కటౌట్ కన్పిస్తే చాలు డ్యూడ్ అంటున్నారు ఫ్యాన్స్. ఎప్పుడు కన్పించారనేది కాదు ఎంత పవర్‌ఫుల్ ఎంట్రీ ఉందనేదే కీలకం. అందుకే కూలీ, వార్ 2 సినిమాల్లో అగ్ర హీరోల ఎంట్రీ ఇప్పుడు చర్చ నడుస్తోంది. ఈ రెండు సినిమాల్లో అటు రజనీకాంత్ ఇటు జూనియర్ ఎన్టీఆర్ ఎప్పుడు కన్పిస్తారనేది ఫ్యాన్స్‌లో ఆసక్తి రేపుతోంది. సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా లోకేశ్ కనగరాజ్ తెరకెక్కించిన కూలీ సినిమా ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. అటు హృతిక్ రోషన్, […]
పంద్రాగస్టున రెండు భారీ సినిమాలు ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమౌతున్నాయి. ఒకటి బాలీవుడ్ పాన్ ఇండియా సినిమా అయితే మరొకటి కోలీవుడ్ పాన్ ఇండియా సినిమా. ప్రీ సేల్స్‌లో రెండు సినిమాల మధ్య పోటీ నెలకొంది. ఎవరిది పైచేయి అనేది ఆసక్తిగా మారింది. సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా లోకేశ్ కనగరాజ్ తెరకెక్కించిన కూలీ సినిమా, హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో అయాన ముఖర్జీ తెరకెక్కించిన వార్ 2 రెండు సినిమాలకు కావల్సినంత స్టార్ డమ్ […]