ఆమె ఒక హీరోయిన్. హీరోయిన్ నిద్రపోయాక ఆమె భర్త తన భార్య చెల్లెలిని తన సరదాలు తీర్చుకోవడం కోసం పిలిచేవాడు. ఆమె కూడా నో చెప్పేది కాదు. ఈ విషయాన్ని హీరోయిన్ భర్త ఓ షోలో చెప్పుకొచ్చాడు.
ఎవరైనా సెలబ్రిటీలు నోరు జారితేనే ట్రోలర్స్ వారిని ఒక ఆట ఆడుకుంటారు. అలాంటిది జైలుకి వెళ్లిన వారిని ఏ రేంజ్ లో ఆడుకుంటారో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అతనొక స్టార్ హీరోయిన్ భర్త. అశ్లీల వీడియోలు చిత్రీకరిస్తున్న ప్రొడక్షన్ హౌస్ తో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో అరెస్ట్ అయ్యాడు. సరిగ్గా ఏడాది క్రితం రిలీజ్ అయ్యాడు. తను రిలీజ్ అయ్యి ఏడాది అవుతున్న సందర్భంగా అతను సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టాడు. […]
బాలీవుడ్ లో గతేడాది సంచలనం సృష్టించిన అడల్ట్ ఫిలిమ్స్ కేసులో నటి శిల్పాశెట్టి భర్త.. బిజినెస్ మ్యాన్ రాజ్ కుంద్రా ప్రధాన నిందితుడిగా అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ఈ వివాదంలో ముంబై పోలీసులు రాజ్ కుంద్రాను అరెస్ట్ చేయగా.. రెండు నెలల్లోనే బెయిల్ పై బయటికి వచ్చాడు. అయితే.. ఈ కేసులో ముంబై పోలీసులు ఛార్జిషీట్ దాఖలు చేయడంతో రాజ్ కుంద్రా బెయిల్ కోసం కోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్లు తెలుస్తుంది. మోడల్స్ ని, చిన్నపాటి […]
సినీ ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీలు తమ సౌకర్యం కోసం ఎన్ని కోట్లు ఖర్చు చేయడానికైనా వెనకాడరు. ఫైవ్ స్టార్ హోటల్స్ రేంజిలో ఇల్లు, లగ్జరీ వాహనాలు, విదేశీ ప్రయాణాలు, సినిమాలు, ఫోటోషూట్స్.. ఇవన్నీ వాళ్లకు మామూలే. ఈ మధ్యకాలంలో ఒక్కో సెలబ్రిటీ కోట్లు పెట్టి లగ్జరీ క్యారీ వ్యాన్ లను కొనుగోలు చేస్తున్నారు. ఏంటి.. కేవలం వ్యాన్ కోసమే కోట్ల రూపాయలా? అని షాక్ అవ్వకండి. సెలబ్రిటీలు.. ఆ మాత్రం లగ్జరీని కోరుకుంటారు.. వారికి కావాల్సిన దానికోసం […]
ప్రస్తుతం ఏ ఇండస్ట్రీలో చూసినా విడాకుల వార్తలే ప్రధానంగా కనిపిస్తున్నాయి. యూట్యూబ్ స్టార్స్ మొదలు.. స్టార్ కపుల్స్ వరకు చాలా మంది విడిపోతున్నట్లు ప్రకటించారు. త్వరలోనే ఈ జాబితాలో మరో స్టార్ హీరోయిన్ చేరబోతున్నట్లు సమాచారం. ఇప్పటికే.. ఈ దంపతుల మధ్య ఆస్తి పంపకాలు కూడా పూర్తయ్యాట. ఇంతకు ఎవరా స్టార్ కపుల్ అనే విషయం తెలియాలంటే ఇది చదవండి. శిల్పా శెట్టి-రాజ్ కుంద్రా దంపతులు త్వరలో విడాకులు తీసుకోబోతున్నారట. ఇందుకు ప్రధాన కారణం రాజ్ కుంద్రా […]
