పవన్ ఫ్యాన్స్‌కు క్రేజీ అప్‌డేట్ ఇది. చాలాకాలం తరువాత పవన్ కళ్యాణ్‌కు మంచి హిట్ లభించిన ఆనందంలో ఉన్న అభిమానులు ఈ వార్త వింటే ఎగిరి గంతేస్తారు. ఓజీ సీక్వెల్ గురించి దర్శకుడు సుజీత్ కీలక విషయాలు వెల్లడించారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ తాజా సినిమా ఓజీ సూపర్ హిట్ టాక్ తెచ్చుకోవడంతో అభిమానల ఆనందానికి హద్దుల్లేవు. మాఫియా డాన్ పాత్రలో పవన్ నటనకు అందరూ ఫిదా అవుతున్నారు. ఈ క్రమంలో ఓజీ […]