ప్రస్తుతం ఈ ఉరుకుల పరుగుల జీవితంలో మొబైల్ ఫోన్ కూడా మనలో ఓ భాగమైపోయింది. పొద్దున నిద్రలేచిన దగ్గర నుంచి పొద్దుపోయి కునుకుతీసే దాకా చేతిలో ఫోన్ ఉండాల్సిందే. ఇప్పుడు నెలల పిల్లల నుంచే ఈ స్మార్ట్ ఫోన్ మాయలో పడిపోతున్నారు. కొందరికైతే ఈ ఫోన్లు లేకుంటే పూట కూడా గడవని పరిస్థితి. మరి.. అలాంటి సందర్భాల్లో మీ మొబైల్ లో డేటా కచ్చితంగా ఉండాలి. అన్ని టెలికాం కంపెనీలు డెలీ డేటా యూసేజ్ లిమిట్ ని […]
ప్రారంభంలో అన్నీ ‘ఫ్రీ’ అంటూ టెలికాం రంగంలో అడుగుపెట్టిన రిలయన్స్ జియో అతి తక్కువ కాలంలోనే కోట్లాది మంది యూజర్లను కొల్లకొట్టింది. కాలానుగుణంగా ఫ్రీ స్కీమ్ ఎత్తివేసి.. టారిప్ ప్లాన్లు తీసుకొచ్చినా.. క్రమంగా ఆ సంస్థ యూజర్ల సంఖ్య పెరుగుతూ పోయింది. దీంతో.. దేశంలోనే అగ్రగామి టెలికం సంస్థగా అవతరించింది. అయితే.. ఈ మధ్య కాలంలో జియో ఏదో ఒక పేరు చెప్పి రీఛార్జ్ ధరలను పెంచుతూపోతోంది. ఈ క్రమంలో యూజర్లు కూడా కొద్దికొద్దిగా సంస్థను వీడుతున్నారు. […]
ప్రముఖ టెలీకాం సంస్థలు వరుసగా రీఛార్జ్ ప్లాన్ ల ధరలు పెంచుతున్నాయి. తాజాగా జీయో, వీఐ వంటి కంపెనీలు సైతం రీఛార్జ్ టారిఫ్ ధరలు పెంచి వినియోగదారులకు షాకిచ్చాయి. అయితే తాజాగా ప్రభుత్వ టెలీకాం సంస్థ అయిన BSNL మాత్రం వాటి దారిలో వెళ్లకుండా కస్టమర్లకు గుడ్ న్యూస్ చెబుతూ క్రేజీ ఆఫర్ ను ప్రకటించింది. తాజాగా ప్రకటించిన ఈ ఆఫర్ తో వినియోగదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే అసలు BSNL తీసుకొచ్చిన అదిరిపోయే ఆఫర్ […]