సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవలే ‘సర్కారు వారి పాట’ సినిమాతో సూపర్ హిట్ ని ఖాతాలో వేసుకున్నాడు. విడుదలైన మొదటి రోజునుండే అద్భుతమైన కలెక్షన్స్ రాబడుతూ.. ఫస్ట్ వీక్ లోనే సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ బ్రేక్ చేసింది. దర్శకుడు పరశురామ్ తెరకెక్కించిన ఈ సినిమాలో మహేష్ కి జోడిగా కీర్తిసురేష్ నటించింది. అయితే.. తన పర్సనల్ విషయాలను సందర్భాలు బట్టి షేర్ చేస్తుంటాడు మహేష్. ఈ క్రమంలో ఇటీవల మహేష్ బాబు పీకాక్ మ్యాగజైన్ […]
హైదరాబాద్ : వేసవికాలంలో ఆరోగ్యానికి మేలు చేసే పండ్లలో పుచ్చకాయ ప్రధానమైంది. ఇది వేసవి తాపాన్ని తగ్గించి, శరీరానికి మరింత ఉత్తేజాన్ని కలిగిస్తుంది. ఈ పండును తినడం వల్ల డీహైడ్రేషన్ సమస్య నుంచి ఉపశమనం పొందొచ్చు. అందుకే సమ్మర్ వచ్చిందంటే వీటికి మస్త్ గిరాకీ ఉంటుంది. అయితే మంచి పుచ్చకాయలని కనుక్కోడానికి కొన్నిరకాల గుర్తులున్నాయి. అవి ఎలా ఉంటాయో ఖచ్చితంగా తెలుసుకోవాలి..లేదంటే అమ్మేవాళ్లు చెప్పిన కాయలు కొని ఒక్కోసారి మోసపోవాల్సి వస్తుంది. అందుకోసమే ఆయా గుర్తులను బట్టి […]
సినీ నటి, బుల్లితెర యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎందుకంటే ప్రస్తుతం వెండితెరపై కూడా ఓ రేంజ్ లో దూసుకెళ్తుంది. బుల్లితెరలో జబర్దస్త్ కామెడీ షోలో యాంకరింగ్ చేస్తూ, గ్లామర్ తో, డాన్సులతో బిజీగా ఉంది. అంతేకాకుండా ఓ వెబ్ సిరీస్ లో కూడా నటిస్తుంది. ఇక సోషల్ మీడియాలో నిత్యం హాట్ ఫోటోలతో బాగా రచ్చ చేస్తుంది. అప్పుడెప్పుడో ఎన్టీఆర్ నాగ సినిమా సమయంలోనే స్క్రీన్‌పై కనిపించింది అనసూయ. ఆ తర్వాత కొన్నేళ్లకు […]