గత కొంత కాలంగా సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలో చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది ప్రముఖ నటులు, దర్శక, నిర్మాతలు ఇతర రంగాలకు చెందిన వారు కన్నుమూశారు. తాజాగా సినీ ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నటుడు నిపోన్ గోస్వామి గురువారం గౌహతిలో నేమ్ కేర్ హాస్పిటల్ లో తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 80 సంవత్సరాలు. గత కొంత కాలంగా ఆయన గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు. ఆకస్మాత్తుగా పరిస్థితి […]