పంచ్ ప్రసాద్ అనారోగ్య పరిస్థితిపై మంత్రి ఆర్కే రోజా ముఖ్యమంత్రికి వివరించారు. ఆర్థిక సాయం అందించేలా చేశారు. దీనిపై పంచ్ ప్రసాద్ సంతోషం వ్యక్తం చేశాడు.
ప్రముఖ ఈటీవి ఛానల్లో ప్రసారమవుతున్న‘జబర్ధస్త్’కామెడీ షో ఎంత పాపులారిటీ సంపాదించిందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఇందులో నటించిన నటులు ప్రస్తుతం బుల్లితెర, వెండితెరపై తమ సత్తా చాటుతున్నారు. అలాంటి వారిలో పంచ్ ప్రసాద్ ఒకరు. తన స్కిట్‌లతో అభిమానులను నవ్వించిన పంచ్ ప్రసాద్ నిజజీవితంలో ఆ నవ్వులు లేకుండా పోతున్నాయి.
బుల్లితెరపై ప్రేక్షకాదరణ పొందిన ప్రోగ్రామ్స్ లో జబర్ధస్త్ కామెడీ షో ఒకటి. జబర్ధస్త్ తో తమదైన స్కిట్స్ తో అలరించిన నటులు ఇప్పుడు వెండితెరపై కూడా సత్తా చాటుతున్నారు. ఇక
‘జబర్దస్త్’ షోల్లో ఎంతమంది కమెడియన్స్ ఉన్నప్పటికీ అందులో పంచ్ ప్రసాద్ స్టైలే వేరు.. తనదైన కామెడీ టైమింగ్, పంచ్ లతో బాగా అలరించేవారు.
బుల్లితెరపై వస్తున్న జబర్ధస్త్ కామెడీ షో ద్వారా ఎంతోమంది కళాకారులు మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం వెండితెరపై స్టార్ కమెడియన్స్ గా తమ సత్తా చాటుతున్నారు.
కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న పంచ్ ప్రసాద్‌కు కిడ్నీ దొరికింది. అయితే, కిడ్నీ మార్పిడికి సంబంధించి ఆయనకు కొన్ని టెస్టులు చేయాల్సి వస్తుందని ప్రసాద్ భార్య సునీత తెలిపింది.
పంచ్ ప్రసాద్ బబర్థస్త్ కామెడీ షోతో మంచి పాపులారిటీ తెచ్చుకున్నారు. పంచులతో తనకంటూ అభిమానుల్ని క్రియేట్ చేసుకున్నారు. ఇక, ఆయన గత కొద్దిరోజులుగా కిడ్నీ సంబంధిత సమస్యతో బాధపడుతూ ఉన్నారు.
జబర్థస్త్ పంచ్ ప్రసాద్ జీవితం ఒక్కసారిగా విషాదంలోకి మళ్లింది. ఆయన గత కొన్నాళ్లుగా కిడ్నీ సంబంధిత సమస్యతో బాధపడుతున్నారు. డయాలసిస్ మీద జీవితం కొనసాగిస్తున్నారు.
సినిమా ఇండస్ట్రీ పైకి కనబడడానికి ఇంద్రధనస్సులా రంగుల ప్రపంచంలా ఉంటుంది కానీ కొందరి జీవితాలు చూస్తే డార్క్ కలర్ లోనే ఉంటాయి. ముఖ్యంగా తెరపై నవ్వించే హాస్యనటుల జీవితాలు అయితే తెరవని పుస్తకాల్లో చదవని కథల్లా ఉండిపోతాయి. పైకి సంతోషంగా కనబడుతూ.. నవ్వించడమే థ్యేయంగా జీవిస్తుంటారు. అయితే లోపల వాళ్ళు పడే బాధ, వాళ్ళ అనారోగ్యం ఇవేమీ బయటకు తెలియనివ్వరు. పేరు వస్తుంది, డబ్బులు వస్తాయి కానీ ఆ డబ్బులు ఏమీ వాళ్ళ జీవితాలని మార్చేయవు. ఎందుకంటే […]
తెలుగు బుల్లితెరపై పాపులర్ అయిన ఎంటర్టైన్ మెంట్ షోలలో శ్రీదేవి డ్రామా కంపెనీ ఒకటి. సుమారు రెండేళ్లుగా ప్రేక్షకులను అలరిస్తున్న ఈ షోకి.. జబర్దస్త్ తో సమానమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. కొద్దికాలంలోనే యూనిక్ కంటెంట్, కాన్సెప్ట్ లతో క్రేజ్ సంపాదించుకున్న ఈ షో.. ప్రతి ఆదివారం ప్రసారం అవుతుంది. యాంకర్ రష్మీ హోస్ట్ చేస్తున్న ఈ షోకి ప్రెజెంట్ నటి ఇంద్రజ జడ్జిగా వ్యవహరిస్తోంది. కాగా.. ఎప్పటిలాగే రాబోయే వారానికి సంబంధించి కొత్త ప్రోమో రిలీజ్ […]
‘జబర్దస్త్’ షోల్లో చాలామంది కమెడియన్స్ ఉన్నప్పటికీ అందులో పంచ్ ప్రసాద్ స్టైలే వేరు. ఆటో పంచులు వేస్తూ ప్రతి ఒక్కరిని ఎంటర్ టైన్ చేసే ఇతడి జీవితంలో చాలా కష్టాలున్నాయి. వాటివల్ల ఎంతో ఇబ్బంది పడుతున్నప్పటకీ.. కామెడీని మాత్రం వదులుకోలేదు. ఓవైపు అనారోగ్య సమస్యలు బాధిస్తున్నా సరే, షోల్లో పాల్గొంటూ ప్రేక్షకుల్ని అలరిస్తూనే ఉన్నాడు. అలాంటి పంచ్ ప్రసాద్ ఆరోగ్యం ఈ మధ్య బాగా క్షీణించింది! ఏకంగా నడవలేని స్థితికి వెళ్లాడు. ఆ వీడియో కూడా వైరల్ […]