ప్రకాశ్ రాజ్.. నటనలో అత్యున్నత శిఖరం ఆయన. మనిషిగా గొప్ప మానవతావాది. జీవితంలో ఎన్నో ఆటుపోట్లు. తనపైన రాళ్ళూ పడ్డాయి. పూల వర్షం కురిసింది. విమర్శించిన వారు ఉన్నారు. మా ప్రకాశ్ రాజ్ అంటూ నెత్తిన పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. ఆయన ఒక్కొక్కరికి ఒక్కోలా అర్ధమవుతారు. కానీ.., ఎవరైనా ఆపదలో ఉన్నారంటే మూడో కంటికి తెలియకుండా సహాయం చేసేస్తారు. అలాంటి ప్రకాశ్ రాజ్ లైఫ్ స్టోరీ ఏమిటో తెలుసుకుందాం. భిన్నత్వంలో ఏకత్వాన్ని ఇష్టపడటం ప్రకాశ్ రాజ్ స్టయిల్. […]