యూపీలో లక్నోకు చెందిన ప్రియదర్శని అనే యువతి అందరికీ గుర్తుండే ఉంటుంది. జూలై 30న రాత్రి క్యాబ్ డ్రైవర్ చెంపలు వాయించి ప్రియదర్శిని వార్తల్లో నిలిచింది. అప్పటి నుండి ఈమెకి ‘థప్పడ్ గర్ల్’ అని పేరు పెట్టేశారు నెటిజన్స్. తప్పు తనదే అయినా.. ఏ మాత్రం సంకోచం లేకుండా.., క్యాబ్ డ్రైవర్ ని 22 సార్లు చెంపలు వాయించింది ఈ యువతి. ఈ విషయంలో తరువాత పోలీస్ విచారణ జరగడం, తప్పు ఆమెదే అని ప్రూవ్ చేయడం, […]