న్యూజిలాండ్ లోని హామిల్టన్ లో సెడాన్ పార్క్ స్టేడియంలో ఆదివారం భారత్-న్యూజిలాండ్ మధ్య జరగాల్సిన రెండో వన్డే.. వర్షం కారణంగా రద్దు అయిన విషయం తెలిసిందే. టాస్ గెలిచిన న్యూజిలాండ్.. బౌలింగ్ తీసుకుంది. టీమిండియా ఓపెనర్లు కెప్టెన్ శిఖర్ ధావన్, శుభమన్ గిల్ ఇద్దరూ 4.5 ఓవర్లలో 22 పరుగులు చేశారు. అయితే 5వ ఓవర్ వచ్చే సమయానికి వర్షం రావడంతో ఆటగాళ్లు డ్రెస్సింగ్ రూమ్ లోకి పరుగు తీశారు. కాసేపటికి వర్షం తగ్గడంతో మళ్ళీ ఆట […]
Rishabh Pant vs Urvashi Rautela: రిషభ్ పంత్ – ఊర్వశి రౌటేలా.. వీరి మధ్య జరుగుతున్న గొడవ గురుంచి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. యుద్ధమైనా ఆరు దాటితే ఆపుతారేమో కానీ, వీరి గొడవ మాత్రం 24 గంటలు సాగుతోంది. మైదానంలో పులిలా గాండ్రించే పంత్.. ఊర్వశి ముందు మాత్రం ఊరుకోవాల్సిన పరిస్థితి. నిన్నటికి నిన్న గొడవ సద్దుమణిగినట్లే కనిపించినా.. ఇవాళ మళ్ళీ మొదలైంది. కాకుంటే.. ఇక్కడ యుద్ధమంతా ఊర్వశి వైపు నుంచే నడుస్తోంది. […]
హీరోయిన్ ఊర్వశి రౌతేలా.. ఈ పేరు చెప్పగానే గ్లామర్ బ్యూటీ. సోషల్ మీడియాలో ఎప్పుడు హల్ చల్ చేసే భామనే గుర్తొస్తుంది. హిందీతోపాటు ఈ మధ్య తమిళంలో ‘ది లెజెండ్’ చిత్రంలోనూ ఓ హీరోయిన్ గా చేసింది. ఇదంతా పక్కనబెడితే వేరే విషయమై కూడా వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. ఆసియాకప్ జరిగినన్నీ రోజులు కూడా ఈమె గురించి సోషల్ మీడియాలో ఒకటే డిస్కషన్. ఇప్పుడు వాటన్నింటికీ ఊర్వశి ఎండ్ కార్డ్ వేసింది. ఆ వీడియో కాస్త ఇప్పుడు […]
ఆసియాకప్ లో టీమిండియా ప్రదర్శన అందరికీ పెద్ద షాక్. లేకపోతే ఏంటి.. ఫైనల్ కి వెళ్లడం, టైటిల్ గెలవడం పక్కా అని ఫ్యాన్స్ ఫిక్సయ్యారు. కానీ రియాలిటీ జరిగిందే వేరే. లీగ్ దశలో బాగానే ఆడిన మన జట్టు.. సూఫర్ 4 దశకు వచ్చేసరికి తేలిపోయింది. గాలి బుడగలా పేలిపోయింది. పాకిస్థాన్ తో మ్యాచులో 5 వికెట్ల తేడాతో, శ్రీలంకతో మ్యాచులో 6 వికెట్ల తేడాతో ఓడిపోయింది. దీంతో జట్టుపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే […]
బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా.. దుబాయిలో జరుగుతున్న ఆసియాకప్ చూస్తూ ఫుల్ ఎంజాయ్ చేస్తోంది. గ్లామరస్ బ్యూటీ అయిన ఈమె.. హిందీతోపాటే తమిళంలోనూ నటించింది. ఈమె నటించిన రెండు సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఇదే కాదన్నట్లు ఫొటోలు పోస్ట్ చేయడంతో ఎప్పుడు వార్తల్లో ఉండే ఊర్వశి.. క్రికెటర్ పంత్ తోనూ పరోక్షంగా గొడవపడింది. సోషల్ మీడియాలో దీని గురించి ఇప్పటికీ చర్చ నడుస్తోంది. ఇప్పుడు ఈ గొడవ గురించి అందరూ మాట్లాడుకునేలా మరో వీడియో పోస్ట్ […]
స్పోర్ట్స్ డెస్క్- సొంత నిర్ణయాలు తీసుకోవడం మంచిదే.. కానీ ఒక్కోసారి పక్కవారు చెప్పేది కూడా వినాలని అని మన పెద్ద వాళ్లు చెబుతుంటారు. కానీ మన మంచి చెప్పే వారి మాట పెడచెవిన పెడితే మాత్రం ఇబ్బందులు తప్పవు. టీంఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ విషయంలో ఇదే జరిగింది. రిషబ్ పంత్ చెప్పిన మాటను పట్టించుకోకపోవడంతో చిక్కుల్లో పడ్డారు కోహ్లీ. లార్డ్స్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో వికెట్ కీపర్ రిషబ్ పంత్ వద్దని వారిస్తున్నా […]
ప్రపంచ వ్యాప్తంగా కొరలు చాస్తున్నకరోనా మహమ్మారి యావత్ ప్రజానికానికి చుక్కలు చూపిస్తోంది. ఇప్పటికి అన్ని రంగాల్లో చాలా మంది ప్రముఖులు కరోనాతో మరణించిన విషయం తెలిసిందే. ముఖ్యంగా సినీ పరిశ్రమలో ఎంతో మంది నటులు కరోనా వైరస్‌తో మరిణించారు. ఇక తాజాగా టీంఇండియా స్టార్ క్రికెటర్, వికెట్ కీపర్ రిషబ్ పంత్‌ను కూడా కరోనా వదలలేదు. పంత్‌కు కరోనా పాటిటివ్ వచ్చిందని ఓ ప్రముఖ బీసీసీఐ అధికారి తెలిపాడు. ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్నఆయన కరోనా నిర్ధారణ కావటంతో […]