ఢిల్లీతో జరిగిన మ్యాచ్ లో ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ సూపర్ ఇన్నింగ్స్ తో ఫామ్ లోకి వచ్చాడు. చివరిదాక క్రీజ్ లో నిలుచుని జట్టుకు విజయాన్ని అందించాడు. అయితే మ్యాచ్ అనంతరం రోహిత్ చేసిన ఓ పని ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ఇక రోహిత్ చేసిన పనికి నిజమైన ఫ్యామిలీ మ్యాన్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.
‘ప్రేమ’ అనే రెండు అక్షరాల పదం మనిషిని ఎక్కడి దాకైనా, ఎలాంటి పనైనా చేసేలా ప్రేరేపిస్తుంది. అలా ప్రేమించి పెద్దలను ఎదిరించి కొందరు పెళ్లి చేసుకుంటే, మరికొందరు ఆత్మహత్య చేసుకున్నారు. అయితే కొన్ని సంఘటనల్లో మాత్రం అప్పుడప్పుడు అనుకోని ట్విస్ట్ లు జరుగుతుంటాయి. తాజాగా ఓ ప్రేమ జంట విషయంలో అలాంటి ట్విస్ట్ ఒకటి జరిగింది. ప్రేమించుకున్న ఆ జంట తొమ్మిది నెలల కిందట కనిపించకుండా పోయింది. వారి స్వగ్రామాల సమీపంలో ఇటీవల ఓ మహిళ, పురుషుడి […]
ప్రస్తుతం టీమిండియా వరుస సిరీస్ లతో బిజీ బిజీగా ఉంది. దాంతో ఆటగాళ్లు తమ పర్సనల్ లైఫ్ కు సమయం కేటాయించలేక పోతున్నారు. ఎవరనుకోరు చెప్పండి కాస్త టైమ్ దొరికితే తమ సతీమణితో సరదాగా కబుర్లు చెప్పుకొవాలని. కానీ వారు మాత్రం ఏం చేస్తారు.. దేశం కోసం ఆడేటప్పుడు కొన్ని కొన్ని వదులుకోవాల్సి వస్తుంది. అయినప్పటికీ కాస్త సమయం చిక్కితే భార్యతో కలిసి గడుపుతూంటారు. ఈ మధ్యనే ఆసియా కప్ తర్వాత రోహిత్, కోహ్లీలు తమ సతీమణులతో […]
వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో కాల్ వ్యవహారం ఏపీలో హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. ఈ వీడియో ఒరిజినల్ కాదని.. పోలీసులు వెల్లడించారు. కానీ దీనిపై విపక్షాలు మాత్రం విమర్శలు చేస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలో ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలపై మాజీ మంత్రి కొడాలి నాని విరుచుకుపడ్డారు. వీడియో ఫేక్ అని చెప్పినా.. టీడీపీ రాద్ధాంతం చేయడం సిగ్గు చేటు అన్నారు. వీడియోలో ఉన్నది తాను కాదని మాధవ్ చెబుతున్నా.. అది ఆయనదే అని […]
వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో కాల్ వ్యవహారం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెను వివాదాన్ని రాజేసిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో విపక్షాలు పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. గోరంట్ల మాధవ్‌ని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మరో వైపు అధికార పార్టీ నేతలు.. ఈ విషయంలో విచారణ జరుగుతోంది.. దాన్ని బట్టి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ క్రమంలో తాజాగా ఈ వివాదంపై స్పందించినందుకు గాను టీడీపీ నేత వంగలపూడి […]
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో కాల్ ప్రకంపనలు కొనసాగుతున్నాయి. తెలుగు రాష్ట్రాలను షేక్ చేసిన ఈ ఘటన జాతీయ స్థాయిలోనూ చర్చగా మారిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా ఎంపీ మాధవ్ వీడియో వ్యవహారంలో కొందరు టీడీపీ, జనసేన నాయకులు.. తన ఫోటోని మార్ఫింగ్ చేసి.. తనపై దుష్ప్రచారం చేసి.. వేధిస్తున్నారని అనితారెడ్డి ఆరోపించారు. ఇలా తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని శ్రీసత్యసాయి జిల్లా గాండ్లపెంట పోలీసుస్టేషన్‌లో ఆమె […]
వైసీపీ ఎంపీ అశ్లీల వీడియో కాల్ అంటూ ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. అందులో ఉన్నది వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ అంటూ ప్రచారాలు జరుగుతున్నాయి. ఈ తరుణంలో అశ్లీల వీడియో వ్యవహారంపై ఎంపీ గోరంట్ల మాధవ్ స్వయంగా స్పందించారు. ఇదంతా తనపై జరిగిన కుట్ర అంటూ కొట్టిపారేశారు. దీని వెనుక తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వారి హస్తం ఉందన్నారు. “తెలుగుదేశం పార్టీకి చెందిన చింతకాయల విజయ్, పొన్నూరి వంశీ, […]
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించే వార్త ఒకటి ప్రస్తుతం వైరల్ గా మారింది. వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ గా చెబుతున్న ఓ న్యూడ్ వీడియో కాల్ రికార్డింగ్ ఒకటి వైరల్ గా మారింది. ఆ వీడియోలో ఉన్నది వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ అంటూ ఏబీన్ లో కథనాలు ప్రసారమయ్యాయి. ఓ మహిళతో ఎంపీ ఇలా వీడియోకాల్ మాట్లాడారంటూ చెబుతున్నారు. పోలీసు అధికారిగా ఉన్నప్పుడు కూడా ఇలాంటి తరహా ప్రవర్తనే ఉండేదంటూ ఎంపీపై ఆరోపణలు వస్తున్నాయి. […]
తెలుగు చిత్రపరిశ్రమలో అద్భుతమైన నటులుగా పేరొందిన వారిలో మంచి మనసున్న స్టార్లు కూడా ఉన్నారు. వారు చేసిన మంచి గురించి వారే చెప్పుకుంటే సొంతంగా డప్పు కొట్టుకున్నాడనే రోజులివి. అయితే.. సినీ నటులు చేసే మంచి గురించి, వారి మంచి మనసు గురించి వారితో పనిచేసిన దర్శకులు, నిర్మాతలే చెబుతుండటం చూస్తుంటాం. టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి మనసున్న అగ్రహీరోలలో నటసింహం నందమూరి బాలకృష్ణ ఒకరు. ఆయన చేసే సినిమాలు ఊరమాస్ లెవల్లో ఉండవచ్చు.. కానీ వ్యక్తిగతంగా చేసే […]
రాజమహేంద్రవరానికి చెందిన నాగదేవి దిల్ సుఖ్ నగర్ లో ఉండే సాయి శివ నగరంలోని ఓ కాలేజీలో డిగ్రీ చదివారు. అప్పుడే నాగదేవి, సాయి శివ ప్రేమించుకున్నారు. చదువు తర్వాత సాయి శివకు బెంగళూరులో ఉద్యోగం వచ్చింది. 10 నెలల కిందట ఇంట్లో చెప్పకుండా పెళ్లి చేసుకున్నారు. రాజేంద్రనగర్ పరిధి చైతన్య విలాస్ కాలనీలోని అపార్ట్ మెంట్ లో కాపురం పెట్టాడు. వీరికి వివాహం జరిగినప్పటి నుంచి నాగదేవి భర్త సాయి శివ బెంగళూరులో సాఫ్ట్వేర్ ఎంప్లాయిస్ […]