ఫోర్నోగ్రఫీ కేసులో బాలీవుడ్ బడా నటి శిల్పాశెట్టి భర్త, వ్యాపారవేత్త రాజ్ కుంద్రాకు బెయిల్ లభించింది. గత రెండు నెలల పాటు జైళ్లో ఉంటున్న ఇతనికి ముంబై కోర్టు ఎట్టకేలకు కోర్టు రూ.50 షూరిటితో అతనికి బెయిల్ మంజూరు చేసింది. ఇక గత కొంత కాలం నుంచి రాజ్ కుంద్రాపై యువతుల నగ్న వీడియోలు తీసి వ్యాపారం చేస్తున్నాడంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు అతనిని అరెస్ట్ చేసి జైలుకు పంపారు. […]
ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిలో ఒకరైన బాలీవుడ్ సినీ నటి, మోడల్ గెహనా వశిస్ట్ దాఖలు చేసిన యాంటిసిపేటరీ బెయిల్ పిటిషన్‌ను ముంబై సెషన్స్ కోర్టు కొట్టివేసింది. ఆమెకు ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు కోర్టు తిరస్కరించింది. వీడియోల చిత్రీకరణలో, ఫిర్యాదు చేసిన యువతిని బెదిరించటంలో గెహనా పాత్ర కీలకమని పోలీసులు కోర్టుకు తెలియజేశారు. పోర్నోగ్రఫీ కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజ్ కుంద్రాకు గెహనా వశిష్ట్‌కు మధ్య ఉన్న వ్యాపార సంబంధాలపైనే ప్రస్తుతం ముంబై క్రైమ్ బ్రాంచ్ […]
బాలీవుడ్ హీరోయిన్ శిల్పాశెట్టి తన భర్త రాజ్ కుంద్రా పోర్నోగ్రాఫిక్ కంటెంట్ క్రియేషన్ వ్యవహారంలో అరెస్ట్ అయిన విషయం దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్నది. ఈ కేసులో అనేక విషయాలను మహారాష్ట్ర క్రైమ్ బ్రాంచ్ పోలీసులు, బాంబే హై కోర్టు ప్రాసిక్యూషన్ పలు విషయాలను వెలికి తీస్తున్నాయి. ఇక కొద్ది రోజుల నుండి మీడియా ప్రతినిధులు, సోషల్ మీడియాలోని ప్రజలు శిల్పాశెట్టి పై తీవ్రమైన విమర్శలు గుప్పిస్తున్నారు. బాలీవుడ్ ప్రధాన తారాగణం లో ఒకరైన శిల్పాశెట్టి భర్త ఇలా […]
నీలి చిత్రాల కేసులో రాజ్‌కుంద్రాను అరెస్ట్ చేయటంపై బాలీవుడ్ కమెడియన్ సునీల్‌పాల్ స్పందించారు. పోర్నోగ్రఫీ రాకెట్ గుట్టు రట్టు చేయటమేకాక రాజ్ ను అరెస్ట్ చేసినందుకుపోలీసులను అభినందించాడు. పోర్నోగ్రఫీ పలు రకాలుగా విస్తరిస్తోందని చెప్పుకొచ్చాడు. రాజ్‌కుంద్రాను అరెస్ట్ చేయటం ఇప్పుడు సరైన పనే… కానీ అంతకంటే పెద్ద తలకాయలు కొన్ని అడ్డగోలుగా వెబ్ సిరీస్ లు తీస్తున్నాయి. అవి ఇంట్లో వాళ్ళతో కలిసి చూడలేనంత ఘోరంగా ఉంటున్నాయంటూ కామెంట్ చేశాడు. ఈ సందర్భంగా పద్మశ్రీ అవార్డు గ్రహీత […]
పోర్నోగ్రఫీ కేసులో అరెస్టయిన రాజ్‌కుంద్రా చుట్టూ ఉచ్చు మరింత బిగుస్తోంది. బాలీవుడ్ నటి శిల్పాశెట్టి, రాజ్‌కుంద్రా దంపతులకు మరో షాక్ తగిలింది. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజి బోర్డ్ ఆఫ్ ఇండియా శిల్పా శెట్టి, రాజ్‌కుంద్రా, వారి సంస్థపై మూడు లక్షల జరిమానా విధించింది. ఈ ఆర్డర్ అందిన 45 రోజులలోపు 3 లక్షలు చెల్లించాలని ఆదేశించింది. సె ఇన్సైడర్ ట్రేడింగ్ నియంత్రణ రూల్స్ ను అతిక్రమించారనే కారణాలతో ఫైన్ విధించింది. వియాన్ ఇండస్ట్రీస్ కు సంబంధించి 2013 […]