సొంత కాళ్ల మీద నిలబడాలని భావించే వారిలో ముఖ్యంగా యువతలో చాలా మంది ఉద్యోగం కన్నా వ్యాపారం బెటర్ అనుకుంటారు. తమకు తామే బాస్.. ఎలాంటి ఆంక్షలు ఉండవు.. పైగా నలుగురికి ఉపాధి కల్పించవచ్చనే ఉద్దేశంతో.. వ్యాపారం వైపు మొగ్గు చూపుతారు. అయితే వ్యాపార రంగం గురించి పూర్తిగా తెలుసుకోకుండా అందులోకి దిగితే.. భారీగా నష్టపోవాలి. ఇక చాలా మంది తక్కువ లేదా అసలు పెట్టుబడి లేని వ్యాపార మార్గల కోసం అన్వేషిస్తుంటారు. అలాంటి అభిరుచి ఉన్నవారు ఈ వీడియో చుడండి.
