మెహర్ రమేష్ అంటే ప్లాప్ డైరెక్టర్ గా ముద్ర పడిపోయింది. బిల్లా తప్పితే తీసిన మూడు సినిమాలు ప్లాప్ లే. కంత్రి, శక్తి, షాడో సినిమాలు బాక్సాఫీస్ వద్ద వరస్ట్ పెర్ఫార్మెన్స్ ని ప్రదర్శించాయి. తారక్ తో తీసిన రెండు సినిమాలు తారక్ కెరీర్ లోనే భయంకరమైన అనుభవాన్ని మిగిల్చాయి. కంత్రి సినిమాలో ఎన్టీఆర్ కొత్తగా కనిపించినప్పటికీ కంటెంట్ పరంగా ఆ సినిమా ఎవరికీ ఎక్కలేదు. శక్తి సినిమా పరిస్థితి కూడా అంతే. దీంతో ఎన్టీఆర్, మెహర్ […]
సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో చాలా చిత్రాలు రిలీజ్ అవుతూంటాయి. కానీ కొన్ని సినిమాలు మాత్రమే ప్రేక్షుల్లో బజ్ ను క్రియేట్ చేస్తుంటాయి. అలా గతంలో విపరీతమైన బజ్ ను క్రియేట్ చేసుకున్న సినిమా ‘శక్తి’. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా గోవా బ్యూటీ ఇలియాన హీరోయిన్ గా నటించిన సినిమా శక్తి. మెహర్ రమేశ్ దర్శకత్వంలో స్టార్ ప్రొడ్యూసర్ అశ్వనీదత్ ఈ సినిమాను నిర్మించాడు. భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన శక్తి.. ఎన్టీఆర్ సినీ కెరీర్ లోనే […]