SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » ipl 2023 » Mumbai Indians Give Nehal Wadhera Punishment

ముంబై ప్లేయర్​కు వింత పనిష్మెంట్.. ఎయిర్​పోర్ట్ మొత్తం అలా..!

ఒక యంగ్ ప్లేయర్​కు ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ వింత పనిష్మెంట్ వేసింది. ఎయిర్​పోర్ట్ మొత్తం అలాగే తిరగాలని స్పష్టం చేసింది. అసలు ఎవరా ప్లేయర్? ఏంటా వింత పనిష్మెంట్ అంటే..!

  • Written By: Nidhan Singh
  • Published Date - Tue - 16 May 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Mumbai Indians: ముంబై ప్లేయర్​కు వింత పనిష్మెంట్.. ఎయిర్​పోర్ట్ మొత్తం అలా..!

ఐపీఎల్​లో ఉన్న అన్ని జట్లలో ముంబై ఇండియన్స్ కాస్త ప్రత్యేకమనే చెప్పాలి. లీగ్​లో కొన్ని టీమ్స్ ఆరంభంలో అదరగొట్టి తర్వాత డీలాపడతాయి. కానీ ముంబై మాత్రం స్టార్టింగ్ ట్రబుల్స్ ఎదుర్కొంటుంది. లీగ్ ప్రారంభ దశలో ఓటములు ఎదురైనా.. ఆ తర్వాత పుంజుకొని ప్లేఆఫ్స్, ఫైనల్స్​కు వెళ్లిన దాఖలాలు ఉన్నాయి. ఐపీఎల్-2023లో కూడా ఇదే రిపీట్ అవుతున్నట్లు కనిపిస్తోంది. ఈ సీజన్ తొలి అంచెలో వరుస ఓటములతో నిరాశపర్చిన ముంబై.. రెండో అంచెలో అద్భుతంగా ఆడుతోంది. గత ఐదు మ్యాచుల్లో నాలుగింట గెలిచిన ఈ టీమ్.. ప్లేఆఫ్స్ దిశగా దూసుకెళ్తోంది. మరో రెండు మ్యాచ్​లు ఆడాల్సినవి ఉన్నాయి. వీటిల్లో విజయం సాధిస్తే ముంబై ప్లేఆఫ్స్ బెర్త్ ఖాయం అవుతుంది. ఒకదాంట్లో నెగ్గి, మరోదాంట్లో ఓడితే అప్పుడు మిగతా జట్ల గెలుపోటముల మీద ఆధారపడాల్సి వస్తుంది.

రోహిత్ సేన టైటిల్ వేటలో ఎంతవరకు విజయం సాధిస్తుందనేది పక్కనబెడితే.. ఆ జట్టు ఈ టోర్నీలో ఆడిన తీరును మెచ్చుకోవాల్సిందే. తిలక్ వర్మ, నెహాల్ వధేరా, ఆకాశ్ మాధ్వాల్ లాంటి యంగ్ ప్లేయర్లకు వరుస అవకాశాలు ఇస్తూ సత్ఫలితాలు రాబట్టిన తీరును ప్రశంసించాల్సిందే. పేరున్న ప్లేయర్లను నమ్ముకుని కూర్చోకుండా యువ ఆటగాళ్లలో ఉన్న ప్రతిభను గుర్తించి.. వారిని స్టార్లుగా తీర్చిదిద్దడం మంచి విషయమనే చెప్పాలి. ఇదిలా ఉండగా.. ఈసారి ఐపీఎల్​లో మంచి గుర్తింపు సంపాదించిన యంగ్ ప్లేయర్లలో ముంబై బ్యాటర్ నెహాల్ వధేరా ఒకడు. అతడు ఆడిన కొన్ని ఇన్నింగ్స్​లకు ఆడియెన్స్ సహా సీనియర్ క్రికెటర్లు కూడా ఫిదా అయ్యారు.

చెన్నై సూపర్ కింగ్స్​ మీద 64 రన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై 52 నాటౌట్ ఇన్నింగ్స్​లతో నమ్మకమైన బ్యాటర్​గా నెహాల్ వధేరా పేరు తెచ్చుకున్నాడు. భారీ సిక్సులతో విరుచుకుపడే ఈ లెఫ్టాండర్ బ్యాటర్​ క్రీజులో ఎంతసేపు ఉంటే అంతసేపు రన్స్ వర్షమే. అలాంటి వధేరాకు ముంబై ఇండియన్స్ టీమ్ మేనేజ్​మెంట్ ఒక పనిష్మెంట్ ఇచ్చింది. అవును, ఇది నిజమే. బ్యాటర్ల మీటింగ్​కు ఆలస్యంగా వచ్చాడనే కారణంతో నెహాల్ వధేరాకు ముంబై టీమ్ ఒక వింత శిక్ష వేసింది. ట్రెడిషనల్ జంప్​సూట్ స్థానంలో కాళ్లకు బ్యాటింగ్ ప్యాడ్స్ వేసుకొని ఎయిర్​పోర్టు మొత్తం తిరిగేలా అతడికి పనిష్మెంట్ వేసింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే బ్యాటర్ల మీట్​కు ఆలస్యంగా వచ్చినందుకు నెహాల్ పశ్చాత్తాపం వ్యక్తం చేశాడని తెలుస్తోంది.

