అహంకారానికి, ప్రజా వ్యతిరేకతకు అమెరికా గడ్డపై ఘోరమైన ఎదురుదెబ్బ తగిలింది! ప్రపంచాన్ని తన కనుసన్నల్లో శాసించాలనుకున్న డొనాల్డ్ ట్రంప్‌కు, అమెరికా మధ్యంతర ఎన్నికల రూపంలో ఒక సరికొత్త చరిత్ర షాకిచ్చింది. ఒకప్పుడు పార్టీలో ఎవరు గెలవాలన్నా, ఎవరు ఓడిపోవాలన్నా తనొక్కడే డిసైడ్ చేస్తానని విర్రవీగిన ట్రంప్ అహంకారానికి… అమెరికా ప్రజలు గట్టిగానే బుద్దిచెప్పారు. రెండేళ్ల క్రితం తిరుగులేని విజయంతో వైట్‌హౌస్‌లోకి అడుగుపెట్టిన ట్రంప్ పాలన… ఇప్పుడు మధ్యంతర ఎన్నికల నాటికి పూర్తిగా కుప్పకూలిపోయింది. అమెరికాలో జరిగిన మద్యంతర […]