ఫిల్మ్ డెస్క్- క్యాస్టింగ్ కౌచ్.. సినిమా ఇండస్ట్రీలో చాలా సహజంగా వినిపించే మాట. బాలీవుడ్ నుంచి మొదలు టాలీవుడ్ వరకు క్యాస్టింగ్ కౌచ్ మామూలే. కాకపోతే ఈ మధ్య కాలంలో క్యాస్టింగ్ కౌచ్ పై చాలా మంది నటీమణులు బయటపడుతున్నారు. తాము ఇండస్ట్రీలో ఎదుర్కొన్న లైంగిక దాడుల గురించి మెల్లమెల్లగా చెబుతున్నారు. గత కాొన్నాళ్లుగా క్యాస్టింగ్ కౌచ్ పై విప్లవం మొదలైందని చెప్పవచ్చు. అయినప్పటికీ ఎక్కడ ఓ చోట క్యాస్టింగ్ కౌచ్ జరుగుతూనే ఉంది. తమిళ ఫిల్మ్ […]