ఈ రోజుల్లో చాలామంది గట్టుచప్పుడు కాకుండా గలీజ్ దందాకు శ్రీకారం చుడుతున్నారు. అందమైన అమ్మాయిలను నమ్మించి ముగ్గులోకి దింపుతున్నారు. ఆ తర్వాత కొంత రేటు ఫిక్స్ చేసుకుని అన్ని పనులు దగ్గురుండి చేయిస్తున్నారు. ఇలా అనేక చాలా మంది కేటుగాళ్లు గుట్టుచప్పుడు కాకుండా ఈ చీకటి బజినెస్ కు తలుపులు బార్ల తెరిచి అమ్మాయిలతో డబ్బులు కూడబెట్టుకుంటున్నారు. అచ్చం ఇలాగా తాజాగా ఓ వ్యక్తి ప్రయత్నాలు చేసి అడ్డంగా దొరికిపోయాడు. అసలు ఈ ఘటన ఎక్కడ జరిగింది? […]