SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » ipl 2022 » Anil Kumble Reacted Over Kl Rahul Decision

రాహుల్ పై పంజాబ్ కోచ్ అనిల్ కుంబ్లే సంచలన కామెంట్స్!

  • Written By: Tirupathi Rao Tirumalasetty
  • Published Date - Wed - 1 December 21
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
రాహుల్ పై పంజాబ్ కోచ్ అనిల్ కుంబ్లే సంచలన కామెంట్స్!

‘ఐపీఎల్‌ 2022’ మెగా వేలానికి రంగం సిద్ధమవుతోంది. అన్ని జట్లు తమ రిటెన్షన్‌ లిస్టును ప్రకటించాయి. పంజాబ్‌ కింగ్స్‌ కూడా ఇద్దరు ఆటగాళ్లను రిటైన్‌ చేసుకుంది. మయాంక్‌ అగర్వాల్‌, అర్షదీప్‌ సింగ్‌ లను రిటైన్‌ చేసుకుంది. పంజాబ్‌ గత కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ మాత్రం మెగా వేలానికి వెళ్లేందుకు సిద్ధమయ్యాడు. ఈ విషయంలో చాలా రోజులు నుంచి వార్తలు వస్తూనే ఉన్నాయి. పంజాబ్‌ యాజమాన్యంపై రాహుల్‌ అసంతృప్తిగా ఉన్నాడని వేలానికి వెళ్తాడని మొదటి నుంచి వార్తలు వచ్చాయి. అదే నిజం అయ్యింది. ఈ విషయంపై ప్రీతీ జింటా నేరుగా స్పందించలేదు. కుంబ్లే మాత్రం స్పందించాడు.

A 🆕 direction for a 🆕look team 💫

Know more about the #IPLRetentions👇#SaddaPunjab #PunjabKingshttps://t.co/8vK2K7uI1V

Join Our Whatsapp Channel

— Punjab Kings (@PunjabKingsIPL) November 30, 2021

కుంబ్లే సీరియస్‌..

పంజాబ్‌ కింగ్స్ కేఎల్‌ రాహుల్‌ కు మ్యాక్సిమమ్‌ రిటైన్‌ ప్రైస్‌ రూ.16 కోట్లు ఇచ్చేందుకు సిద్ధమైనా కూడా రాహుల్‌ మాత్రం అందుకు నో చెప్పినట్లు తెలుస్తోంది. రాహుల్‌ ను వదులుకునే ఉద్ధేశం పంజాబ్‌ కు లేదు. కానీ, రాహుల్‌ కావాలనే వేలానికి వెళ్లేందుకు సిద్ధమయ్యాడు. ఆ విషయంపై పంజాబ్‌ డ్రెస్సింగ్‌ రూమ్‌ లో చాలా రోజుల నుంచి సంప్రదింపులు, చర్చలు నడుస్తూనే ఉన్నాయి. ప్రీతి జింటా కూడా రాహుల్‌ తీవ్ర అసహనం, ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. పంజాబ్‌ హెడ్‌ కోచ్‌ అనిల్‌ కుంబ్లే కూడా రాహుల్‌ పై సీరియస్‌ అయినట్లు సమాచారం. బయటకి మాత్రం ఎంతో హుందాగా స్పందించాడు.

రాహుల్‌ నిర్ణయాన్ని గౌరవిస్తాం..

Kl Rahul

కేఎల్‌ రాహుల్‌ తీసుకున్న నిర్ణయాన్ని తాము గౌరవిస్తున్నట్లు పంజాబ్‌ హెడ్‌ కోచ్‌ అనిల్‌ కుంబ్లే తెలిపాడు. ‘నేను పంజాబ్‌ తో జత కలిసినప్పటి నుంచి రాహుల్‌ కెప్టెన్‌ గా ఉన్నాడు. మేము రాహుల్‌ ను రిటైన్‌ చేసుకోవాలని నిర్ణయించుకున్నాం. కానీ, రాహుల్‌ మాత్రం అందుకు నిరాకరించాడు. రిటైన్‌ రూల్స్‌ ప్రకారం ప్లేయర్‌ కావాలనుకుంటే ఆక్షన్‌ వెళ్లచ్చు.. అది అతని నిర్ణయం. మేము రాహుల్‌ నిర్ణయాన్ని గౌరవిస్తున్నాం’ అంటూ అనిల్‌ కుంబ్లే తెలిపాడు.

