SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » andhra pradesh » Rajampet Woman Constable Good Heart

గొప్ప మనసు చాటుకున్న లేడీ కానిస్టేబుల్‌.. పరీక్ష కేంద్రంలో చిన్నారిని లాలిస్తూ..

  • Written By: venkybandaru
  • Published Date - Mon - 23 January 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
గొప్ప మనసు చాటుకున్న లేడీ కానిస్టేబుల్‌.. పరీక్ష కేంద్రంలో చిన్నారిని లాలిస్తూ..

గొప్ప మనసు అనేది ప్రదర్శించేది కాదు.. అవసరం ఉన్నపుడు అదే బయటకు వస్తుందని పెద్దలు అంటూ ఉంటారు. అవును! ఇది అక్షర సత్యం.. గొప్ప మనసు ఉందని ప్రచారం చేసుకోవటానికి.. తమ గొప్ప మనసును ప్రదర్శించటానికి.. ఎదుటి వ్యక్తికి మన అవసరం ఉన్నపుడు గొప్ప మనసు చాటుకోవటానికి చాలా తేడా ఉంది.  నేటి సమాజంలో అతికొద్ది మందికి మాత్రమే మంచి మనసు కలిగి ఉన్నారు. చాలా అరుదుగా మాత్రమే ఆ మంచి మనసు గురించి సమాజానికి తెలుస్తోంది. సోషల్‌ మీడియా వాడకం పెరిగిపోయిన తర్వాత ఏదో ఒక గొప్ప విషయం జనాల దృష్టిని ఆకర్షిస్తోంది. తాజాగా, ఓ లేడీ కానిస్టేబుల్‌ తన మంచి మనసును చాటుకుంది.

పరీక్ష కేంద్రంలో ఓ చిన్నారికి జోల పాడి నిద్రపుచ్చింది. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్‌లోని రాజంపేటలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. నిన్న రాష్ట్ర వ్యాప్తంగా కానిస్టేబుళ్ల ప్రిలిమినరీ రాత పరీక్ష జరిగింది. రాజంపేటకు చెందిన ఓ మహిళ పరీక్ష రాయటానికి భర్త, నాలుగు నెలల కుమారుడు, తల్లితో కలిసి అన్నమాచార్య ఇంజినీరింగ్‌ కాలేజ్‌కు వెళ్లింది. పరీక్ష టైం కావటంతో భర్త, తల్లికి బిడ్డను అప్పగించి లోపలికి వెళ్లిపోయింది. ఈ నేపథ్యంలో తల్లి వెళ్లగానే బిడ్డ ఏడుపు లంఖించుకున్నాడు. అరగంట అయినా బిడ్డ ఏడుపు ఆపలేదు. మహిళ భర్త, తల్లి ఎంత ప్రయత్నించినా.. ఏమి చేసినా బిడ్డ ఏడుపు ఆపలేదు. ఆ పరీక్ష కేంద్రంలో విధులు నిర్వర్తిస్తున్న లేడీ కానిస్టేబుల్‌ అమరావతి వారిని చూసింది.

వారి దగ్గరకు వెళ్లి బిడ్డను తన చేతుల్లోకి తీసుకుంది. బిడ్డను ఎంతో లాలనగా బుజ్జగించింది. దీంతో బిడ్డ ఏడుపు ఆపాడు. ఆ వెంటనే ఆమె ఓ అరుగుపై కూర్చుని బిడ్డను తన ఒడిలో పెట్టుకుని జోలపాడింది. దీంతో బాబు నిద్రపోయాడు. ఇది గమనించిన తోటి సిబ్బంది ఆమెను ప్రశంసించారు. ఇక, ఇలాంటి ఘటన ఒంగోలులో కూడా జరిగింది. ఓ లేడీ కానిస్టేబుల్‌ ఓ చిన్నారికి పాలు పట్టి మంచి మనసు చాటుకుంది. కన్న తల్లిలా ఎంతో ప్రేమగా ఆ బిడ్డను చూసుకుంది. మరి, ఈ రెండు ఘటనలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Join Our Whatsapp Channel

We Serve With Pride And Care-#APPolice:A female candidate who came to SSN Engineering College to appear for #Constable Preliminary #exam,left her 6 months old #baby with her husband&went inside to take the exam.After a while the baby’s cry became louder & as the husband(1/3) pic.twitter.com/ZFbXmReq2z

— Andhra Pradesh Police (@APPOLICE100) January 22, 2023

Tags :

  • Rajampet
  • viral news
  • Woman Constable
Read Today's Latest andhra pradeshNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

పదేళ్ల ప్రేమ కట్ చేస్తే మూడు ముళ్లు..

