బాక్సాఫీస్ దగ్గర ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే సౌండ్.. అదే ‘రామాయణ’ జైత్రయాత్ర! నమిత్ మల్హోత్రా నిర్మాణంలో, నితేశ్ తివారీ డైరెక్షన్లో రణ్బీర్ కపూర్, సాయి పల్లవి, రాకింగ్ స్టార్ యశ్ కాంబినేషన్లో వచ్చిన ‘రామాయణ: పార్ట్ 1’ నవంబర్ 5న విడుదలై థియేటర్లలో కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. అయితే ఈ సినిమాపై ఆడియెన్స్ నుంచే కాదు, సినీ సెలబ్రిటీల నుంచి కూడా ప్రశంసలు వస్తున్నాయి. కానీ, అందరి ప్రశంసలు ఒకెత్తయితే.. మన కాంట్రవర్షియల్ డైరెక్టర్, సంచలనాల […]