ఏపీలో ఎన్నికలకు మరి కొన్నినెలల సమయం మాత్రమే ఉంది. రానున్న ఎన్నికల్లో గెలుపు కోపం టీడీపీ అన్ని రకాలుగా ప్రయత్నిస్తోంది. ఇక తాజాగా మహానాడు వేదికగా మిని మేనిఫెస్టోని విడుదల చేసింది. ఆ వివరాలు..
పాత కక్షలను కడుపులో పెట్టుకుని..వారి హత్య చేసేంత వరకు నిద్రపోరు. కక్ష, కార్పణ్యాలతో తమ శత్రువును హతమార్చేందుకు ప్రణాళికలు రూపొందించడం, అవసరమైతే.. కిరాయి గూండాలను కూడా ఏర్పాటు చేస్తుంటారు. రాజమండ్రిలో వైసీపీ నేత హత్యకు గురయ్యాడు.
మరో 15 రోజుల్లో వారిద్దరూ పెళ్లి చేసుకుని నూతన జీవితాన్ని ప్రారంభించాల్సి ఉంది. ఈ క్రమంలో అనుకోని ప్రమాదం చోటు చేసుకుని.. వారి జీవితాలను తలకిందులు చేసింది. ఆ వివరాలు..
ప్రస్తుత కాలంలో అప్పు చేసైనా సరే.. ఆడపిల్లను మాత్రం ఉద్యోగస్తుడికే ఇచ్చి వివాహం చేయాలని తల్లిదండ్రులు భావిస్తున్నారు. కానీ ఇప్పుడు మీర చదవబోయే తండ్రి మాత్రం బీటెక్ చదివిన బిడ్డను పాప్‌కార్న్ అమ్ముకుని పొట్ట పోసుకునే వ్యక్తికి ఇచ్చి వివాహం చేశాడు. ఆ వివరాలు..
చిన్న పిల్లలు చేసే అల్లరి అంతా ఇంతా కాదు. ఒక్కోసారి సరదాగా అనిపిస్తే.. మరొకసారి విసుగు తెప్పిస్తుంటుంది. ఇక ఇంట్లో ఇద్దరు అన్నదమ్ములు, అన్నా చెల్లెల్లు ఉంటే పరిస్థితి చెప్పనక్కర్లేదు. పాము, ముంగీసలా నిత్యం తగువులాడుతూనే ఉంటారు. తాజగా ఓ రెండేళ్ల బుడతడు.. అతను మించిన పనే చేసాడు. పొరుగున ఉండేవాళ్ళను, స్థానికులను పరుగులు పెట్టించాడు.
సాధారణంగా చాలా మందికి కారు కొన్నాలనే కల ఉంటుంది. ఆ కల నిజమయ్యే సమయంలో చేసే చిన్న చిన్న పొరపాట్లు భారీ నష్టాలను కలిస్తాయి. అలాంటి ఘటనే రాజమండ్రిలో చోటుచేసుకుంది. ఒక వ్యక్తి కారు కొనుగోలు చేసిన కొన్ని క్షణాల్లోనే ప్రమాదానికి గురైంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు హాట్ హాట్‌గా ఉంటాయి. అధికార-విపక్ష నేతల మధ్య మాటల యుద్ధమే కాక కొన్నిసార్లు.. అధికారుల తీరు వల్ల ఏపీ రాజకీయాలు హాట్ టాపిక్‌గా మారతాయి. తాజాగా అలాంటి ఒక సంఘటన వైరలవుతోంది. ఆ వివరాలు..
ఏలూరు జిల్లా పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు అస్వస్థతకు గురయ్యారు. సోమవారం మధ్యాహ్నం సమయంలో ఛాతి నొప్పి రావడంతో కుటుంబసభ్యులు ఆయనను రాజమండ్రి సాయి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షల అనంతరం.. వైద్యులు గుండెకు స్టంట్ వేశారు. అనంతరం ఐసీయూలో అబ్జర్వేషన్‌లో ఉంచారు. ఈ విషయంపై స్పందించిన డాక్టర్లు.. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, ఐసీయూలో అబ్జర్వేషన్‌లో ఉంచినట్లు తెలిపారు. కాగా, ఎమ్మెల్యే ఆరోగ్యంపై అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. ఆయన […]
హెడ్డింగ్ చూడగానే.. ఇప్పుడు రామ్ చరణ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం ఏంటి.. అయినా ఇప్పుడు ఎన్నికలు ఏం లేవు.. ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలకు మరో ఏడాది సమయం ఉంది.. ఇక రామ్ చరణ్ ప్రచారం చేస్తే.. బాబాయ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. జనసేన తరఫునే ప్రచారం చేస్తారు కదా అనే అనుమానం వస్తుంది. అసలు ఇప్పుడు దేశంలో ఎక్కడా ఎన్నికలు లేవు.. మరి ఇదేంటి అని ఆశ్చర్యపోతున్నారా.. అదే ఇక్కడ ట్విస్ట్.. ఆయన ఎన్నికల ప్రచారం […]