‘ఎక్స్‌ప్రెషన్ క్వీన్’, డాషింగ్ రాజకీయనాయకురాలు ఈ పేర్లు వినగానే అందరికీ గుర్తొచ్చే పేరు బ్యూటీ క్వీన్ రోజా. అటు రాజకీయంతో ప్రజల కష్టాలు తీర్చడం, ఇటు బుల్లితెరతో ప్రేక్షకులను అలరిస్తూ ఉంటారు రోజా. ఆవిడ గుర్తురాగానే ఆవిడకేంరా.. బాబు రెండు చేతులా సంపాదిస్తున్నారుగా అంటారు. కానీ, ఆవిడ జీవితం ఏమీ పూలబాట కాదు. ఈ స్థాయికి రావడానికి ఆవిడ జీవితంలో పడిన కష్టాలు అన్నీ, ఇన్నీ కాదు. ఎవరో చెప్పట్లే ఆవిడ పడిన కష్టాలను ‘ఊరిలో వినాయకుడు’ […]
ఫిల్మ్ డెస్క్- జబర్దస్త్ జడ్జ్, వైసీపీ ఎమ్మెల్యే రోజా కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్న రోజా రాజకీయాల్లో కొనసాగుతూనే.. టీవీ షోల్లోను సందడి చేస్తోంది. ఇక రోజాతో పాటు ఆమె కుమార్తె అన్షు కు కూడా సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. రోజా, అన్షులు కలిసి దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతాయి. ఈ మధ్యకాలంలోనే ఇన్‌స్టాగ్రామ్ లోకి ప్రేవేశించింది అన్షు. […]