తెలుగు రాష్ట్రాలలో మరోసారి రేవ్ పార్టీ కలకలం రేగింది. బర్త్ డే పేరుతో యువతీయువకులు అర్ధనగ్న డాన్స్ లతో రెచ్చిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు రేవ్ పార్టీపై దాడి చేసి.. పది మంది యువకులను అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుంచి కేజీ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. రేవ్ పార్టీలో పాల్గొన్న వారిలో ముగ్గురు యువతులు ఉన్నట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో బయటపడింది. పట్టుబడ్డ విద్యార్థులంతా ఓ ప్రముఖ కళాశాలలో ఇంటర్‌మీడియట్ చదువుతున్నట్లు తెలుస్తోంది.
హైదరాబాద్ శివారు పరిధిలోని హయత్‌నగర్ లో జరిగిన ఓ బర్త్ డే పార్టీలో గంజాయి వాడకం కలకలం రేపింది. ఇంజినీరింగ్ విద్యార్థులు పుట్టినరోజు వేడుకల పేరుతో పసుమాముల వద్ద ఓ ఫాంహౌస్ లో గంజాయి సేవిస్తున్నారనే విశ్వసనీయ సమాచారం పోలీసులకు అందింది. దీంతో పోలీసులు సదరు ఫాంహౌస్ పై ఆకస్మిక దాడులు చేశారు. అక్కడ గంజాయి లభ్యం కావడంతో పలువురు ఇంజనీరింగ్ అభ్యర్థులను అదుపులోకి తీసుకున్నారు. ఓ బీటెక్ కాలేజీ స్టూడెంట్ పుట్టినరోజు వేడుకలకు తోటి బీటెక్ […]
ఆంధ్రప్రదేశ్- సంక్రాంతి పండగ అయిపోయాక కొంత మంది యువకులకు జోష్ గుర్తుకు వచ్చింది. అంతే మరి కొంత మంది యువతులతో కలిసి తోటలో చిందేశారు. మద్యం మత్తులో అర్ధరాత్రి అశ్లీల నృత్యాలతో చలరేగిపోయారు. రేవ్ పార్టీని తలపించేలా సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేసుకుని, పాటలు, కేకలతో హోరెత్తించారు. కాసేపయ్యాక స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. తోటలో దాడులు చేసిన పోలీసులు ముగ్గురు యువతులు, ఏడుగురు యువకులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి కారు, ఆరు సెల్‌ఫోన్లు, ఐదు […]