ఈ మద్య క్రీడారంగంలో పలు విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రపంచ బాక్సింగ్‌లో చాంపియన్ షిప్ లో ఎంతో గొప్ప పేరు పొందిన బాక్సర్ ముసా యమక్ గుండెపోటుతో కన్నుమూశారు. ఆయన వయసు 38 సంవత్సరాలు. ఉగాండాకు చెందిన హమ్జా వండేరా తో రింగ్‌లో ముసా యమక్ ఒక రేంజ్ లో తలపడ్డాడు. అదే సమయంలో ఉన్నట్టుండి ముసా యమక్ ఒక్కసారే రింగు లో కుప్పకూలిపోయాడు. మొదటి రెండు రౌండ్లు బాగానే ఆడిన ముసా.. రెండవ రౌండ్‌లో వండెరా […]