SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » national » The Central Government Has Announced Introduce The Qr Code System For Gas Cylinders

గ్యాస్ వినియోగదారులకు శుభవార్త! కీలక ప్రకటన చేసిన కేంద్ర ప్రభుత్వం..

  • Written By: Soma Sekhar
  • Published Date - Sat - 19 November 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
గ్యాస్ వినియోగదారులకు శుభవార్త! కీలక ప్రకటన చేసిన కేంద్ర ప్రభుత్వం..

గ్యాస్ సిలిండర్ల బరువు 1,2 కేజీలు తక్కువగా వస్తోంది.. అన్నది నేటి కాలంలో తరచుగా వినిపిస్తున్న ఫిర్యాదు. ఇలా ఒకటి రెండు సార్లు కాదు అనేక ప్రాంతాల్లో అనేక సార్లు ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలోనే ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు ముందడు వేసింది కేంద్ర ప్రభుత్వం. ఇప్పటికే సిలిండర్ ధరల పెరుగుదలతో ఇబ్బంది పడుతున్న గ్యాస్ వినియోగదారులకు ఇది ఒక శుభవార్తగానే చెప్పొచ్చు. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. గ్యాస్ బుకింగ్, బరువు, నకిలీ ఏజెన్సీలకు చెక్ పెట్టేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోనుంది. మరిన్ని వివరాల్లోకి వెళితే..

మధ్యతరగతి మానవుడి నుంచి మనీ ఉన్న ధనవంతుడి వరకు అవసరమైంది గ్యాస్ సిలిండర్. దాంతో ఈ గ్యాస్ మార్కెట్ పై బ్లాక్ దందా కన్ను పడటం సహజమే. ఈక్రమంలోనే గ్యాస్ బుకింగ్ దగ్గర నుంచి సిలిండర్ బరువు వరకు అనేక సమస్యలు వస్తున్నట్లు ఫిర్యాదులు అందుతున్నాయి. మరీ ముఖ్యంగా సిలిండర్ బరువుపై చాలా ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో.. కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ తెలిపారు. ఇక నుంచి అన్ని గ్యాస్ సిలిండర్లుకు కూడా QR కోడ్ వ్యవస్థను అమలు చేయనున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఈ క్యూఆర్ కోడ్ తో మీకు సప్లై అయ్యే గ్యాస్ సిలిండర్.. ఏ ఏజెన్సీ నుంచి డెలివరీ అవుతుంది? ఎక్కడ దీన్ని నింపారు? ఇక సిలిండర్ ఎన్ని కేజీలు ఉంది? అన్న వివరాలు అన్నీ ఈ క్యూఆర్ కోడ్ ద్వారా తెలుసుకోవచ్చని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ క్యూఆర్ వ్యవస్థను తీసుకురావడానికి ప్రధాన కారణం సిలిండర్ బరువుపై వస్తోన్న ఫిర్యాదులే అని కేంద్రం స్పష్టం చేసింది. రానున్న 3 నెలల్లో ఈ ప్రక్రియ పూర్తి అవుతుందని అధికారులు తెలియజేసినట్లు సమాచారం. ఈ క్యూఆర్ కోడ్ వ్యవస్థ ద్వారా బ్లాక్ దందాకు, ఇతర సమస్యలకు ముగింపు పలకనున్నట్లు కేంద్రం తెలిపింది.

gas cylinder

Fueling Traceability!
A remarkable innovation – this QR Code will be pasted on existing cylinders & welded on new ones – when activated it has the potential to resolve several existing issues of pilferage, tracking & tracing & better inventory management of gas cylinders. pic.twitter.com/7y4Ymsk39K

— Hardeep Singh Puri (@HardeepSPuri) November 16, 2022

Tags :

  • business news
  • Central Government
  • Gas Cylinders
  • Hardeep Singh Puri
  • QR Code
Read Today's Latest nationalNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

TVS X Smart Electric Scooter: TVS నుంచి సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. సింగిల్ ఛార్జ్‌తో 140 కి.మీ.! ధర ఎంతంటే?

TVS నుంచి సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. సింగిల్ ఛార్జ్‌తో 140 కి.మీ.! ధర ఎంతంటే?

  • బ్యాంకుకు వెళ్లకుండా.. ఎలాంటి హామీ లేకుండా ఎడ్యుకేషన్ లోన్ పొందండిలా!

    బ్యాంకుకు వెళ్లకుండా.. ఎలాంటి హామీ లేకుండా ఎడ్యుకేషన్ లోన్ పొందండిలా!

  • ఐఫోన్ యూజర్లకు రూ.5 వేలు ఇస్తున్న యాపిల్ కంపెనీ.. లిస్టులో మీరున్నారేమో చూసుకోండి!

    ఐఫోన్ యూజర్లకు రూ.5 వేలు ఇస్తున్న యాపిల్ కంపెనీ.. లిస్టులో మీరున్నారేమో చూసుకోండి!

  • ఈ యాప్స్ మీ ఫోనులో ఉంటే.. వెంటనే తొలగించండి

    ఈ యాప్స్ మీ ఫోనులో ఉంటే.. వెంటనే తొలగించండి

  • ఎక్స్‌తో బాగా ఆదాయం రావాలా! ఎలాన్ మస్క్ బంపర్ ఆఫర్..

    ఎక్స్‌తో బాగా ఆదాయం రావాలా! ఎలాన్ మస్క్ బంపర్ ఆఫర్..

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్...వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam