గ్లోబల్ సూపర్ స్టార్ రజనీకాంత్ అభిమానులకు ఒకేసారి డబుల్ ధమాకా లాంటి గుడ్ న్యూస్ అందింది! రజనీకాంత్ నుంచి సినిమా అప్డేట్ వస్తేనే థియేటర్ల దగ్గర పూనకాలు వస్తాయి, అలాంటిది ఆయన రియల్ లైఫ్ గురించిన ఒక క్రేజీ అప్డేట్ ఇప్పుడు వచ్చేసింది. అసలు మ్యాటర్ ఏంటంటే.. మన తలైవా తన జీవిత ప్రయాణాన్ని మొత్తం ఒక పుస్తక రూపంలో పెట్టబోతున్నారు. అవును, మీరు విన్నది నిజమే! రజనీకాంత్ ఆత్మకథ చాలా త్వరలోనే మన ముందుకు రాబోతోంది. […]
పాపులర్ సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి శ్రీపాద, తమిళ్ లిరిక్ రైటర్ వైరముత్తుపై సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఆమె ట్వీట్ ఇంకా వైరల్ అవుతుండగానే మరో సింగర్ వైరముత్తు మీద కాంట్రవర్షియల్ కామెంట్స్ చేశారు.
సింగర్‌గా, డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా పలు చిత్రాలకు పని చేసిన ప్రముఖ సింగర్ చిన్మయి, మీటూ ఉద్యమంలో భాగంగా తమిళ పాటల రచయిత వైరముత్తు మీద చేసిన ఆరోపణలు మీడియాతో పాటు సోషల్ మీడియాలోనూ వైరల్‌గా మారాయి.