సౌత్ సినీ ఇండస్ట్రీలో సింగర్ సిద్ శ్రీరామ్ హవా మాములుగా లేదు. తమిళ, తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేని సిద్.. తన అద్భుతమైన గాత్రంతో సంగీత ప్రియులను ఆకట్టుకుంటున్నాడు. ఈ మధ్యకాలంలో సిద్ శ్రీరామ్ పాట లేకుండా ఆల్బమ్స్ రావట్లేదనే చెప్పాలి. సినిమా పెద్దదా చిన్నదా అనే తేడా లేకుండా అన్ని సినిమాలలో సిద్ శ్రీరామ్ తన మార్క్ చూపిస్తున్నాడు. ప్రస్తుతం సౌత్ లో ఉన్న మెలోడియస్ గాయకులలో సిద్ శ్రీరామ్ పేరు ముందువరుసలో ఉంటుంది. […]
ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో వస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘పుష్ప’ ఇది రెండు పార్టులుగా వస్తున్న విషయం తెలిసిందే. మొదటి పార్టు నుంచి ఇప్పటికే బన్నీ, రష్మిక లుక్స్, దాక్కో దాక్కో మేక సాంగ్ రిలీజ్ అయ్యి రికార్డులు బద్దలు కొట్టిన విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా శ్రీవల్లి లిరికల్ సాంగ్‌ను రిలీజ్ చేసింది చిత్ర బృందం. ఈ పాటకు డీఎస్పీ సంగీతం, సిడ్ శ్రీరామ్ పాటను ఆలపించాడు. రష్మిక పాల వ్యాపారం చేసే […]