ఇంటర్, డిగ్రీ వంటి పైచదువులు అభ్యసించి ఇళ్ల దగ్గర ఖాళీగా ఉంటున్నారా ..! అయితే మీకో శుభవార్త. జాబ్ మేళా రూపంలో ఉద్యోగం పొందే అవకాశం మీ ముందుకొచ్చింది. చిన్న ఉద్యోగం.. చిన్న కంపెనీ అని నిరుత్సహపడకుండా ఉద్యోగం సాధించి మీ ఉన్నత భవిష్యత్ కు బాటలు వేసుకోండి..
ఈ రోజుల్లోని యువత పెద్దలు కుదుర్చిన పెళ్లిల కంటే ప్రేమ వివాహాలకే ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. కాదంటే తల్లిదండ్రులను ఎదురించి మరీ పెళ్లి చేసుకుంటున్నారు. అచ్చం ఇలాగే పెళ్లి చేసుకున్న ఓ జంట చివరికి ఊహించని నిర్ణయం తీసుకుని విషాదాన్ని నింపారు. తాజాగా పల్నాడు జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అది పల్నాడు జిల్లా పిడగురాళ్ల పరిధిలోని రజకకాలనీ. ఇక్కడే చంపాల నాగేశ్వరరావు, నాగమ్మ అనే […]
పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో ఫ్లెక్సీ చింపిన కారణంగా విద్యార్థులను పీఎస్ తరలించిన విషయం ప్రస్తుతం వైరల్ గా మారింది. రెండ్రోజుల క్రితం విద్యార్థులు ఆడుకుంటూ వైసీపీ పార్టీకి చెందిన ఫ్లెక్సీ చింపారని పోలీసులకు సమాచారం అందింది. వెంటనే పోలీసులు ఇద్దరు పిల్లలను పీఎస్ కు తరలించి వారిని గట్టిగానే మందలించారని సమాచారం. ఈ ఘటనపై తాజాగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలో పిల్లల్ని కూడా వదలడం లేదంటూ పవన్ ట్వీట్ చేశారు. […]
గుంటూరు- ఈ రోజుల్లో పిల్లలను బయటకు పంపాలంటేనే తల్లిదండ్రులు భయపడిపోతున్నారు. బయటకు ఎక్కడికో ఎందుకు, ఆఖరికి స్కూల్ కు పంపాలన్నా కొంత మంది పేరెంట్స్ వణికిపోతున్నారు. కొన్ని ప్రాంతాల్లోని పాఠశాలల్లో జరుగుతున్న అమానుష ఘటనలే ఇందుకు కారణమని చెప్పవచ్చు. ఇదిగో తాజాగా గుంటూరులో ఇలాంటి జుగుప్సాకరమైన ఘటన వెలుగుచూసింది. గుంటూరు జిల్లా పిడుగురాళ్లలోని ప్రైవేట్ స్కూల్ లో ఎనిమిదో తరగతి చదువుతున్న ఓ విధ్యార్ధిని దసరా పండగ సెలవుల నేపధ్యంలో వారం రోజులుగా ఇంట్లోనే ఉంటోంది. సెలవు […]