Thoughts from the Head of the Head Coach! 😎

Listen in to @anilkumble1074 🗣#SaddaPunjab #PunjabKings #IPL2022Retention #IPLRetention pic.twitter.com/kO3EX1scg2

— Punjab Kings (@PunjabKingsIPL) November 30, 2021

Tags :

  • Anil Kumble
  • ipl 2022
  • KL Rahul
  • Punjab Kings
Read Today's Latest ipl 2022NewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Rahul Dravid: ఆసియా కప్ కి ఆ ఇద్దరు స్టార్ ప్లేయర్లు రీ ఎంట్రీ! హింట్ ఇచ్చిన కోచ్ ద్రావిడ్

ఆసియా కప్ కి ఆ ఇద్దరు స్టార్ ప్లేయర్లు రీ ఎంట్రీ! హింట్ ఇచ్చిన కోచ్ ద్రావిడ్

  • 2023 Asia Cup: టీమిండియాకు బిగ్ షాక్! ఆసియా కప్ నుంచి ఆ ఇద్దరు స్టార్ ప్లేయర్లు ఔట్?

    టీమిండియాకు బిగ్ షాక్! ఆసియా కప్ నుంచి ఆ ఇద్దరు స్టార్ ప్లేయర్లు ఔట్?

  • Shubman Gill: గుజరాత్ టైటాన్స్​కు గుడ్ బై చెప్పనున్న గిల్? ఆ ఫ్రాంచైజీలోకి భారత ఓపెనర్!

    గుజరాత్ టైటాన్స్​కు గుడ్ బై చెప్పనున్న గిల్? ఆ ఫ్రాంచైజీలోకి భారత ఓపెనర్!

  • KL Rahul: మంచి మనసును చాటుకున్న కేఎల్ రాహుల్.. విద్యార్థి కోసం..!

    మంచి మనసును చాటుకున్న కేఎల్ రాహుల్.. విద్యార్థి కోసం..!

  • KL Rahul: కేఎల్ రాహుల్ వివాదంపై స్పందించిన భార్య అతియా శెట్టి.. ఆమె ఏమన్నారంటే..!

    కేఎల్ రాహుల్ వివాదంపై స్పందించిన భార్య అతియా శెట్టి.. ఆమె ఏమన్నారంటే..!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • రణబాలి ఇన్సైడ్ టాక్: విజయ్ దేవరకొండ కమ్‌బ్యాక్ హిట్ కొట్టబోతున్నాడా?

  • ఏపీలో స్థానిక సంస్థల ఎలక్షన్స్.. 4 చోట్ల ఎన్నికలకు బ్రేక్

  • ఏపీకి వర్ష సూచన.. ఇవాళ్టి నుంచి మూడు రోజులపాటు వర్షాలు

  • గ్రేట్..400 కుటుంబాలకు అండగా నిలిచిన హీరోయిన్ రష్మిక

  • శ్రీలీలతో డాన్స్ చేసిన ఎమ్మెల్యే మల్లారెడ్డి

  • మీకు 18 ఏళ్లు నిండాయా..? కొత్త ఓటు అప్లయ్ కు రేపే లాస్ట్ డేట్

  • పండగ ఎఫెక్ట్.. పెరిగిన నిత్యవసర ధరలు

Most viewed

  • కేబీఆర్ పార్క్ రోడ్డు విస్తరణ.. 862.77 గజాల స్థలం ఇచ్చేందుకు బాలకృష్ణ అంగీకారం

  • నానా పటేకర్ మృతి ఘటనలో కీలక ట్విస్ట్.. అసహజ మరణంగా కేసు నమోదు

  • ఏపీకి వస్తున్న సీఎం విజయ్.. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌తో భేటీ ఎందుకంటే?

  • ఏపీలో మోగిన ఎలక్షన్ సైరన్.. స్థానికల ఎన్నికలకు నోటిఫికేషన్

  • రూ.50 వేల కోట్లతో 2,000 ఎకరాల్లో టెక్స్‌టైల్ పార్క్? కిటెక్స్‌తో లోకేశ్ చర్చలు

  • జైలర్ 2 టికెట్ ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

  • తమ్ముడి పాలనపై అన్నయ్య ‘మెగా’ మార్కులు.. పవన్ కల్యాణ్‌పై చిరంజీవి ప్రశంసలు

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam