మీకు 18 ఏళ్లు నిండాయా..? ఇంకా ఓటు హక్కు లేదా? లేదా ఓటరు జాబితాలో మీ పేరు గల్లంతైందా? అయితే మీకో గుడ్ న్యూస్. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల యంత్రాంగం కొత్త ఓటర్ల నమోదుతో పాటు మార్పులు చేర్పుల కోసం స్పెషల్ డ్రైవ్కు శ్రీకారం చుట్టింది. కొత్తగా ఓటర్లుగా మారాలనుకునే యువతతో పాటు పట్టభద్రులందరికీ ఇది అత్యంత కీలకమైన సమయం. అసలు ఎన్నికల కమిషన్ చేపట్టిన ఆ ప్రత్యేక ఏర్పాట్లు ఏంటి? నమోదు ప్రక్రియ ఎలా సాగనుంది? […]