10 ఏళ్ల ప్రేమకు పెళ్లితో శుభం కార్డు.. ప్రియా భవానీ శంకర్ వెడ్డింగ్ వీడియో వైరల్!

  • హైటెన్షన్ తీగలకు చిక్కుకున్న రష్యా టూరిస్ట్..

    పారాగ్లైడింగ్ చేస్తుండగా ఘోర ప్రమాదం.. 200 అడుగుల ఎత్తులో కరెంట్ వైర్లకు చిక్కుకున్న టూరిస్ట్!

  • ప్రియాంక దీపావళి నాన్-వెజ్ రచ్చ

    దీపావళి రోజు నాన్‌వెజ్ తిన్న ప్రియాంక చోప్రా.. నెట్టింట పెద్ద రచ్చ! అసలేం జరిగిందంటే?

  • సూరత్ బిజినెస్‌మెన్ ఉద్యోగులకు దివాళి బోనస్.. 20 మందికి రూ.1 లక్ష చొప్పున అందజేత

    దీపావళి బోనస్ అంటే ఇలా ఉండాలి! ఒక్కో ఉద్యోగికి రూ.1 లక్షకు పైగా ఇచ్చిన యజమాని.. కన్నీళ్లు పెట్టుకున్న సిబ్బంది

  • అడుగుల 3 అంగుళాల గడ్డంతో గిన్నిస్ రికార్డ్..20 ఏళ్లుగా

    5 అడుగుల పొడవైన గడ్డం జడ.. గిన్నిస్ వరల్డ్ రికార్డు సృష్టించిన అమెరికా వ్యక్తి!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • అమితాబ్ బచ్చన్ ఇంటికి బాంబు బెదిరింపు.. ముంబైలో హైటెన్షన్!

  • చదువు చెప్పాల్సిన టీచర్ కామాంధుడు.. బాలికల స్కూల్లో దారుణం!

  • శర్వానంద్ ‘భోగి’ రిలీజ్ వాయిదా.. నవంబర్ 27న థియేటర్లలోకి వచ్చే ఛాన్స్!

  • మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు కన్నుమూత.. ఉత్తరాంధ్రలో విషాదం!

  • శ్రీకాళహస్తి ఆలయంలో భారీ ప్రమాదం.. లడ్డూ పోటులో సిలిండర్ బ్లాస్ట్.. భయంతో పరుగులు తీసిన భక్తులు!

  • GOAT Movie Review: సుడిగాలి సుధీర్ కామెడీ, యాక్షన్ అదుర్స్.. సినిమా హిట్ అయ్యిందా?

  • ఏపీలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల.. నవంబర్ 26న పోలింగ్.. 30న కౌంటింగ్!

Most viewed

  • ధనుష్ సినిమాలో రేణూ దేశాయ్.. 26 ఏళ్ల తర్వాత బిగ్ కమ్‌బ్యాక్! మమ్ముట్టి ఫోటో వెనుక సీక్రెట్ ఇదేనా?

  • కమెడియన్లుగా వచ్చి.. హీరోలుగా మారిన టాలీవుడ్ స్టార్స్ వీళ్లే!

  • ఏపీకి మరో తుపాను గండం.. బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఈ జిల్లాలకు వర్ష సూచన ఉందా?

  • అమెరికాలో తెలుగు విద్యార్థిని మిస్సింగ్.. ఎక్కడికి వెళ్లింది శ్రీజా రెడ్డి? ఆందోళనలో తల్లిదండ్రులు!

  • పాలల్లో విషపూరిత కెమికల్స్.. హైదరాబాద్‌లో భారీ కల్తీ పాల దందా గుట్టురట్టు!

  • విజయ్, జగన్, కేటీఆర్ ఒకే వేదికపై.. వైఎస్ అనిల్ రెడ్డి కుమార్తె పెళ్లిలో ప్రముఖుల సందడి!

  • రెండు రోజుల్లోనే రూ.221 కోట్లు.. ఆదిపురుష్ రికార్డును దాటేసిన రామాయణం!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam