గ్యాస్ సిలిండర్ల బరువు 1,2 కేజీలు తక్కువగా వస్తోంది.. అన్నది నేటి కాలంలో తరచుగా వినిపిస్తున్న ఫిర్యాదు. ఇలా ఒకటి రెండు సార్లు కాదు అనేక ప్రాంతాల్లో అనేక సార్లు ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలోనే ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు ముందడు వేసింది కేంద్ర ప్రభుత్వం. ఇప్పటికే సిలిండర్ ధరల పెరుగుదలతో ఇబ్బంది పడుతున్న గ్యాస్ వినియోగదారులకు ఇది ఒక శుభవార్తగానే చెప్పొచ్చు. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. గ్యాస్ […]
LPG గ్యాస్ సిలిండర్ సబ్సీడి ధరపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకోనుందా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. కేంద్ర పెట్రోలియం మరియు సహజవాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి తాజాగా రాజ్యసభలో మాట్లాడుతూ సబ్సీడి ధర భారీగా పెంచడంతో పాటు LPG గ్యాస్ సిలిండర్ బరువును కూడా తగ్గించే ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్లు ఆయన తెలిపాడు. మరీ ముఖ్యంగా 14.2 కిలోల ఉన్న బరువున్న గ్యాస్ సిలిండర్ తగ్గించాలని, బరువు అధికంగా ఉండడంతో మహిళలు […]
ఫ్లాష్ ఫ్లాష్!!. దేశవ్యాప్తంగా పెట్రోల్ మరియు డీజిల్ ధరలు ఆకాశాన్నంటిన సంగతి తెలిసిందే. పెరుగుతున్న పెట్రోల్ ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో సెంచరీ దాటేశాయి పెట్రోల్ ధరలు. అటు డీజిల్ కూడా పెట్రోల్ తో పోటీపడుతోంది. అయితే ఈ నేపథ్యంలో లో పెట్రోల్ ధరలపై కేంద్రమంత్రి హార్దిప్ సింగ్ పూరి కీలక ప్రకటన చేశారు. పెట్రోల్ మరియు డీజిల్ ధరలపై త్వరలోనే దేశ ప్రజలు ఒక శుభవార్త వింటారు అని ఆయన పేర్కొ […]