Join Our Whatsapp Channel

#MumbaiIndians youngster #NehalWadhera turned all heads at Mumbai airport with his punishment #OOTD. He was captured with his pads on instead of traditional jumpsuit. According to our sources, #Nehal regrets being late for batters meeting. pic.twitter.com/vCzenvIWzC

— Mumbai Indians (@mipaltan) May 13, 2023

Tags :

  • Cricket News
  • IPL 2023
  • Mumbai Indians
  • Nehal Wadhera
  • Rohit Sharma
Read Today's Latest ipl 2023NewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

26 పరుగులకే నేపాల్‌ అలౌట్.. 306 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం

26 పరుగులకే ఆలౌట్! 306 పరుగుల భారీ విజయం..

  • ఐపీఎల్‌కు మహేంద్ర సింగ్ ధోని గుడ్‌ బై.. మెంటార్‌గా నియామకం

    ధోని ఐపీఎల్ రిటైర్మెంట్.. ఇకపై సీఎస్కే మెంటార్‌గా మిస్టర్ కూల్! తలా రికార్డులు ఇవే

  • మైదానంలో అగ్రెసివ్ సెలబ్రేషన్స్ .. అసలు నిజం బయటపెట్టిన యంగ్ క్రికెటర్ యశ్వీర్

    దీపావళి రోజు అవమానించారు.. ఫైనల్లో పాక్‌కు దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన టీమిండియా!

  • పంజాబ్ కు పాండ్య,ముంబైకి అర్ష్ దీప్..

    హార్దిక్ పాండ్యకు ముంబై గుడ్‌బై? పంజాబ్‌కు హార్దిక్.. ముంబైకి అర్ష్‌దీప్!

  • వీరేంద్ర సెహ్వాగ్ తనయుడి వీరవిహారం.. U-19లో అద్భుత ప్రదర్శన

    తండ్రికి తగ్గ తనయుడు.. సెహ్వాగ్ కొడుకు 160 పరుగుల విధ్వంసం! భారత్‌కు సెమీస్ బెర్త్

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • తిరుపతి–విశాఖ డబుల్ డెక్కర్ రైలుకు కొత్త లుక్.. లగ్జరీ బోగీలు వచ్చేస్తున్నాయ్!

  • పెళ్లింట పెను విషాదం!నలుగురు మృతి!

  • నల్లగొండలో దారుణం.. మహిళా పారిశుద్ధ్య కార్మికురాలిపై కర్రతో దాడి!

  • యువకుడి ఒంటిపై మంటలు.. క్షణాల్లో స్పందించి ప్రాణాలు కాపాడిన మహిళా ఎస్సై!

  • వంటగదిలో వింత శబ్దాలు.. లైట్ వేసి చూడగా భారీ కొండచిలువ! హుజూరాబాద్‌లో షాక్

  • ఇబ్రహీంపట్నంలో బాడీ పార్ట్స్ మిస్టరీ.. మూడు రోజుల్లో కాలు, మనిషి తల లభ్యం!

  • గృహప్రవేశానికి వెళ్లనివ్వలేదని విద్యార్థి ఆత్మహత్య..

Most viewed

  • దీపావళి రోజు అవమానించారు.. ఫైనల్లో పాక్‌కు దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన టీమిండియా!

  • నవంబర్ 20న టాలీవుడ్‌లో స్పేస్ వార్.. 'ఆకాశంలో ఒక తార' Vs 'డియర్ ఆస్ట్రోనాట్'!

  • raja-singh-letter-to-cm-revanth-reddy-vc-sajjanar-100-acres-land

  • డీప్‌ఫేక్‌లపై మెగాస్టార్ చిరంజీవి సంచలన లేఖ.. కేంద్రానికి కీలక విజ్ఞప్తి!

  • ఏళ్లుగా మిస్టరీగా జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు.. హైకోర్టు ఆదేశాలతో మళ్లీ దర్యాప్తు!

  • టాటూనే పట్టించింది.. తనిష్క్ షోరూంలో భారీ చోరీ.. యూట్యూబర్ అరెస్ట్!

  • 92 వేల మందికి భారీ ఊరట.. రైతులు, టీచర్లపై కేసులు ఎత్తివేతకు సీఎం విజయ్ నిర్ణయం!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam