలు వాడారో శృంగార జీవితం అంతే.. !

    మగాళ్లూ జాగ్రత్త.. ఈ మాత్రలు వాడారో శృంగార జీవితం అంతే.. !

Web Stories

మరిన్ని...

SIIMA అవార్డ్స్ 2025లో మెరిసిపోయిన మీనాక్షి చౌదరి
vs-icon

SIIMA అవార్డ్స్ 2025లో మెరిసిపోయిన మీనాక్షి చౌదరి

మతిపోగొడుతున్న  ఆషిక రంగనాథ్...
vs-icon

మతిపోగొడుతున్న ఆషిక రంగనాథ్...

బీచ్‏లో మీనాక్షి చౌదరి సందడి..
vs-icon

బీచ్‏లో మీనాక్షి చౌదరి సందడి..

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

తాజా వార్తలు

  • శత్రుదేశంతో క్రికెట్ ఆడటం తప్పు కాదా, కేటీఆర్ తీవ్ర విమర్శలు

  • మ్యాచ్ ఆడినప్పుడు లేని తప్పు..షేక్ హ్యాండ్ ఇస్తే తప్పయిపోయిందా

  • రచ్చ రేపుతున్న షేక్ హ్యాండ్ వివాదం, అక్కడ నో చెప్పి..ఇక్కడ కరచాలనం

  • ఏపీ తెలంగాణకు భారీ వర్షసూచన, ఇవాళ రేపు హైదరాబాద్‌‌ను ముంచెత్తనున్న వర్షాలు

  • పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కు బిగ్ అప్‌డేట్, అడ్వాన్స్ బుకింగ్స్ డేట్, ఏపీలో ఫస్ట్ షో ఎప్పుడో తెలుసా

  • బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9 డేంజర్ జోన్‌లో ఎవరున్నారు

  • ఏపీకు భారీ వర్షసూచన, ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ

Most viewed

  • సైలెంట్‌గా ఓటీటీలో వచ్చేసిన పరదా, మిరాయ్ ఏ ఓటీటీలో

  • మిరాయ్ నుంచి ఆ సూపర్ హిట్ సాంగ్ ఎందుకు తొలగించారు

  • అందరూ ఆమెపై పగబట్టేశారా, రీతూకు గాయం, ఏడ్చేసిన షైనీ

  • నానో బనానా ఏఐ ట్రెండ్ ఏంటో తెలుసా, మీ ఫోటో ఇలా క్రియేట్ చేసుకోండి

  • ఏపీ తెలంగాణకు భారీ వర్షసూచన, ఇవాళ రేపు హైదరాబాద్‌‌ను ముంచెత్తనున్న వర్షాలు

  • మ్యాచ్ ఆడినప్పుడు లేని తప్పు..షేక్ హ్యాండ్ ఇస్తే తప్పయిపోయిందా

  • చర్చ రేపుతున్న ట్రంప్-మోదీ ట్వీట్స్, అమెరికాను నమ్మొచ్చా

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam